చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

గంజాయి కేపిటల్‌గా మార్చిన జె-గ్యాంగ్‌

by చైతన్యరధం
September 30, 2022
in ఆంధ్రప్రదేశ్, సంపాదకుని ఎంపిక
గంజాయి కేపిటల్‌గా మార్చిన జె-గ్యాంగ్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ రెడ్డి వచ్చాక 3 రెట్లు పెరిగిన మత్తుబానిసల ఆత్మహత్యలు
  • దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినామూలాలు ఎపిలోనే!
  • దేశంలోనే గంజాయి రవాణాలో ఎపి.నెం.1
  • ఎన్‌ సిబి తాజా నివేదకకు సిఎం ఏం సమాధానం చెబుతారు?

(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
ఒకప్పుడు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌ను గత 40నెలల్లో జె-గ్యాంగ్‌ ధనదాహంతో గంజాయి ప్రదేశ్‌గా మార్చేసింది. యావత్‌ భారత్‌కే గాకుండా విదేశాలకు సైతం బియ్యం ఎగుమతుల్లో అగ్రగామిగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌ జగన్‌రెడ్డి పాలన పుణ్యమా అని గంజాయికి నిలయంగా మార్చేశారు. గంజాయి అక్రమ రవాణాలో ఏపీ మొదటిస్ధానంలో ఉందని, ఏపీలో దొరికినంత గంజాయి దేశంలో మరే ఇతర రాష్ట్రంలో దొరకలేదని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) నివేదిక 2021 తాజాగా వెల్లడిరచింది.
టీడీపీ హయాంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌, ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ పనుల్లో ఏపీ నెం 1 స్ధానంలో ఉంటే నేడు గంజాయి అక్రమ రవాణాలో మొదటి స్ధానంలో నిలిచింది. ఎ1 జగన్‌రెడ్డి డైరక్షన్‌లో ఎ2 విజయసాయి రెడ్డి విశాఖ మన్యంలో గంజాయి పంటను కుటీరపరిశ్రమగా మార్చేశారు. దీనికి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్‌ లాంటి తొత్తులను పెట్టుకొని విచ్చ లవిడిగా గంజాయిని పొరుగురాష్ట్రాలకు, పొరుగుదేశా ల ఓకు తరలించి వేలకోట్లరూపాయలు పోగేసుకున్నా రు. ఎన్‌సిబి నివేదిక ప్రకారం 2021లో దేశ వ్యాప్తం గా 7,49,761కిలోల గంజాయి పట్టుబడితే అందులో 2,00,588 కిలోలు మన రాష్ట్రంలోనే పట్టుబడిరది. దేశంలో పట్టుబడ్డగంజాయిలో సగం(50శాతం) ఏపీ, ఒడిషా రాష్ట్రాల్లోనే పట్టుబడింది. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, ఆయన ప్రభు త్వం సిగ్గుతో తలదించుకోవాల్సిఉంది. పట్టుబడ్డ గంజా యి కేజీలు 2,00,588కిలోల గంజాయి విలువ 600 కోట్లు. ఇక పట్టుబడకుండా అక్రమ రవాణా జరుగుతున్న గంజాయి విలువ 20రెట్లకు పైగా ఉంది.

గంజాయిపై టిడిపి రాజీలేని పోరు
తెలుగుదేశంపార్టీ గతఏడాది అక్టోబర్‌ నెలలో యువత జీవితాలను నిర్వీర్యం చేస్తున్న గంజాయిపై పోరుకు పిలుపునిచ్చింది. గంజాయిసాగులో వైసిపి నేతల పాత్రపై ఆధారాలతో సహా టిడిపి బయట పెట్టింది. ఈ పరిణామాలను తట్టుకోలేని వైసిపి రౌడీ మూకలు సంవత్సరం క్రితం గత ఏడాది అక్టోబర్‌ 19వతేదీన  మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికి దిగారు. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా టిడిపి అధినేత చంద్ర బాబునాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు గంజాయి, మత్తుపదార్థాల వ్యవహారాన్ని డిల్లీ వరకు తీసుకెళ్లారు. దీనిపై సీరియస్‌ అయిన కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడంతో తమ బండారం బయటపడుతుందని భయపడిన వైసిపి ప్రభుత్వం తూర్పుగోదావరి, విశాఖ ఏజన్సీలో ఎస్‌ఇబి దాడులు నిర్వహించి పదోవంతు లోపు పంటను ధ్వంసం చేసి పెద్దఎత్తున పత్రికల్లో ఫోటోలు వేసుకుని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే రోజుకూ వేల టన్నుల్లో గంజాయి రాష్ట్రం నుంచి రవాణా జరుగుతంటే కేవలం 1775 కేసులు మాత్రమే నమోదయ్యాయంటే గంజాయి మాఫియాకు వైసీపీ పెద్దలు ఏ విధంగా సహకరిస్తున్నారో స్పష్టమవుతోంది.

ఎపిని మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చి జె-గ్యాంగ్‌
జగన్‌ రెడ్ది నేతృత్వంలో వైసీపీ నేతలు తన అక్రమ సంపాదన కోసం రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ మాఫియాలను పెంచిపోషిస్తూ యువశక్తిని నిర్వీర్యం చేయడానికి సైతం వెనకాడలేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్‌ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన 21వేల కోట్లరూపాయల హెరాయిన్‌ మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆషీట్రేడింగ్‌ కంపెనీ పేరుతో ఉండటం గమనార్హం. రాష్ట్రంలో డ్రగ్స్‌ వినియోగానికి ప్రధానకారణం నిరుద్యోగ సమస్య. ఉద్యోగం, ఉపాధి లేని నిరుద్యోగులు భవిష్యత్‌ పై నిరాశ, నిస్ప్ర హలకు లోనై మత్తు పధార్ధాలకు బానిసలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

3రెట్లు పెరిగిన మత్తుబానిసల ఆత్మహత్యలు
తాజాగా విడుదలైన ఎన్‌సిఆర్‌బి నివేదికవిస్మయం గొలిపే పచ్చినిజాలు బయల్పడ్డాయి. 2018లో మత్తు పదార్థాల కారణంగా 196మంది చనిపోతే ఈ సంఖ్య జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక దాదాపు మూడురెట్లు పెరిగింది. 2020లో 385మంది యువత మాదకద్రవ్యాల కారణంగా మృతిచెందగా, 2021లో 571మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఎన్సీఆర్బీ నివే దిక వెల్లడిరచింది. దీనికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అం డ్‌ కో ఏమనిసమాధానం చెబుతారు?వైసీపీ అధికారం లోకివచ్చాక ఏపీ గంజాయిడెన్‌గా మారిందన్నది వాస్త వం. విశాఖ,తూ.గో ఏజెన్సీ ఏరియాల్లో విజయసాయి రెడ్డి, స్ధానిక వైసీపీ నేతల ఆధ్వర్యంలో సుమారు 25 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రను పారిశ్రామిక హబ్‌గా అభివృద్దిచేస్తే నేడు గంజాయి డెన్‌గా అభివృద్ది చేశారు.

ఎపి నుంచి 14రాష్ట్రాలకు గంజాయి సరఫరా
మన రాష్ట్రం నుంచే దేశం మొత్తానికి గంజాయి సరఫరా అవుతోందని సరిహద్దు రాష్ట్రాలు ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టంచేశాయి. దేశంలోని 14 రాష్ట్రాలకు ఎపి నుంచే గంజాయి సరఫరా అవుతోంది. ఉత్తర ప్రదేశ్‌, ఢిల్లీ, పంజాబ్‌, బెంగళూరు, కేరళ సహా పలు ప్రాంతాల్లో పట్టుబడిన గంజాయి మూలాలు ఏపీనే ఉన్నట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. చివరకు విశాఖ ఏజన్సీలో గంజాయి మాఫియా ఎంతగా బరితెగించిందంటే ఏకంగా అమెజాన్‌ ద్వారా డోర్‌ డెలివరీ చేసేస్థాయికి చేరింది. ఒక్క గంజాయే కాదు, ? హెరాయిన్‌, కొకైన్‌, గంజాయి వంటి భయంకర మత్తు పదార్ధాల మాఫియాలు కూడా జగన్మోహన్‌ రెడ్డి ఏలుబడిలో రాష్ట్రంలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. కొద్దిరోజుల క్రితం బెంగుళూరులో కస్టమ్స్‌ అధికారులు ఓ పార్సిల్‌ ను పరిశీలించగా 4.49 కిలోల ఎఫిడ్రిన్‌ అనే మత్తు పధార్దం దొరికింది. ఇది విజయవాడ భారతీ నగర్‌ లోని కొరియర్‌ సంస్ధ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్నట్టు గుర్తించారు. ప్రతి రోజు ఎక్కడో చోట ఇతర రాష్ట్రాల్లో, విధేశాల్లో పట్టుబడ్డ గంజాయి ఏపీ నుంచే వెళ్తున్నట్టు అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపగా..నేడు రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌, నకిలీ మద్యం మాఫియాలకు అడ్డాగా మార్చి ప్రజలజీవితాలతో చెలగాటమాడుతున్నారు. విజ్జులైన ఆంధ్రప్రదేశ్‌ లోని యువత ముఖ్యమంత్రి ధనదాహంతో పెంచిపోషిస్తున్న మత్తుపదార్ధాల మాఫియాపై చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags: అన్నపూర్ణఅమెజాన్‌ఆత్మహత్యలుఆంధ్రప్రదేశ్‌ఆషీట్రేడింగ్‌ కంపెనీఆస్ట్రేలియాఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ఎ1ఎ2ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ఎన్‌సిబిఆర్ నివేదికఎమ్మెల్యేకుటీరపరిశ్రమగంజాయిగంజాయి అక్రమ రవాణాగంజాయి ప్రదేశ్‌గుజరాత్‌జగన్‌రెడ్డి పాలనజె-గ్యాంగ్‌టీడీపీ హయాండోర్‌ డెలివరీడ్రగ్స్‌నర్సీపట్నంపెట్ల ఉమాశంకర గణేష్‌భారతీ నగర్‌ముంద్రా పోర్టుమొదటిస్ధానంవిజయవాడవిజయసాయిరెడ్డిహెరాయిన్‌
Previous Post

బీసీల ఆత్మగౌరవంపై దాడి

Next Post

సుబాబుల్‌ కొనుగోళ్లలో పక్షపాతమేంటి?

మరిన్ని వార్తలు

ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు
ఆంధ్రప్రదేశ్

ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు

November 6, 2026
కడప, పులివెందుల్లో గొడవలకు జగన్ రెడ్డే కారణం
ఆంధ్రప్రదేశ్

కడప, పులివెందుల్లో గొడవలకు జగన్ రెడ్డే కారణం

November 6, 2026
‘పరిషత్’ పోలింగ్ ప్రశాంతం
ఆంధ్రప్రదేశ్

‘పరిషత్’ పోలింగ్ ప్రశాంతం

November 6, 2026
‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు
ఆంధ్రప్రదేశ్

‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు

November 6, 2026
సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

November 5, 2026
జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి
ఆంధ్రప్రదేశ్

జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి

November 5, 2026
Next Post
సుబాబుల్‌ కొనుగోళ్లలో పక్షపాతమేంటి?

సుబాబుల్‌ కొనుగోళ్లలో పక్షపాతమేంటి?

ముఖ్య వార్తలు

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

by కార్యకర్త
November 6, 2026

ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు

ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు

by చైతన్యరధం
November 6, 2026

విధ్వంసం, అసత్య ప్రచారం వైసీపీ నైజం ఓటు వేయని జగన్కు ఎన్నికలపై మాట్లాడే నైతిక హక్కు లేదు రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకంగా, ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు ప్రభుత్వంపై బురదజల్లేందుకు...

కడప, పులివెందుల్లో గొడవలకు జగన్ రెడ్డే కారణం

కడప, పులివెందుల్లో గొడవలకు జగన్ రెడ్డే కారణం

by చైతన్యరధం
November 6, 2026

అమరావతి (చైతన్యరథం): జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ అబద్ధాలు, అరాచకాలు, భయభ్రాంతుల ద్వారా ఓటర్లను మభ్యపెట్టి గెలవాలని ప్రయత్నిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక...

‘పరిషత్’ పోలింగ్ ప్రశాంతం

‘పరిషత్’ పోలింగ్ ప్రశాంతం

by చైతన్యరధం
November 6, 2026

ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు రాష్ట్రవ్యాప్తంగా 67.24 శాతం పోలింగ్ నమోదు స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్సుల తరలింపు రేపు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.