వెల్లంపల్లి అవినీతి నిరూపించడానికి నేను రెడీ! -డూండి రాకేష్
అమరావతి : మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించిన ఆర్యవైశ్య యువకుడు నాగబాబును అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించడంపై తెలుగుదేశంపార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ ...

