చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పక్షుల పండుగకు పోటెత్తిన పర్యాటకులు

మంచి నిర్ణయమని సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు

by చైతన్యరధం
Jan 21, 2025 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పక్షుల పండుగకు పోటెత్తిన పర్యాటకులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • చివరిరోజు జన సంద్రంగా ఫ్లెమింగో ఫెస్టివల్స్‌
  • వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సందర్శకులు
  • పులికాట్‌ సరస్సు, నేలపట్టు పక్షుల కేంద్రంలో రద్దీ
  • పర్యావరణ సమతుల్యాన్ని కాపాడదాం: కలెక్టర్‌
  • ఫెస్టివల్‌ నిర్వహణ అభినందనీయమన్న పర్యాటకులు
  • భోజన ఏర్పాట్లు, ఇతర వసతులపై సంతోషం
  • మంచి నిర్ణయమని సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు

తడ/సూళ్లూరుపేట(చైతన్యరథం): ఫ్లెమింగో ఫెస్టివల్స్‌ సందర్భంగా చివరిరోజైన మూడో రోజు సోమవారం కూడా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం జనసంద్రంగా మా రింది, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. తడ మండలం పరిధిలోని నేలపట్టు పక్షుల అభయారణ్యాన్ని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ సందర్శించి విద్యార్థులు, పర్యాటకులతో మాట్లాడి ఏర్పాట్లు, వారి అనుభూతిని అడిగి తెలుసుకున్నారు. పులికాట్‌ సరస్సులో పెలికాన్‌ పక్షులు చేపలను ఆహారంగా తీసుకు ని వాటి సంతతిని పెంపొందించుకుని తిరిగి వాటి సొంత ప్రాంతానికి వెళతాయని తెలిపారు. పులికాట్‌ పర్యావరణం ఒక విలక్షణమైన ఎకోలాజికల్‌ సిస్టమ్‌ కలిగి ఉం టుందని వివరించారు. ఈ సరస్సు, నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం పర్యావరణ సమతు ల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని సూచించారు. నేలపట్టు పక్షుల అభయారణ్యాన్ని అందరూ సందర్శించి ప్రకృతిని ఆస్వాదించాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని ఈ పరిసర ప్రాంతాల్లో వినియోగించరాదని కోరారు. పర్యాటకుల సందర్శ నార్థం వారికి గైడ్లను ఏర్పాటు చేయడంతో పాటు తగినంత భద్రతా ఏర్పాట్లు, మౌలిక వసతులు కల్పించడం జరిగిందని వివరించారు. చివరిరోజు ఇంత పెద్దఎత్తున అశేష జనసందోహం వచ్చి ప్రకృతిని ఆస్వాదించడం ఈ ఫెమింగో ఫెస్టివల్‌కు ఉన్న స్పందన ఎటువంటిదో తెలుస్తుందని అన్నారు. అనంతరం బైనాక్యులర్‌తో పక్షులను వీక్షించారు. అంతకుముందు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని సందర్శించి పర్యాటకులతో ముచ్చటించారు. సందర్శకులు అక్కడ ఏర్పా టు చేసిన ఆటలు, ఛాయాచిత్ర ప్రదర్శన, పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పక్షులను వీక్షించుటకు బారులు తీరారు. నేలపట్టు ప్రాంతంలో ఉన్న విదేశాల నుంచి వచ్చే రకరకాల పక్షులను చూసేందుకు తిరుపతి, నెల్లూరు జిల్లాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి వచ్చారు.
పక్క రాష్ట్రాల నుంచి పర్యాటకులు
అలాగే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి కూడా పక్షుల పండుగను వీక్షించేందుకు కుటుంబసమేతంగా వచ్చామని పలువురు తమ అను భూతిని వ్యక్తం చేశారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయని పేర్కొంటూ గైడ్‌ల ఏర్పాటుతో మంచి విజ్ఞానాన్ని అందిస్తున్నారని, విద్యార్థులకు భోజన వసతి కూడా కల్పించారని ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు. సందర్శకుల రాకతో నేలపట్టు ప్రాం తం పండగ వాతావరణంతో నిండిపోయింది. ఇలాంటి పక్షుల పండుగ వీక్షించే అవకా శాలు చాలా అరుదుగా ఉంటాయని, ఐదేళ్ల తర్వాత ఫెమింగో ఫెస్టివల్‌ను నిర్వహించేలా ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వైద్యశిబిరాలు, తాగు నీరు, భోజన వసతి, టాయిలెట్స్‌ ఇలా అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లను చక్కగా చేసేందుకు చర్యలు తీసుకున్న పర్యాటక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌, యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి మంచి నిర్ణయాల వల్ల పర్యాట క ప్రాంతాలకు మరింత గుర్తింపు వస్తుందని తెలిపారు.
మరపురాని అనుభూతి
గూడూరులోని ఓ స్కూల్‌కు చెందిన ప్రదీప్త, రుచిత అనే విద్యార్థులు మాట్లాడుతూ నాలుగేళ్లుగా ఇలాంటి కార్యక్రమాలు జరగటం చూడలేదని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వా త ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం విద్యార్థులకు ఆహ్లాదకరంగా ఉంటుం దని ఆనందం వ్యక్తం చేశారు. పక్షులను తిలకించిన ఈ అనుభూతిని మాటలలో చెప్ప లేని మరుపురాని తీయని జ్ఞాపకంగా పేర్కొంటూ ఇలాగే ప్రతి సంవత్సరం వేడుకలు జరి గితే ఎంతోమంది విద్యార్థులు సందర్శించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. స్థాని క ప్రజలు మాట్లాడుతూ ఈ కొలనులో పెలికాన్‌ వంటి ఎన్నో రకాల విలక్షణ పక్షులు ఉంటాయని, వాటిని చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు. సుమారు మూడు నాలు గు మాసాలు పక్షులు ఈ ప్రాంతంలో ఉండటం వల్ల కుంటలలో ఉన్న నీరు, పొలాల మీదుగా ఈ పక్షులు వెళ్లినప్పుడు వాటి విసర్జిత వ్యర్థాలు సారవంతమైన నత్రజని కలిగి ఉండడం వల్ల వాటిని దేవత పక్షులు అని అంటుంటారని తెలిపారు. గత ప్రభు త్వంలో ఇలాంటి సందర్భాలు రాలేదని చెబుతూ ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహించేలా ఆదేశాలి చ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు గూడూరు సబ్‌కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, మాజీ మంత్రి పరసారత్నం, సంబంధిత అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పై చర్చకు మేం సిద్ధం… దీనిపై విష ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులారా మీరు చర్చకు సిద్ధమా…

