చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

రూ.14వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిన జగన్‌: పట్టాభి

by చైతన్యరధం
Apr 8, 2023 at 7:35pm
in ముఖ్య వార్తలు
TDP Leader Pattabhi Ram

TDP Leader Pattabhi Ram Sensational Comments On ys jagan

Share on FacebookShare on TwitterShare on Whatsapp

విద్యుత్‌ శాఖలో రూ.14వేలకోట్ల కుంభకోణానికి జగన్‌ తెరలేపారని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. జగన్‌కు బాగానచ్చిన పదం దోచుకో, పంచుకో, తినుకో అని, ఆ పదంపై ఆయనకు ఎందుకంత మోజా అని ఆలోచిస్తే ఆయన ఈనాలుగేళ్లలో చేసిన రకరకాల స్కాములు గుర్తొస్తాయని, ఆ క్రమంలోనే తానుచేసిన స్కాముల్ని ఇతరులపై రుద్దే ప్రయత్నంచేస్తున్నాడని, ప్రధానప్రతిపక్షంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాడని టీడీపీ జాతీయఅధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ‘‘జగన్‌కు దోచుకో, పంచుకో, తినుకో అన ేమాటలు ఊతపదాలుగా మారాయి. 4ఏళ్ల నుంచి చంద్రబాబుపై, టీడీపీపై, పసలేని ఆరోపణలుచేయడం తప్ప, చిన్నమరకకూడా జగన్‌ అంటించలేకపోయాడు. తవ్వుతున్నా.. తోడుతున్నా అంటూ ప్రజలకు కట్టుకథలు చెబుతున్నాడుగానీ, దేన్ని నిరూపించలేకపోయాడు. కానీ తెలుగుదేశం పక్షాన తాముమాత్రం జగన్‌ అవినీతిని, అతని ఎమ్మెల్యేల దోపిడీని ఆధారాలతో సహా బయటపెడుతున్నాం. యువగళం పాదయాత్రలో లోకేశ్‌ వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి చిట్టాను, దోపిడీని ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. జగన్‌ డీపీటీ స్కీమ్‌ (దోచుకో, పంచుకో, తినుకో)లో భాగంగా కొత్త కుంభకోణాన్ని తాము నేడు ప్రజలముందు ఉంచుతున్నాం.

విద్యుత్‌ శాఖలో జగన్‌ సరికొత్త డీపిటీ స్కీమ్‌. జగన్‌ సరికొత్త డీపీటీ స్కీమ్‌ విద్యుత్‌ శాఖకు సంబంధించింది. మీటర్లు బిగించే వ్వవహారం పేరుతో జగన్‌ ఎన్నివేలకోట్ల కుంభకోణానికి తెరలేపాడో ఇదివరకే పత్రికల్లో చూశాం. తనకు సంబంధించిన బినామీ కంపెనీలకి టెండరు ్లకట్టబెట్టడం ద్వారా రూ.13 నుంచి రూ.14 వేలకోట్ల కుంభకోణానికి తెరలేపాడు. స్మార్ట్‌ మీటర్లు, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు సంబం ధించిన మీటర్ల బిగింపువెనక దాగిఉన్న వేలకోట్ల కుంభకోణాన్ని నేడు ప్రజలముందు ఉంచుతున్నాం.

సంబంధితవార్తలు

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

పోలవరం నిధులు దారి మళ్ళించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి – దేవినేని ఉమ మీడియా సమావేశం.

గ్రూప్ -1 లో మీ అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయింపులతో ఎవరిని మోసం చేస్తారు సవాంగ్ గారూ ?

