ప్రమాదపుటంచున డ్వాక్రా సంఘాల మనుగడ ప్రభుత్వంపై తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ చార్జి షీట్ విడుదల
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా డ్వాక్రా సంఘాల ఉనికి ప్రమాదంలో పడింది. స్వావలంబన, ఆర్ధికాభివృద్ధి ఆశయాలతో మొదలుపెట్టిన డ్వాక్రా సంఘాల భవిష్యత్ నేడు ప్రశ్నార్ధకంగా మారింది. తెలుగుదేశం ...

