కరుణాకర్ ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోండి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు దుర్భరమైన స్థితిలో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తంచేశారు. నెల్లూరు జిల్లా కావలిలో దళితుడు దుగ్గిరాల ...

