ఆర్టీసీ చార్జీలు పెంపు పేదలపై పెనుభారం : మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
రాయదుర్గంః ఆర్టీసీ చార్జీలు పెంచడం పేదలపై పెనుభారం మోపడమేనని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు సార్లు ...


