జగన్ మోసపు రెడ్డి నెతృత్వంలో నిధులు దొంగిలిస్తున్న చీటింగ్ సర్కార్!
అమరావతి: సాధారణంగా నేరప్రవృత్తిగల కొందరు వ్యక్తులు దొంగతనాలు, మోసాలకు పాల్పడటం ఇప్పటివరకు మనం చూశాం. వివిధమోసాలకు పాల్పడి లక్షకోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి 16నెలలు జైలుజీవితం అనుభవించిన ...

