బర్రెలక్కకు బెదిరింపులు..భద్రత కల్పించాలని టీహైకోర్టు ఆదేశం
కొల్లాపూర్: తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టిస్తున్న కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శీరీష సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ...