ఏపీ.ఎస్‌.పీ.డీ.సీ.ఎల్‌ కు సంబంధించి ఆర్‌. డీ.ఎస్‌.ఎస్‌ స్కీమ్‌ కింద (రీ వ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌) ఈ మధ్యనే టెండర్లు పిలిచారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించి మీటర్లబిగింపునకు సంబంధించి పిలిచిన టెండర్లలో ఏపీ.ఎస్‌.పీ.డీ.సీ.ఎల్‌ పరిధిలో రూ.4,592కోట్లను జగన్‌ తనకుచెందిన రెండు కంపెనీలకు దోచిపెట్టాడు. వాటిలో జగన్‌ కు అతిప్రీతిపాత్రమైన కంపెనీ షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీ. ఆ కంపెనీకి సగందోచిపెట్టి, తనకు అత్యంతసన్నిహితుడైన మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన మెస్సర్స్‌ రాఘవ కన్‌ స్ట్రక్షన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి సగం కట్టబెట్టాడు. విద్యుత్‌ టెండ ర్లతో కన్‌ స్ట్రక్షన్‌ కంపెనీకి ఏంటి సంబంధం? మెస్సర్స్‌ రాఘవ కన్‌ స్ట్రక్షన్స్‌ ఇండియాప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యజమానులైన పొంగులేటి కుటుంబానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యాపారలావాదేవీలున్నాయన్నది జగమెరిగి సత్యం. వైసీపీ మాజీఎంపీ శ్రీ నివాసరెడ్డి అనేకసందర్భాల్లో జగన్‌ కుటుంబం తనసొంత కుటుంబం అని బహిరంగంగానే చెప్పాడు. ఆయన కంపెనీని తీసుకొచ్చి, దానికి అనుభవం లేదని ఎన్‌.సీ.సీ కంపెనీని తోకలాగా తగిలించి, జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుచేసి, దానికి దోచిపెట్టారు.

మరోకంపెనీ అయిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ జగన్‌ కజిన్‌ బ్రదర్‌ అయిన ఎంపీ వై.ఎస్‌.అవినాశ్‌ రెడ్డికి అనుంగు అనుచరుడైన విశ్వేశ్వర్‌ రెడ్డిది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పనులకు సంబంధించి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థకు కట్టబెట్టిన మొత్తం రూ.2535.66కోట్లు. ఏఏ జిల్లాలో ఆకంపెనీలకు ఎంతెంతదోచిపెట్టారో చూద్దాం. టెండర్‌ దక్కినతర్వాత నోటిఫికేషన్‌ ఆఫ్‌ అవార్డ్‌ ఆఫ్‌ కాంట్రాక్ట్‌ వారు షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ కు సంబంధించి ఇచ్చిన లిఖితపూర్వ క డాక్యుమెంట్లో కడప, కర్నూలుజిల్లాలకు సంబంధించిన ఒకప్యాకేజీకి రూ.1098.85కోట్ల రూపాయలు, అవే జిల్లాల్లోని మరోప్యాకేజీకి రూ.243.35కోట్లు కలిపి రూ.1342.20కోట్ల టెండర్లు షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ కు కట్టబెట్టినట్టు చెప్పారు. అనంతపురంజిల్లాలో ఒకప్యాకేజీకి సంబంధించి రూ.985.80కోట్లు, మరోప్యాకేజీకింద రూ.207.76కోట్లటెండర్లు కట్టబెట్టారు. మూడుజిల్లాల్లో షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ కు రూ.2,535.66కోట్లటెండర్లు దోచిపెట్టారు. టెండర్‌ దక్కినట్టు సదరుకంపెనీకి ఇచ్చిన లేఖలో షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ ను, ‘సోల్‌ బిడ్డర్‌’ గా పేర్కొ న్నారు. అది ఎలా సాధ్యమైందో మంత్రి పెద్దిరెడ్డి జవాబుచెప్పాలి. ’’ అని డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ టెండర్ల ముసుగులో తనబినామీ కంపెనీలకు జిల్లాలవారీగా ప్యాకేజీలుగా విభజించి పనులు కట్టబెట్టిన వైనంపై మంత్రిపెద్దిరెడ్డి నోరువిప్పాల్సిందేనని ఆయన అన్నారు. లేకపోతే జగన్‌ దోచుకో, పంచుకో, తినుకో అనే తన స్కీమ్‌ ను తూచాత ప్పకుండా అమలుచేశాడనే భావించాల్సి వస్తుందన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ఈ వ్యవహారం అంతాకూడా గప్‌ చుప్‌ గా సరిగ్గా ఎన్నికలకు 10నెలల ముందు జరిగేలా ప్రణాలికలు చేశారన్నారు. ఆ డబ్బుతో ఎన్నికల్లో ఓట్లు కొనడానికి ప్లాన్‌ చేశారన్నారు. ఎలాగోలా అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలన్నదే జగన్‌ ఆలోచన. విద్యుత్‌ టెండర్ల ముసుగులో తన బినామీ కంపెనీలకు వేలకోట్లు దోచిపెట్టిన జగన్‌ దోచుకో, పంచుకో, తినుకో స్కీమ్‌ బాగోతంపై మంత్రిపెద్దిరెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రూ.2535కోట్ల విలువైన టెండర్‌ సోల్‌ బిడ్డర్‌ అయిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు కట్టబెట్టినట్టు అవార్డ్‌ ఆఫ్‌ కాంట్రాక్ట్‌ లెటర్లో స్పష్టంగా పేర్కొన్నారు. అడ్డగోలుగా అలా ఎలాకట్టబెట్టారో కూడా పెద్దిరెడ్డిచెప్పాలన్నారు. ఏపీ.ఎస్‌.పీ.డీ.సీ.ఎల్‌ పరిధిలోనే రూ.4592 కోట్ల టెండర్లను జగన్‌ తన బినామీ కంపెనీలకు ధారాధత్తం చేస్తే, మొత్తంగా రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో రూ.13 నుంచి రూ.14వేలకోట్ల టెండర్లు దోచిపెట్టినట్టు అర్థమవు తోందన్నారు. ఒక్కో స్మార్ట్‌ మీటర్‌ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను రూ.35వేలకు కట్టబెట్టేందుకు జగన్‌ గతంలో సిద్ధమైతే, టీడీపీ ప్రశ్నించిందన్నారు.

