చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్‌ ఆశయమైన పేదరికం లేని సమాజం సాధిస్తాం

నిమ్మకూరులో చంద్రబాబునాయుడు

by చైతన్యరధం
Jan 19, 2024 at 8:37am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ఎన్టీఆర్‌ ఆశయమైన పేదరికం లేని సమాజం సాధిస్తాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నిమ్మకూరులో చంద్రబాబునాయుడు
  • పేదలను ఆదుకునేందుకు వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమం
  • గ్రామాల అభివృద్ది కోసం పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి
  • ప్రజలు ` ప్రభుత్వం – ప్రైవేటు – భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన
  • వైసీపీ ప్రభుత్వానికి పన్నులు పెంచడం తప్ప సంపద సృష్టించటం తెలీదు
  • నిమ్మకూరులో చంద్రబాబునాయుడు

నిమ్మకూరు: పేదరికం లేని సమాజం చూడాలన్నదే ఎన్టీఆర్‌ ఆశయమని… దాన్ని నిజం చేసేందుకు ఆ మహనీయుడు పుట్టిన గడ్డ నుంచే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా నిమ్మకూరులో గురువారం పేదరిక నిర్మూలన కోసం వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రకటించారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించిన చంద్రబా బు… తరువాత అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పూర్‌ టు రిచ్‌ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించి… లక్ష్యాలను వివరిం చారు. సంపదను సృష్టించి పేదలకు లబ్ధి చేకూరేలా చేయడమే ఈ కాన్సెప్ట్‌ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. నిమ్మ కూరు గ్రామం నుంచి పారిశ్రామికవేత్తలుగా, వివిధ రంగాల్లో ఉన్నతస్థాయికి ఎదిగినవారు ఇక్కడి కుటుం బాలను బాగుచేసే బాధ్యతను తీసుకోవాలని సూచిం చారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి అండగా ఉండాల న్నారు. ప్రభుత్వ, ప్రయివేటు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలని… ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలను అన్వేషించాలన్నారు. ఈ పథకాన్ని ముందుగా ఎన్టీఆర్‌ గ్రామమైన నిమ్మకూరు, తన గ్రామమైన నారావారిపల్లె గ్రామాల్లో మొదలుపెడతా మని వెల్లడిరచారు.

ఎన్టీఆర్‌ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి ఎదిగారు. కృషి పట్టుదల, క్రమశిక్షణ ఆయన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లాయి. సినీరంగంలో ఎన్టీఆర్‌ పోషించి న పాత్రలు మరెవరూ పోషించలేరు. ఎన్టీఆర్‌ రాజకీ యాల్లో ఉన్నది 13 ఏళ్లే అయినా రాజకీయాలకు నూత న దిశ, దశ ఇచ్చారు. పేదలకు సేవ చేయటం, వారికి అండగా ఉండటమే రాజకీయం అని నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌. పేదరికం లేని సమాజం చూడాలన్నదే ఎన్టీఆర్‌ ఆశయం. ఆ మహనీయుని వర్ధంతి సంద ర్భంగా పేదరికం లేని సమాజం కోసం పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. మన దేశంలో 1991 వరకు రోడ్లు బాగుండేవి కాదు. తరువాత తెచ్చిన సంస్కరణలతో అభివృద్ది చేశాం. రోడ్లు వేశాం, కరెంట్‌ కోతలు తొలగించాం. కాలేజీలు పెట్టాం. వైసీపీ ప్రభుత్వానికి పన్నులు పెంచటం తప్ప సంపద సృష్టించటం తెలియదు. ఒక చేత్తో పది ఇచ్చి మరో చేత్తో వంద రూపాయిలు లాగేస్తున్నారు. సంపద ద్వారా వచ్చిన డబ్బుల్ని… రెట్టింపు ఎలా చేయాలి, ఆ సంపదను పేదలకు ఎలా పంచాలన్నదే తన ప్రయత్న మని చంద్రబాబు చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే..
నాలెడ్జి ఎకానమీలో రాష్ట్రాన్ని ప్రపంచంతో అను సంధానం చేసి ఈ గ్రామంలోని యువతకు అవకాశా లు కల్పిస్తాం. ఈ ఊరి నుండి సుమారు 500 మంది బయటకెళ్లి స్థిరపడ్డారు. వారిలో డాక్టర్లు 30 మంది, వ్యాపారస్థులు 20 మంది, ఉద్యోగస్తులు 450 మంది ఉన్నారు. వీరంతా ఒక్కొక్కరూ ఒక్కో కుటుంబానికి చేయూతనిచ్చి వారిని ఆర్థికంగా పైకి తీసుకురాగలిగితే పేదరికం లేకుండా చేయవచ్చు. దీని కోసం ప్రత్యేక మైన విధానాన్ని తీసుకువస్తాం. ఈ కార్యక్రమాన్ని షార్ట్‌ టర్న్‌, మీడియం టర్న్‌, లాంగ్‌ టర్న్‌ గా తీసుకుంటాం. ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే పూర్‌ టు రిచ్‌ కార్యక్రమాన్ని నిమ్మకూరులో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మన గ్రామాన్ని ప్రపంచానికి అనుసంధానం చేసే వినూత్న కార్య క్రమమన్నారు. ఈ కార్యక్రమం అందరికీ మార్గదర్శకం కానుందని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రతి కుటుంబానికీ ఓ విజన్‌ ఉండాలి
మీ కుటుంబంలోని సభ్యులే మీ ఆస్తి…వారి ద్వారా ఎలా ఆస్తి సంపాదించాలో ఆలోచించాలి. వాళ్ల స్కిల్‌, శక్తి సామర్థ్యాలను పెంచి వారి ఆదాయం రెట్టింపు చేసే మార్గాలు అన్వేషించాలి. పిల్లలకు ఏం చదవాలి అనే గైడెన్స్‌ ఇవ్వటంతోపాటు వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించాలి. అలా సేవాభావం ఉన్నవారిని ముందుకు రమ్మని పిలుపునిస్తున్నా. డబ్బు సంపాదించటం ఎంత ముఖ్యమో దాన్ని అర్థవంతంగా ఖర్చు చేయటం అంతే ముఖ్యం. ప్రభుత్వ, ప్రైవేట్‌, ప్రజల భాగస్వామం (పీ 4) తో ఈ కార్యక్రమం నడుస్తుంది. హైదరాబాద్‌ లో రూపాయి ఖర్చు లేకుండా గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్ట్‌ కట్టాం. దాని ద్వారా ఇవాళ హైదరాబాద్‌ కి ఆదాయం వస్తోంది.

ప్రతి కుటుంబానికి ఒక విజన్‌ తయారు చేసుకోవాలి. ఏం పని చేస్తున్నారు, ఆదాయం పెరిగేందుకు ఏం చేయాలో ఆలోచించాలి. మీ పిల్లలతో పాటు గ్రామంలోని పిల్లల్ని చదవించండి. గ్రామాల నుంచి నేడు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. గ్రామంలో కుటుంబాలను బాగుచేసే బాధ్యత వీరు తీసుకోవాలి. ప్రతి కుటుంబం ఓ విజన్‌ను తయారు చేసుకోవాలి. ఆదాయం ఎలా రెట్టింపు అవుతుందో ప్రణాళిక ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదరికం లేని సమాజం నెలకొల్పుదాం. దీనికి ప్రజల సహకారం, మద్దతు కావాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అందరి ఆలోచనలను తీసుకొని ముందుకు సాగుదాం. ఈ కాన్సెప్ట్‌ విజయవంతమవుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు

Previous Post

మంగళగిరిని  అభివృద్ధి పట్టాలెక్కిద్దాం…!

Next Post

దళిత ద్రోహి జగన్‌!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026

కార్యకర్త
@ April 21, 2026
నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం
ఆంధ్రప్రదేశ్

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి
ఆంధ్రప్రదేశ్

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
చేతులు చాచిన సాయం!
ఆంధ్రప్రదేశ్

చేతులు చాచిన సాయం!

చైతన్యరధం
@ April 21, 2026
అన్న వితరణకు అన్నక్యాంటీన్లు వేదిక
ఆంధ్రప్రదేశ్

అన్న వితరణకు అన్నక్యాంటీన్లు వేదిక

చైతన్యరధం
@ April 21, 2026
Load More

ముఖ్య వార్తలు

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026

రెండేళ్లలో 5వేల దేవాలయాలు

చైతన్యరధం
@ April 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist