కేంద్రమంత్రి కుమారస్వామికి లోకేష్ ధన్యవాదాలు
అమరావతి: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండబోదని స్పష్టం చేసిన కేంద్రమంత్రి కుమారస్వామికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ...
అమరావతి: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండబోదని స్పష్టం చేసిన కేంద్రమంత్రి కుమారస్వామికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ...
అమరావతి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్లను పెంచగా, ఏపీ వ్యాప్తంగా సోమవారం ఉదయం పంపిణీ ప్రారంభమయింది. దీంతో పెరిగిన పింఛన్లు అందుకున్న ...
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ (ఏ.పి.ఓ.ఎస్.ఎస్) పబ్లిక్ పరీక్షల ఫలితాలను సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ...
మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రమంత్రి, యువనేత నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సోమవారం ఉదయం పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ...
అమరావతి, చైతన్యరథం: మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అవమానకర రీతిలో ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీని వదులుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్, తెలుగు తేజం హనుమ విహారికి ...
అమరావతి,చైతన్యరథం: నిరుద్యోగ టీచర్లు గత మూడునెలలుగా ఎదురుచూస్తున్న ఎపి టెట్ ఫలితాలను మంగళవారం రాష్ట్ర విద్యా, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి నారా లోకేష్ విడుదల చేశాను. ...
అమరావతిః సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ‘‘ప్రజాదర్బార్’’ కు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ...
అమరావతి (చైతన్య రథం): సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో పంచుకుని.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్‌ను ప్రశంసిస్తూ ‘కంగ్రాట్స్ డియర్.. ’ అంటూ ఆయన సతీమణి నారా ...
అమరావతి: రాష్ట్రంలో పెండిరగ్ విమానాశ్రయాల పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చెప్పారు. ీ అసెంబ్లీ సమావేశాల ముగింపు ...
ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి ఒకే పార్టీ.. ప్రజలే అజెండాగా ముందుకెళ్లిన నాయకుడు అనేక అక్రమ కేసులు పెట్టి వేధించినా భయపడని నేత స్పీకర్‌గా సభ్యులకు ...
పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...
తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...
కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
రాజకీయాలకు అతీతంగా ఒకేమాటపై సర్పంచ్‌లను ఎన్నుకోవాలి కక్షలు, కార్పణ్యాలతో పల్లెల్లో చిచ్చు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు...
గిరిజనుల ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవటం సరికాదు సరిహద్దు ప్రాంతాల్లో సమన్వయంతో వ్యవహరించాలి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి సాలూరు (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ...