5న టీడీపీ బీసీ డిక్లరేషన్
బీసీల ఆకాంక్షలకు, చంద్రబాబు ఆలోచనల జోడింపు యనమల నేతృత్వంలో 15 మంది సభ్యుల కమిటీ కసరత్తుతో డిక్లరేషన్ బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం, బీసీ కులగణన సహా ...
బీసీల ఆకాంక్షలకు, చంద్రబాబు ఆలోచనల జోడింపు యనమల నేతృత్వంలో 15 మంది సభ్యుల కమిటీ కసరత్తుతో డిక్లరేషన్ బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం, బీసీ కులగణన సహా ...
విద్యార్థులకు మేలు చేస్తున్నానంటూ మోసం జగన్ నిర్వాకంతో సర్టిఫికెట్లు అందక 2 లక్షల మంది విద్యార్థుల ఇబ్బందులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో 7 లక్షల మందికి కోత ట్యాబ్‌లు, ...
వైసీపీ పాలనలో భయం భయంగా బీసీల బతుకులు బీసీలకు అన్ని విధాలుగా జగన్‌రెడ్డి ద్రోహం మత్స్యకారుడి ఆత్మహత్య.. ప్రభుత్వ హత్యే జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదు మాజీ ...
బీసీలను బ్లాక్ మెయిల్ చేయడానికి, వారిని శాశ్వతంగా తన బానిసల్ని చేసుకోవడానికే జగన్ రెడ్డి కులగణన పేరుతో కొత్తనాటకం మొదలెట్టాడు జగన్ రెడ్డి మెప్పుపొంది తన స్వప్రయోజనాలు ...
విశాఖపట్నం: అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్యకారులకు 100 శాతం నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. మత్స్యకారులకు ...
చంద్రబాబు హెల్త్ బులిటెన్‌ను కుటుంబ సభ్యులకు ఎందుకివ్వరు? లాయర్ల ములాఖత్‌లను ఎందుకు తగ్గించారు? దళితులను చంపిన వారికి మాత్రం ఇష్టానుసారంగా ములాఖత్‌లా? భువనేశ్వరిని కలిసి సంఫీుభావం తెలిపే ...
రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి ...
సైకిల్ యాత్ర తలపెట్టకుండా ముందుగానే అడ్డుకున్న పోలీసులు రోజంతా పలు స్టేషన్లకు తిప్పుతూ పోలీసుల వేధింపులు.. ఖండించిన అచ్చెన్న, లోకేష్ ఇంటి వద్ద విడిచిపెడతామని రాత్రి 11 ...
మచిలీపట్నం: రాష్ట్రంలో ప్రతి గడపను జగన్ రెడ్డి మోసం చేశాడని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నంలో నేటినుండి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని 25వ డివిజన్లో ...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి ముఖ్యనేతలతో...
రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు నిధులు విడుదల చేయండి వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
మొత్తం సీట్లలో 61.34 శాతం ప్రవేశాలు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు అభినందనలు అమరావతి(చైతన్యరథం): ఏపీలో వైద్య విద్యలో ఆడబిడ్డలు ఎక్కువ సీట్లు దక్కించుకోవడంపై సీఎం చంద్రబాబు...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
హైదరాబాద్/అమరావతి(చైతన్యరథం): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌రెడ్డి కేసుల ప్రస్తుత పరిస్థితిపై స్టేటస్ రిపోర్టు సమర్పిం చాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి గురువారం...