చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

శంకుస్థాపన చోటు వద్ద ప్రణమిల్లి..

అమరావతి పర్యటనలో చంద్రబాబు భావోద్వేగం 

by చైతన్యరధం
Jun 21, 2024 at 6:11am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
అమరావతిపై త్వరలో శ్వేతపత్రం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజా రాజధానిని పరిశీలించిన ముఖ్యమంత్రి
  • అడుగడునా కనిపించిన జగన్‌రెడ్డి విధ్వంసం
  • నాలుగు గంటల పాటు సాగిన పర్యటన
అమరావతి, చైతన్యరథం: నాలుగోసారి ముఖ్వమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గురువారం రాజధాని అమరావతిలో పర్యటించారు. మొదట జగన్‌రెడ్డి విధ్వంసపు పాలనకు తొలి చిహ్నమైన కూల్చబడ్డ ప్రజావేదిక నుండి పర్యటన ప్రారంభమైంది. 2019లో జగన్‌రెడ్డి అధికారంలోకి రాగానే మొదటిగా చంద్రబాబు నివాసం పక్కన ఉన్న ప్రజా వేదికను కూల్చేశారు. దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును వృథా చేశారు. ప్రజా వేదిక విధ్వంసం తర్వాత ఆ ప్రాంతాన్ని చంద్రబాబు గురువారం సందర్శించారు. ఆయన వెంట మున్సిపల్‌ శాఖా మంత్రి కె.నారాయణ, ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, కొలికలపూడి శ్రీనివాస్‌, స్థానిక నాయకురాలు ఉండవల్లి శ్రీదేవితోపాటు సిఆర్‌డీఎ నూతన కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌, పాత కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌, మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అశోక్‌ సింఘాల్‌ ఉన్నారు. కూల్చబడ్డ ప్రజావేదిక శిధిలాలను పరిశీలించిన చంద్రబాబు పక్కనే ఉన్న అధికారి వివేక్‌ యాదవ్‌ను కూల్చమని ఎవరు ఉత్తర్వులు ఇచ్చారు అని అడిగారు. తనకు పై అధికారులు నోటి ద్వారా మాత్రమే ఉత్తర్వులిచ్చారని చెప్పారు. కట్టేటప్పుడు నిబంధనల ప్రకారం కట్టారు కదా..కూల్చేటప్పుడు కూడా ఒక ప్రొసీజర్‌ను అనుసరించి కూల్చాలి కదా అని అడిగారు. దానికి వివేక్‌ యాదవ్‌ నీళ్లు నమిలారు. ఆ తర్వాత అక్కడ నుండి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనిపాలెంలోని ప్రాంతానికి వెళ్లారు.
పవిత్ర మట్టికి ప్రణమిల్లిన చంద్రబాబు
ఉద్దండరాయని పాలెంలో రాష్ట్రంలోని 171 పవిత్ర దేవాలయాల నుండి తీసుకొచ్చిన మట్టి, దేశంలోని 35 పవిత్ర నదుల నుండి తీసుకొచ్చిన నీరు కలిపి ఉంచిన పవిత్ర మట్టి దగ్గరకు రాగానే చంద్రబాబు బావోద్వేగానికి గురయ్యారు. ముందుగా అక్కడ పూజలు చేసి కొబ్బరి కాయ కొట్టారు. ఆ తర్వాత ఆ మట్టికి మోకాళ్ల మీద ప్రణమిల్లారు. దాదాపు ఒక నిమిషం పాటు ఉద్విగ్నతకు గురై పవిత్ర మట్టికి నమస్కారం చేస్తూనే ఉండిపోయారు. ఆ తర్వాత అక్కడే ఉన్న యజ్ఞశాలను సందర్శించారు. అప్పటికే అక్కడ యజ్ఞం నిర్వహిస్తున్న మహిళలు చంద్రబాబుకు హరతులు ఇచ్చారు. ఆ తర్వాత అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ నమూనాను సందర్శించారు. గతంలో అల్లరి మూకలు ఈ మాస్టర్‌ ప్లాన్‌ నమూనాను ధ్వంసం చేశారు. సిఆర్‌డిఏ అధికారులు తిరిగి బాగు చేశారు.
పాడుపడిన భవనాలు…పెరిగిపోయిన తుమ్మ చెట్లు
ఆ తర్వాత చంద్రబాబు నిర్మాణం ఆగిపోయిన భవనాలను సందర్శించారు. ఈ భవనాల్లో చంద్రబాబు కాలంలో నిర్మించినవే తప్ప గత ఐదేళ్లలో అదనంగా ఒక తట్ట మట్టి కూడా వేయలేదు. ఒక ఇటుక కూడా పెట్టలేదు. చంద్రబాబు హయాం నాటికే కొన్ని భవనాలు 50 శాతం, మరికొన్ని 70 శాతం, మరికొన్ని 90 శాతం పూర్తయ్యాయి. అయితే గత ఐదేళ్ల కాలంలో జగన్‌రెడ్డి వీటిని పాడు బెట్టాడు. ఎక్కడపట్టినా తుమ్మ కంప పెరిగిపోయి ఉంది. భవనాలు పాడుపడిపోయి ఉన్నాయి. బూజుపట్టి ఉన్నాయి. కొన్ని భవనాల తలుపులను పగల కొట్టారు. కొన్నింటినీ దొంగిలించుకెళ్లారు. కొన్ని భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిలిచాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లు, ఐఏఎస్‌, జూనియర్‌ అధికారుల క్వార్టర్లు, కార్యదర్శుల బిల్డింగ్‌లు, అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం మొదలు పెట్టిన ఐకానిక్‌ భవనాల నిర్మాణాలు, జడ్జీల బంగ్లాలు, హైకోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణ ప్రదేశం, ఉద్యోగుల క్వార్టర్లు ఇలా వరుసగా ఒక్కొ నిర్మాణం వద్దకు వెళ్లి చంద్రబాబు పరిశీలించారు. అన్ని చోట్లా గత ఐదేళ్లలో జగన్‌రెడ్డి చేసిన విధ్వంసమే కనిపించింది.  ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పర్యటన మధ్యాహ్నం మూడు గంటల వరకు సాగింది.

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

పరిశ్రమలకు కేరాఫ్‌గా రాష్ట్రం అదే మన సంకల్పం కావాలి: సీఎం చంద్రబాబు

త్వరలోనే జన్మభూమి -2

Tags: అమరావతిచంద్రబాబునాయుడుప్రణమిల్లిముఖ్యమంత్రిరాజధానిసీఎం
Previous Post

రెవెన్యూశాఖను ప్రజలకు చేరువ చేస్తాం

Next Post

ఎంతటి మోసగాళ్లు ఈ ప్రజలు?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను
ఆంధ్రప్రదేశ్

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మీ సంకల్పం నెరవేరుతుంది
ఆంధ్రప్రదేశ్

మీ సంకల్పం నెరవేరుతుంది

చైతన్యరధం
@ July 25, 2026
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి
ఆంధ్రప్రదేశ్

చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

చైతన్యరధం
@ July 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-07-2026

కార్యకర్త
@ July 24, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist