చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

పరాకాష్టకు పైచాచిక ఆనందం

చంద్రబాబుపై మరో అక్రమకేసుపై మండిపడ్డ అచ్చెన్నాయుడు

by చైతన్యరధం
Oct 31, 2023 at 11:33am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, తెలంగాణ, ముఖ్య వార్తలు
పరాకాష్టకు పైచాచిక ఆనందం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: టీడీపీ హయాంలో ఎక్పైజ్‌ శాఖలో అక్రమాలు జరిగితే నాలుగున్నరేళ్ల పాటు ఎందుకు జగన్‌ రెడ్డి మౌనంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర అద్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇప్పుడే కనిపించిందా? రేపు చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్‌ పై తీర్పు వచ్చే ముందు రోజే  కనపడిరదా? ఇది పక్కా రాజకీయకుట్ర. ఇది జగన్‌ రెడ్డి డైవర్షన్‌ జిత్తుల్లో భాగమే. జగన్‌ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో లక్ష కోట్ల మద్యం కుంభకోణం జరిగింది. నాసిరకం మద్య పోసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు కనుక దీనిపై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర నాయకులు ఫిర్యాదులు చేశారు. ఈ కుంభకోణం నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి దొంగే దొంగ అన్నట్లుగా చంద్రబాబుపై మద్యం పేరుతో మరో అక్రమ కేసుపెట్టారు. చంద్రబాబుకు రేపు హైకోర్టు బెయిలు ఇస్తే తిరిగి వేధించడానికి ఈ కేసు పెట్టారని విజ్ఞతగల ప్రజలందరికీ అర్థమౌతోంది. ప్రజల విజ్ఞత అంటే లెక్క లేని జగన్‌ రెడ్డి మరో అక్రమ కేసుపెట్టి ప్రజల విజ్ఞతను, రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నాడు. అక్రమ కేసులతో, అరాచకంతో వ్యహరిస్తున్న జగన్‌ రెడ్డి రానున్న కాలంలో శిక్షకు గురికాక తప్పదని ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

సంబంధితవార్తలు

సహకార వ్యవస్థ సమగ్రాభివృద్ధే లక్ష్యం

అన్‌స్టాపబుల్‌ హీరో బాలయ్య

తెలుగు వెలుగు రామోజీ

Tags: ఎక్పైజ్‌ శాఖకింజరాపు అచ్చెన్నాయుడుకుంభకోణంచంద్రబాబు నాయుడిటీడీపీ హయాంమధ్యంతర బెయిల్‌
Previous Post

చంద్రబాబుపై మరో కేసు నమోదు

Next Post

నయవంచనకు ప్రతీక వైసీపీ బస్సు యాత్ర: వర్ల

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-10-2026

కార్యకర్త
@ October 26, 2026
మహిళల ద్రోహి జగన్
ఆంధ్రప్రదేశ్

మహిళల ద్రోహి జగన్

చైతన్యరధం
@ October 26, 2026
‘చెప్పాం-చేస్తున్నాం’.. సగర్వంగా చెప్పుకుంటున్నాం
ఆంధ్రప్రదేశ్

‘చెప్పాం-చేస్తున్నాం’.. సగర్వంగా చెప్పుకుంటున్నాం

చైతన్యరధం
@ October 26, 2026
గంగవరం బీచ్ అందాలు అద్భుతం
ఆంధ్రప్రదేశ్

గంగవరం బీచ్ అందాలు అద్భుతం

చైతన్యరధం
@ October 26, 2026
తుఫాన్ ను  సమర్థవంతంగా ఎదుర్కొందాం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ ను  సమర్థవంతంగా ఎదుర్కొందాం

చైతన్యరధం
@ October 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-10-2026

కార్యకర్త
@ October 25, 2026
దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం
ఆంధ్రప్రదేశ్

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

చైతన్యరధం
@ October 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-10-2026

కార్యకర్త
@ October 24, 2026
Load More

ముఖ్య వార్తలు

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

చైతన్యరధం
@ October 25, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

చైతన్యరధం
@ October 23, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మహిళల ద్రోహి జగన్

మహిళల ద్రోహి జగన్

చైతన్యరధం
@ October 26, 2026
‘చెప్పాం-చేస్తున్నాం’.. సగర్వంగా చెప్పుకుంటున్నాం

‘చెప్పాం-చేస్తున్నాం’.. సగర్వంగా చెప్పుకుంటున్నాం

చైతన్యరధం
@ October 26, 2026
గంగవరం బీచ్ అందాలు అద్భుతం

గంగవరం బీచ్ అందాలు అద్భుతం

చైతన్యరధం
@ October 26, 2026
తుఫాన్ ను  సమర్థవంతంగా ఎదుర్కొందాం

తుఫాన్ ను  సమర్థవంతంగా ఎదుర్కొందాం

చైతన్యరధం
@ October 26, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.