రూ.40 కోట్లతో అగ్నిమాపక శాఖ కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీడ్ యాక్సెస్ రహదారిపై జెండా ఊపి ప్రారంభించారు.

చైతన్యరధం ఈ పేపర్ 14-08-2026

Previous Post

ఫోర్జరీ డాక్యుమెంట్లతో వైసీపీ భూకబ్జాలు

Next Post

గ్రామ పంచాయతీ క్లస్టర్‌ వ్యవస్థకు కొత్త రూపు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-08-2026

కార్యకర్త
@ August 14, 2026
అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-08-2026

కార్యకర్త
@ August 13, 2026
నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి
ఆంధ్రప్రదేశ్

నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

చైతన్యరధం
@ August 13, 2026
రాజధానిలోకి రయ్ రయ్..
ఆంధ్రప్రదేశ్

రాజధానిలోకి రయ్ రయ్..

చైతన్యరధం
@ August 13, 2026
గ్రూప్ 1లో అక్రమాలపై.. వైసీపీని నిలదీయాలి
ఆంధ్రప్రదేశ్

గ్రూప్ 1లో అక్రమాలపై.. వైసీపీని నిలదీయాలి

చైతన్యరధం
@ August 13, 2026
డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు
ఆంధ్రప్రదేశ్

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు

చైతన్యరధం
@ August 13, 2026
పన్నుల పరిపాలనలో ఏపీ దేశానికే ఆదర్శం
ఆంధ్రప్రదేశ్

పన్నుల పరిపాలనలో ఏపీ దేశానికే ఆదర్శం

చైతన్యరధం
@ August 13, 2026
Load More

ముఖ్య వార్తలు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

చైతన్యరధం
@ August 13, 2026
అమరావతికి రాజమార్గం

అమరావతికి రాజమార్గం

చైతన్యరధం
@ August 12, 2026

భూ రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ సంస్కరణలు

చైతన్యరధం
@ August 11, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

చైతన్యరధం
@ August 13, 2026
రాజధానిలోకి రయ్ రయ్..

రాజధానిలోకి రయ్ రయ్..

చైతన్యరధం
@ August 13, 2026
గ్రూప్ 1లో అక్రమాలపై.. వైసీపీని నిలదీయాలి

గ్రూప్ 1లో అక్రమాలపై.. వైసీపీని నిలదీయాలి

చైతన్యరధం
@ August 13, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist