• అభిప్రాయం
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

శ్రీవారి బంగారాన్ని దోచిన ఘనుడివి..

టీడీపీ ఉపాధ్యక్షుడు ఆనంద్‌ సూర్య ధ్వజం

చైతన్యరధం by చైతన్యరధం
June 21, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
0
శ్రీవారి బంగారాన్ని దోచిన ఘనుడివి..
0
SHARES
56
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తిరుమల ప్రతిష్టను మంటగలిపావు
  • భూమన విష ప్రచారం మానుకో
  • చెవిరెడ్డికి పట్టిన గతే నీకూ పడుతుంది
  • టీడీపీ ఉపాధ్యక్షుడు ఆనంద్‌ సూర్య ధ్వజం

మంగళగిరి(చైతన్యరథం): తిరుమల మీద నిత్యం బురద జల్లు తూ ఏదొక అబాండాలు వేస్తూ వైసీపీ నేతలు తిరుమల ప్రతిష్టను మంటగలిపారని టీడీపీ ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్‌ సూర్య ధ్వజమెత్తారు. భూమన కరుణాకర్‌రెడ్డి తప్పుడు ప్రచారాలు చేయ డం మానుకోవాలని హితవుపలికారు. మంగళగిరి టీడీపీ కేం ద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో టీటీడీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టారు. చైర్మన్‌గా ఉన్నప్పు డు తాళిబొట్ల కోసం టన్నుల కొద్ది బంగారాన్ని బొంబాయికి తీసు కెళ్లి అక్కడ కరిగించి ఎంత కొట్టేశారో కరుణాకర్‌రెడ్డే చెప్పాలని ప్రశ్నించారు. తరుగు, మరుగు పేరుతో ఎంత మరుగుపరచారో చెప్పాలని నిలదీశారు. దేవుడి సొమ్మును కూడా వైసీపీ ఈ వైసీపీ నేతలు ఇష్టానుసారంగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. వైవీ సుబ్బా రెడ్డి అయితే ఆ దేవదేవుని ప్రసాదాన్ని ఓ స్వీట్‌ షాపులో అమ్మ కానికి పెట్టి కోట్లాదిమంది భక్తులు, హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. టికెట్లు అమ్ముకుని సొమ్ములు చేసుకున్నారు. తిరుమ ల గదుల్లో మీ పోస్టర్లు అంటించుకున్నారు. ఇన్ని చెడ్డ పనులు చేసిన మీరు నేడు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారికి చెందిన రూ.2 కోట్ల విలువైన తల నీలాలను మొదట మయన్మార్‌, అక్కడి నుంచి థాయ్‌ల్యాండ్‌ మీదు గా చైనాకు అక్రమంగా తరలిస్తుండగా అస్సాం రైఫిల్స్‌ పట్టుకున్న విషయం గుర్తుందా? అది మీకు సిగ్గు అనిపించలేదా? పింక్‌ డైమండ్‌ అంటూ చంద్రబాబుపై దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక కోర్టులో వేసిన పిటిషన్‌ వెనక్కి తీసుకున్నారు. మీ తప్పుడు ప్రచారాలు బయటపడ్డాయి.

టీటీడీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నిధులు రూ.5 వేల కోట్లు దారి మళ్ళించడానికి ప్రయత్నిస్తే హైకోర్టు బ్రేక్‌ వేసింది. టీటీడీలో అన్యమతస్థుల నియామకం, బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం, తిరుమల కొండపై అన్యమత గుర్తు, టీటీడీ వెబ్‌సైట్లో అన్యమత బోధనలు, భక్తుడికి అశ్లీల వెబ్‌సైట్‌ లింక్‌ పంపడం, దర్శనం, వసతి, అద్దె, టోల్‌, ప్రసాదాల ధరలు పెంచ డం వంటి అనేక ఘటనలతో తిరుమల పవిత్రతను దెబ్బతీశారు. నిబంధనలు తుంగలో తొక్కి శారద పీఠానికి అడ్డగోలుగా భూ కేటాయింపులు చేశారు. ముద్దులు పెట్టే స్వామీజీకి, ముద్దులు పెట్టించుకునే జనగ్‌కు కలిపి అడ్డగోలుగా భూములు కేటాయించా రు. అనేక పాపాలు చేశారు. ఇన్ని పాపాలు చేసినందుకే 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. కూటమి పాలనలో టీటీడీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తు న్నారు. వేద విద్యార్థులకు రూ.3000 భృతి ఇచ్చి వారి అభ్యున్న తికి సహకరిస్తున్న ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారు. అనవసరంగా టీడీపీ, కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం మాను కోవాలని హితవుపలికారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఏ గతి పట్టిందో భూమన కరుణాకర్‌రెడ్డికి కూడా అదే గతి పట్టనుందన్నారు. భూమన చేసిన అవకతవకలకు సమాధానం చెప్పక తప్పదు..వెంకన్న స్వామితో పెట్టుకున్న మీరు ఆ స్వామి ఆగ్రహానికి గురికాకతప్పదని స్పష్టం చేశారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం

జగన్‌ తాను అధికారంలోకి వస్తే అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం అందరికి ఇచ్చాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఖతాల్లో నగదు జమ చేశాం.. ఇచ్చి హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే ప్రజలు కూటమి పాలనపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం నిర్విరామంగా అమలైతే తమకు పుట్టగతులు ఉండవని గ్రహించిన జగన్‌రెడ్డి తన రౌడీమూకలు, గంజాయి మూకలతో పరామర్శల పేరుతో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనంతో ప్రజలకు జరిగిన మేలును, యోగా మహాసంగమం కార్యక్రమాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించాలనే జగన్‌రెడ్డి కుట్రపూరితంగా పరామర్శల డ్రామా ఆడుతున్నాడని ధ్వజమెత్తారు.

Previous Post

రక్తం మరిగిన క్రూరుడు జగన్‌రెడ్డి

Next Post

విశాఖ..రికార్డుల వేదిక ..నేడు యోగా డే

Next Post
విశాఖ..రికార్డుల వేదిక ..నేడు యోగా డే

విశాఖ..రికార్డుల వేదిక ..నేడు యోగా డే

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.