ఇన్నివేలకోట్లు మింగేస్తూ, మరోపక్క ప్రజలంతా మానమ్మకం నువ్వే జగన్‌, మా భవిష్యత్‌ జగన్‌ తోనే అనమని చెప్పడం, ఇళ్లకు తన బొమ్మతోకూడిన స్టిక్కర్లు అంటించమనడానికి ముఖ్యమంత్రికి నిజంగా సిగ్గుపడాలన్నారు. జగన్‌ను 5కోట్ల రాష్ట్ర ప్రజలు తమ నమ్మకం, భవిష్యత్‌గా కాకుండా, తమకు పట్టినద రిద్రంగా భావిస్తున్నారన్న నిజాన్ని సీఎం ఎంత త్వరగా గ్రహిస్తే అంతమంచిదని తేల్చిచెప్పారు.

Tags: ap political newslatest newsLatest Political Newspattabhi ramTDPTDP Leader Pattabhi Ramys jagan
Previous Post

యువతను మోసం చేసిన జగన్‌

Next Post

రైతులను నట్టేటా ముంచిన జగన్‌ : యనమల

మరిన్ని వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం
ఆంధ్రప్రదేశ్

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం
ముఖ్య వార్తలు

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు
ముఖ్య వార్తలు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్
ఆంధ్రప్రదేశ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా
ఆంధ్రప్రదేశ్

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

చైతన్యరధం
@ June 30, 2026
మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!
ఆంధ్రప్రదేశ్

మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

చైతన్యరధం
@ June 30, 2026
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి
ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

చైతన్యరధం
@ June 29, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

చైతన్యరధం
@ July 10, 2026

22ఏ సంకెళ్లు తెంచిన ప్రభుత్వం

చైతన్యరధం
@ July 10, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
ఏపీలో పాదరక్షల యూనిట్ ఏర్పాటు చేయండి 

ఏపీలో పాదరక్షల యూనిట్ ఏర్పాటు చేయండి 

చైతన్యరధం
@ July 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist