చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తల్లి, చెల్లిని హింసించి నంగనాచి కబుర్లా?

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌

by చైతన్యరధం
Nov 22, 2024 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
varla ramaiah

varla ramaiah strong comments on ys jagan

Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బంధాల గురించి మాట్లాడితే మారీచుడు కథ గుర్తొస్తోంది
  • సీఎం కుర్చీ కోసం తండ్రి శవం పక్కన రాజకీయాలు చేయలేదా?
  • చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు
  • కక్షసాధింపులో భాగంగానే స్కిల్‌ కేసులో బాబును అరెస్టు చేశారు
  • అందుకు కారకులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి
  • సూత్రధారులు జగన్‌, సజ్జల, కొల్లిపై విచారణ జరిపించాలి
  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌

మంగళగిరి(చైతన్యరథం): జగన్‌ మాటలు రక్తమాంసాల రుచి మరిగిన మారీచుడికి మాంసం గురించి తెలియదన్నట్లుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాటాడారు. చంద్రబాబు ఏ తప్పు చేయరు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆయనను అరెస్టు చేయడం అక్రమం, అన్యాయం. జగన్‌ కక్షసాధింపులో భాగమే చంద్రబాబు అరెస్టు చేశారని మండిపడ్డారు. స్కిల్‌ డెవలప్‌మెం ట్‌ కేసులో ఫైనాన్స్‌ సెక్రటరీ పి.వి.రమేష్‌ సాక్ష్యం చెప్పారని పోలీసులు తప్పుదోవ పట్టించారు..తప్పుదోవ పట్టించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దుర్మార్గపు పోలీసు అధికారి కొల్లి రఘురామిరెడ్డి కల్పించిన దొంగ కేసే స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసు..అయితే ఈ కేసులో ఏమీ సాధించలేకపోయారన్నారు. చంద్రబాబు అరెస్టు కు తప్పుడు సమాచారం ఇచ్చిన పోలీసు అధికారులపై డీజీపీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు అక్రమ అరెస్టులో సూత్రధారులు ఏ1 జగన్‌, ఏ2 సజ్జల, యాక్టివ్‌ పార్ట్‌ తీసుకున్న వ్యక్తి కొల్లి రఘురామిరెడ్డిని క్షుణ్ణంగా విచారించాలని డిమాండ్‌ చేశారు.

నీ తండ్రి బెంగళూరు పంపింది వాస్తవం కాదా?
చంద్రబాబు రాజమండ్రి జైల్లో చెక్క కుర్చీలో కూర్చోవడాన్ని చూసిన మాకు గుండె తరుక్కుపోయింది..కడుపు మండిరది. అయినా దుర్మార్గుల పాలనలో ఏమీ చేయలేకపో యాం. చంద్రబాబు జైల్లో వేడి నీరు అడిగితే దాన్ని రాద్దాంతం చేశారు. కూటమి ప్రభుత్వం మా కుటుంబంపై కక్ష కట్టిందని తల్లి, చెల్లి దూరమైనా జగన్‌ నంగనాచి కబుర్లు చెబుతున్నాడు. డిజిటల్‌ కార్పొరేషన్‌ శాఖలో జగన్‌కు దాసోహమైన అధికారులు ఇంకా కొనసాగుతున్నారు. వారి గురించి కూడా పట్టించుకోవాలి. చంద్రబాబు ఏ విధం గా తల్లిదండ్రులను ప్రేమించారో నారావారిపల్లె వాసులనడిగితే తెలుస్తుంది. పరువు తీస్తాడని వైఎస్‌ఆర్‌ కొడుకుని బెంగుళూరు పంపితే..రోశయ్యతో విజయమ్మ మొరపెట్టు కుంది వాస్తవం కాదా? గొడ్డలితో హత్య చేయబడిన బాబాయ్‌ వివేకానందరెడ్డి కేసును.. ఎవరు చంపారో వెలికితీయండని ఏనాడైనా జగన్‌ పోలీసు అధికారులతో చెప్పారా? మాస్క్‌ అడిగినందుకు డాక్టర్‌ సుధాకర్‌ చావుకు కారణమైన జగన్‌కు దళితుల ప్రేమ, అభిమానమంటే జనం నమ్మరు. ఈ జగన్‌ మాకు వద్దు అని 11 సీట్లిచ్చి మూలన కూర్చోబెట్టింది మా దళితులే. పరమత ఆచారాలు పాటించే జగన్‌ రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోయాడని వ్యాఖ్యానించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

వేగంగా విత్తన సరఫరా

తండ్రి శవం పక్కన సీఎం కుర్చీ కోసం పాకులాడలేదా?
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సాక్ష్యాలు, ఆధారాలు లేవంటే కావాలని కేసు పెట్టి అరెస్టు చేసినట్లే కదా? నేను చెప్పింది వేరు, పోలీసులు రాసుకున్నది వేరు అని ఫైనాన్స్‌ సెక్రటరీ పి.వి.రమేష్‌ సాక్ష్యం చెప్పడం జరిగింది. ఎవరయ్యా నీ కుటుంబం.. నువ్వు, నీ భార్య, ఇద్దరు పిల్లలేగా.. చెల్లి, తల్లి, బామ్మర్ది ఇప్పుడు ఎక్కడున్నారు? నీ దగ్గర ఉన్నారా? చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. చంద్రబాబు తన తల్లిదం డ్రులకు దగ్గరుండి పిండప్రదానం చేశారు. నీవు తండ్రి చనిపోతే పట్టించుకోకుండా సీఎం కుర్చీ కోసం పాకులాడుతూ సంతకాలు చేయించుకుని సోనియాకు పంపావు. ఇలాంటి నీకు బంధుత్వాల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది. వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు అతి నీచాతినీచంగా ఉన్నాయి. అలాంటి పోస్టులపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాటిని సమర్థిస్తూ నీ తల్లి, చెల్లిని కించపరచిన నీచ మనస్తత్వం నీది. అదే నీ అనుజ్ఞ లేకుండా వర్రా రవీంద్రారెడ్డి అటువంటి అసభ్య పోస్టులు పెడితే అతను బతికి బట్టకట్టగలడా? అని ప్రశ్నించారు.

దళితులపై దాడి అంటూ దుర్మార్గపు మాటలు
టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు అనేక అక్రమ కేసులు, దుర్మార్గాలకు పాల్పడి అరెస్టు అయిన నందిగం సురేష్‌పై జగన్‌ వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నాడు. దళితులపై దాడి అంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. డాక్టర్‌ సుధాకర్‌ మాస్క్‌ అడిగినందుకు చంపారు. అసలు దళితుల గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది? అని ప్రశ్నించారు. మా దళితులే కదా మీకు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పింది. అన్యమతస్థులైన మీకు హైందవ మతం గురించి ఏం తెలుసు? రెంటికి చెడ్డ రేవడిలా మీరు ఉన్నారు. చంద్రబాబు తల్లిదండ్రుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని హితవుపలికారు. బంధుత్వాలు, బంధాలంటేనే మీకు తెలియదు. అందుకే తల్లి, చెల్లి దూరమైంది. అలాంటి నీవు బం ధుత్వాల గురించి మాట్లాడితే రక్త మాంసాలు తినే మారీచుడు తనకు మాంసం గురించి తెలియదన్నట్లుగా ఉంటాయి జగన్‌ మాటలుంటాయని మండిపడ్డారు.

Previous Post

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చారిత్రాత్మకం

Next Post

టీడీపీ తరపున పోటీ చేసినందుకు కేసులు పెట్టించారు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

కార్యకర్త
@ May 7, 2026
ఆంధ్రప్రదేశ్

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా
ఆంధ్రప్రదేశ్

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్
ఆంధ్రప్రదేశ్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే
ఆంధ్రప్రదేశ్

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
అతుకులు లేని జాతీయజెండా
ఆంధ్రప్రదేశ్

అతుకులు లేని జాతీయజెండా

చైతన్యరధం
@ May 7, 2026
డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి

చైతన్యరధం
@ May 7, 2026
చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026

కార్యకర్త
@ May 6, 2026
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist