చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బీసీలను అవమానిస్తే జైలుకు పంపుతాం!

చినకాకానిలో లోకేష్‌కు స్థానికుల బ్రహ్మరథం

by చైతన్యరధం
Apr 25, 2024 at 6:02am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
బీసీలను అవమానిస్తే జైలుకు పంపుతాం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైసీపీ తప్పుడు ప్రచారాన్ని క్రైస్తవ సోదరులు నమ్మొద్దు
  • పరదాలు కట్టుకుని తిరగను…చెప్పినవన్నీ చేస్తా
  • రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్‌ ఉద్ఘాటన
  • చినకాకానిలో లోకేష్‌కు స్థానికుల బ్రహ్మరథం

మంగళగిరి (చైతన్యరథం): జగన్‌ ప్రభుత్వం బీసీలను దుర్మార్గంగా పొట్టనబెట్టుకుంటోంది, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలను అవమానించేవారిని జైలుకు పంపుతాం, ఇందుకోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్‌ చినకాకాని, యర్రబాలెం, తాడేపల్లి రూరల్‌ సీతానగరం గ్రామాల్లో బుధవారం జరిగిన రచ్చబండ సభల్లో లోకేష్‌ పాల్గొన్నారు. చినకాకానిలో స్థానిక ప్రజలు యువనేతకు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలోకి రాగానే హారతులు పడుతూ, పసుపు కాగితాలు విరజిమ్ముతూ ఘనస్వాగతం పలికారు.

స్థానికుల జయజయధ్వానాల నడుమ లోకేష్‌ సెయింట్‌ జోసఫ్‌ చర్చిని సందర్శించారు. అక్కడ ఫాదర్‌ జోజయ్య యువనేతను ఆశీర్వదిస్తూ ప్రార్థనలు చేశారు. అనంతరం రచ్చబండ సభలో నారా లోకేష్‌ మాట్లాడుతూ… జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. 26వేల మంది బీసీలపై తప్పుడు కేసులు బనాయించారు. రేపల్లెలో అక్కను అవమానించిన వైసీపీ కిరాతకుడ్ని ప్రశ్నించినందుకు అమర్‌నాథ్‌ గౌడ్‌ అను బీసీ బాలుడిని పెట్రోలుపోసి తగులబెట్టారు. బీసీలకు రక్షణ చట్టం తేవాలని ఆ రోజే నిర్ణయించాం. బీసీల సంక్షేమానికి చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు. 50 సంవత్సరాలు నిండిన బీసీలకు పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తాం. బీసీ కాలనీలకు సబ్‌ప్లాన్‌ ద్వారా నిధులు కేటాయిస్తామని లోకేష్‌ చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-06-2025

జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు

త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు సిట్‌ బృందం

క్రైస్తవ సోదరులను గుండెల్లో పెట్టుకుంటాం
రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే బీజేపీతో పొత్తుపెట్టుకున్నాం. కూటమి ప్రభుత్వం వస్తే క్రైస్తవులను ఇబ్బందులు పెడతామని వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. క్రైస్తవ సోదరులను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాం. 2014లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా క్రైస్తవులకు ఎటువంటి సమస్యలు రానివ్వలేదు. క్రిస్మస్‌ కానుకలు, పాస్టర్లకు గౌరవవేతనం, చర్చిల అభివృద్ధికి నిధులు ఇచ్చాం. తెలుగుదేశం పార్టీకి కులం, మతం, ప్రాంతీయ భేదాలు లేవు. తెలుగువారి శ్రేయస్సే టీడీపీ ధ్యేయం. మతాలమధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న జగన్‌ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు. టీడీపీపై విషం చిమ్ముతున్న కాపు ముసుగు నేతలు రిజర్వేషన్లపై జగన్‌ ను ఎందుకు ప్రశ్నించలేదు, వైసీపీ అధికారంలోకి వచ్చాక గతంలో మేం ఇచ్చిన నిధుల్లో 10శాతం కూడా కాపులకు ఇవ్వలేదు.

నేను మరో 40ఏళ్లు రాజకీయాల్లో ఉంటా, పరదాలు కట్టుకొని తిరగాలని లేదు, తాను చెప్పిన పనులన్నీ చేసి మంగళగిరి రూపురేఖలు మారుస్తానని లోకేష్‌ చెప్పారు. 2019లో ఓటమి నాలో కసి పెంచింది, అప్పటినుంచి ప్రజల మనసులను గెలవాలని అహర్నిశలు కష్టపడ్డాను. అధికారంలో లేకపోయినా సొంత డబ్బుతో 29 సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశాను. నన్ను గెలిపిస్తే ఎంత చేయగలనో మంగళగిరి ప్రజలు ఆలోచించాలి. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి తనను ఆశీర్వదించాలని లోకేష్‌ కోరారు.

లోకేష్‌ దృష్టికి చినకాకాని సమస్యలు
చినకాకాని ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్‌ దృష్టికి తెచ్చారు. గ్రామంలో అండర్‌ పాస్‌ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం, బస్సు ఎక్కడానికి చాలా దూరం నడిచివెళ్లాల్సి వస్తోంది. చినకాకాని గ్రామాన్ని కార్పొరేషన్‌ లో కలపడం వల్ల ఇంటిపన్నులు భారీగా పెరిగాయి. తమ గ్రామాన్ని పంచాయితీగానే కొనసాగించాలి. శ్మశానానికి స్థలం కేటాయించాలి. ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మించాలి. వేణుగోపాలస్వామి భూములను అనుభవిస్తున్న కౌలుదారులు సరిగా వేలం సొమ్ము చెల్లించకపోవడంతో జీతాల్లేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. పెదవడ్లపూడి హైలెవల్‌ చానల్‌ కింద తమ గ్రామానికి చెందిన 250 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎత్తిపోతల పథకం పూర్తిచేయాలి.

కెనాల్‌ వద్ద దిమ్మెలస్థానంలో లాకులు ఏర్పాటుచేయాలి. 35ఏళ్లుగా చెరువుకట్టపై నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేయాలి. గ్రామశివార్లలో రైతులు పొలాలకు వెళ్లేందుకు ఉపకరించేలా బ్రిడ్జిని పునర్నిర్మించాలి. జాతీయరహదారి నుంచి రాజధానికి కనెక్టివిటీ రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలి. గ్రామంలోని పశువుల ఆసుపత్రిలో డాక్టర్‌ ను నియమించాలి. టిడ్కో గృహసముదాయాల్లో పేర్లు మార్చేసి ఇళ్లు ఉన్నవారికే మళ్లీ ఇచ్చారు. వాస్తవంగా ఇళ్లులేని వారికి ఇళ్లు ఇవ్వాలి. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది, డ్రమ్ముల్లో నీళ్లు పట్టుకోవాల్సి వస్తోంది. గుంటూరు కెనాల్‌ కు ఆనుకొని ఉన్న భూములను 21ఏ లో ఉంచడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ 50ఇళ్లు ఉన్నాయన్నారు. దీనిపై యువనేత లోకేష్‌ స్పందిస్తూ… అండర్‌ పాస్‌ విషయమై కేంద్రప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు.

చినకాకానిని పంచాయితీగా మార్చే విషయంలో మెజారిటీ ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటాం. జనాభా దామాషా ప్రాతిపదికన భూసేకరణ చేసి శ్మశానానికి స్థలం కేటాయిస్తాం. పెదవడ్లపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి రైతుల నీటి కష్టాలు తొలగిస్తాం. ఇళ్లులేని వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం. కృష్ణానది నుంచి పైప్‌ లైన్‌ వేసి తాగునీటి సమస్యకు చెక్‌ పెడతాం. ఈ ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు ఇచ్చే మెజారిటీనే నాకు కొండంత బలాన్నిస్తుంది. చంద్రబాబు, పవన్‌ తో పోరాడి మంగళగిరి అభివృద్ధికి నిధులు తెస్తానని లోకేష్‌ చెప్పారు.

రాజధాని రైతులు వైసీపీ నేతలను నిలదీయాలి
యర్రబాలెం రచ్చబండ సభలో లోకేష్‌ మాట్లాడుతూ… అమరావతి కోసం పోరాడిన మహిళలను బూటుకాళ్లతో తొక్కించారు, అక్రమ కేసులు బనాయించారన్నారు. సచివాలయానికి జగన్‌ పరదాలు కట్టుకొని వెళ్తున్నాడు. అమరావతి పనులు కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేదా? ఏ మొఖం పెట్టుకుని ఇప్పుడు రాజధాని రైతులను ఓట్లు అడుగుతారు? అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మబలికి ఆర్కే వెన్నుపోటు పొడిచారు. కేవలం అసంపూర్తిగా నిర్మించిన 5శాతం రాజధాని పనులు పూర్తిచేసి ఉంటే అమరావతిలో లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవి. అమరావతి ప్రాంతంలో ఇసుక, కంకర, మట్టితో సహా దోచుకెళ్లారు. పెద్దదొంగను స్థానికంగా ఉండే చిన్నదొంగలు ఆదర్శంగా తీసుకున్నారు.

ఈ ప్రాంతానికి వైసీపీ నేతలు వస్తే రైతులు నిలదీయాలి. రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను వందరోజుల్లో పరిష్కరిస్తాం. కౌలు బకాయిలన్నీ చెల్లిస్తాం. రాజధాని పనులు కొనసాగించి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తాం, రాజధానిలోని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యర్రబాలెం ప్రజలు స్థానిక సమస్యలను లోకేష్‌ దృష్టికి తెచ్చారు. రాజధానికి భూములిచ్చామని కక్షగట్టి పెన్షన్లు తీసేశారు. కౌలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎసైన్డ్‌ భూముల్లో నివసించేవారికి పట్టాలు ఇవ్వాలి. దళితులకు కమ్యూనిటీ హాలు నిర్మించాలి. యర్రబాలెంలో జాతీయ బ్యాంకు శాఖ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.

చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించాలి. టిడ్కో ఇళ్లను ఉచితంగా అందించాలి. కొత్తరేషన్‌ కార్డులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అమరావతి ప్రాంతంలో నివసించే కూలీలు పనుల్లేక ఇబ్బంది పడుతున్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ లో భూములిచ్చిన పిల్లలకు ఉచిత విద్య, ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. లోకేష్‌ స్పందిస్తూ… అధికారంలోకి వచ్చాక కోతల్లేకుండా పెన్షన్లు ఇస్తాం, కొండపోరంబోకు, ప్రభుత్వ భూముల్లో నివసించే వారికి శాశ్వత పట్టాలిస్తాం. భూగర్భ డ్రైనేజి, తాగునీరు, రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 24-04-2024

Next Post

జగన్‌రెడ్డి వ్యాపార దక్షతేంటో సీబీఐ గతంలోనే నిర్ధారించింది

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-06-2025

కార్యకర్త
@ June 3, 2025
జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు
ఆంధ్రప్రదేశ్

జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు

చైతన్యరధం
@ June 2, 2025
త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు సిట్‌ బృందం
ఆంధ్రప్రదేశ్

త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు సిట్‌ బృందం

చైతన్యరధం
@ June 2, 2025
వైసీపీ పైశాచికత్వం
ఆంధ్రప్రదేశ్

వైసీపీ పైశాచికత్వం

చైతన్యరధం
@ June 2, 2025
చైతన్యరధం ఈ పేపర్ 02-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-06-2025

కార్యకర్త
@ June 2, 2025
ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగన్‌రెడ్డే
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగన్‌రెడ్డే

చైతన్యరధం
@ June 2, 2025
ఛీఛీ..ఇవిగో మీ పైశాచిక చేష్టలు
ఆంధ్రప్రదేశ్

ఛీఛీ..ఇవిగో మీ పైశాచిక చేష్టలు

చైతన్యరధం
@ June 2, 2025
ఎన్టీఆర్‌ కీర్తి అజరామరం
చైతన్యరధం

ఎన్టీఆర్‌ కీర్తి అజరామరం

చైతన్యరధం
@ June 2, 2025
Load More

ముఖ్య వార్తలు

అప్పుడు భ్రష్టుపట్టించి.. ఇప్పుడు అడ్డగోలు ఆరోపణలు

అప్పుడు భ్రష్టుపట్టించి.. ఇప్పుడు అడ్డగోలు ఆరోపణలు

చైతన్యరధం
@ June 1, 2025
విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

చైతన్యరధం
@ May 25, 2025
ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

చైతన్యరధం
@ May 25, 2025
క్యాడర్‌కు పెద్ద కొడుకునవుతా

క్యాడర్‌కు పెద్ద కొడుకునవుతా

చైతన్యరధం
@ May 22, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు

జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు

చైతన్యరధం
@ June 2, 2025
త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు సిట్‌ బృందం

త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు సిట్‌ బృందం

చైతన్యరధం
@ June 2, 2025
వైసీపీ పైశాచికత్వం

వైసీపీ పైశాచికత్వం

చైతన్యరధం
@ June 2, 2025
ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగన్‌రెడ్డే

ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగన్‌రెడ్డే

చైతన్యరధం
@ June 2, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist