ప్రజాస్వామ్యం గెలవాలి…రాక్షస పాలన పోవాలి
వినుకొండ(చైతన్యరథం): రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాక్షస పాలన ఓడాలి...ప్రజాస్వామ్యం గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కుతో ...
వినుకొండ(చైతన్యరథం): రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాక్షస పాలన ఓడాలి...ప్రజాస్వామ్యం గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కుతో ...
అంగన్ వాడీ సెంటర్లను బద్దలు గొట్టే అధికారం ఎవరిచ్చారు? అంగన్ వాడీ వర్కర్లకు యువనేత లోకేష్ సంఫీుభావం యలమంచిలి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్నారో, ప్రైవేటు ...
విర్రవీగిన వారికి శిక్ష తప్పదు సింహాచలం అప్పన్నను దర్శించుకున్న టీడీపీ అధినేత సింహాచలం: రాష్ట్రంలో ధర్మం లేకుండా పోయిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ...
45 ఏళ్లుగా ఏ తప్పూ చేయలేదు... చేయబోనన్న తెదేపా అధినేత పవన్ కల్యాణ్, ఇతర జనసేన నాయకులు, శ్రేణులకు కృతజ్ఞతలు ఇన్నాళ్లుగా పోరాటం చేసిన తెదేపా నేతలు, ...
రాష్ట్రంలో ప్రజలు స్వేచ్చగా జీవించే పరిస్థితులు లేవు ప్రజల తరపున పోరాడతాం, నిలదీస్తాం. మెడలు వంచుతాం: చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మా తక్షణ కర్తవ్యం ఇందుకోసం ఎన్నిసార్లయినా ...
3 రాజధానుల గర్జన కోర్టు తీర్పును ధిక్కరించడమే రాజధానిని మార్చే అధికారం శాసనసభకు లేదు ప్రభుత్వమే ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడితే సివిల్ వారే! టీడీపీ జాతీయ ...
ఏకపక్ష సభానిర్వహణ ప్రజాస్వామ్యానికే పెనుప్రమాదం అసెంబ్లీకి అబద్ధాలు చెప్పినందుకు ప్రివిలేజ్ నోటీసులివ్వాలి ట్రెజరీ నియమావళిని ఉల్లంఘించి రూ.26వేల కోట్ల చెల్లింపు రాష్ట్ర మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ...
వాస్తవ అప్పులెంత.. మీరు చూపుతున్నదెంత? మీరు చెప్పేది నిజమైతే పిఎజి ఎందుకు లెటర్ రాసింది? టిడిపి హయాంలో సగటు జిఎస్ డిపి 10.36శాతం వైసిపి మూడేళ్లలో సగటు ...
ప్రతిపక్షాలు నిలదీస్తాయన్న భయం సుప్రీం కోర్టు తప్పుపట్టినా ప్రవేశపెట్టనున్న 3 రాజధానుల బిల్లు చట్టసభలు ఎక్కువ రోజులు నిర్వహిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ...
నాయకుడిలో ఉండాల్సింది విజన్..పాయిజన్ కాదు ఇలాగే పాలన సాగితే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందా? బాబాయిని చంపేశా.. ఓటేయమని అడుగుతారా? పోలీసులు లేకుండా వస్తే ఎవరి సత్తా ఏమిటో ...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....
అక్షరాలు, విశ్వసనీయత, విలువలే ఆయుధాలు ఆయన సృష్టించిన వ్యవస్థలు తెలుగుజాతి ఆస్తి ఇక నుంచి అధికారికంగా జయంతి నిర్వహిస్తాం అమిత్ షా రావడం గౌరవంగా భావిస్తున్నాం ఎక్సలెన్స్...
గ్రామస్థాయి ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలి కొందరు హింసనే నమ్ముకుంటారు... కూటమి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది ప్రజలకు మంచి చేయడానికే అధికారం వైసీపీ తప్పుడు...
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విజయవాడ(చైతన్యరథం): మన కోసం మనం సాధించేది విజయం.. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందిం చే స్ఫూర్తి..అలాంటి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రామోజీరావు. ఆయన అడుగు జాడలు,...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....