వక్కెర వాగుపై బ్రిడ్జి నిర్మిస్తాం నారా లోకేష్ హామీ
టిడిపి అధికారంలోకి వచ్చాక వక్కెరవాగుపై పటిష్టమైన బ్రిడ్జిని నిర్మించి నెరవాడ గ్రామస్తుల సమస్య పరిష్కరిస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో ...






















