చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఒకే మాట..ఒకే బాట! 

తెదేపా`జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక

by చైతన్యరధం
Nov 10, 2023 at 10:42am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఒకే మాట..ఒకే బాట! 
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఇకపై ప్రతి అంశంలోనూ రెండు పార్టీలు కలిసే ముందుకు!
  • కలిసి సభల్లో ప్రసంగించనున్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌
  • రాష్ట్రానికి పట్టిన శని జగన్‌ ను వదిలించడమే మా మొదటి టార్గెట్‌
  • నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు
  • ఇక నుంచి 15 రోజులకోసారి సమన్వయ సమావేశం
  • త్వరలో మేనిఫెస్టో కమిటీ భేటీ, ఉమ్మడిగా భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమం
  • కరువుపై ప్రజాక్షేత్రంలోకి  రెండు పార్టీల జేఏసీ సమావేశ వివరాలను వెల్లడిరచిన అచ్చెన్నాయుడు
విజయవాడ: రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్‌ రెడ్డిని వదిలించడమే టీడీపీ-జనసేన మొదటి టార్గెట్‌ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈనె 14, 15, 16వ తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు ఉంటాయని, ఏయే తేదీల్లో ఏ నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టాలో త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో టీడీపీ ` జనసేన సమన్వయ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తో పాటు ఇరుపార్టీల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సుమారు మూడు గంటలపాటు ఇరు పార్టీల నేతలు భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం భేటీ వివరాలను నారా లోకేష్‌, జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యుల సమక్షంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాకు వివరించారు. ఈనెల 13న టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం ఉంటుందన్నారు. జనసేన ఇచ్చిన ఐదారు అంశాలను చేర్చి 17 నుండి టీడీపీ-జనసేన కలసి ఉమ్మడిగా భవిష్యత్‌ గ్యారంటీ ప్రచారం నిర్వహిస్తాయని తెలిపారు. గత నెల 23న టీడీపీ – జనసేన సమన్వయ సమావేశం రాజమహేంద్రవరంలో నిర్వహించాం..ఇది రెండో సమావేశం. దాదాపు మూడు గంటలపాటు అన్ని విషయాలపై చర్చించాం. హోటల్‌ లో జరిగే చివరి సమావేశం ఇదే. ఇక నుండి ప్రతి 15 రోజులకొక సమావేశం జరుగుతుంది. వచ్చే సమావేశాన్ని జనసేన కార్యాలయంలో, తర్వాత టీడీపీ కార్యాలయంలో నిర్వహిస్తాం. ఈ రోజు జరిగిన సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నాం. మొదటిది.. రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు టీడీపీ – జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించాం. చంద్రబాబునాయుడుకు పూర్తిస్థాయి బెయిల్‌ వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే బహిరంగసభల్లో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కలిసి ప్రసంగిస్తారని అచ్చెన్నాయుడు తెలిపారు.
13న మేనిఫెస్టో కమిటీ సమావేశం
రెండు.. పార్టీల్లోని అన్ని అనుబంధ విభాగాలు కలిసి ఎక్కడున్నా కలిసి పనిచేస్తాయి. ఉమ్మడి జిల్లాను యూనిట్‌ గా తీసుకుని ఇటీవల సమావేశాలు నిర్వహించాం. ఇప్పటికే భవిష్యత్‌ గ్యారంటీ పేరుతో తెదేపా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పవన్‌ కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ మేనిఫెస్టోలో చేర్చాలని కొన్ని అంశాలను ఇచ్చారు..వీటిని కూడా భవిష్యత్‌ గ్యారంటీలో చేర్చుతాం. రెండు పార్టీల నుండి ముగ్గురు నాయకుల చొప్పున తీసుకుని మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తాం. టీడీపీ నుండి యనమల రామకృష్ణుడు నాయకత్వంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. రెండు పార్టీల మేనిఫెస్టో కమిటీలు ఈ నెల 13న మొదటి సమావేశం జరుపుతాయి. 17 నుండి టీడీపీ ` జనసేన భవిష్యత్‌ గ్యారంటీ ద్వారా ప్రతి ఇంటికీ వెళ్తాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఏపీ చరిత్రలో ఏనాడూ రాని కరువు వచ్చింది. వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల తీవ్రమైన కరువు వచ్చింది. కానీ జగన్‌ మాత్రం కరువు లేదు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. దీనిపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించి, రైతలు పక్షాన గట్టిగా పోరాడతాం. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి పరిహారం అందేవరకూ రెండు పార్టీలు పోరాడతాయి. బీమాను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. బీమా కంపెనీలకు డబ్బులు కట్టకపోవడంతో రైతులకు బీమా రాలేదు. అందువల్ల ప్రభుత్వమే బీమా పరిహారం అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.
అన్ని వర్గాలను చైతన్యం చేసేలా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు
రాష్ట్రంలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసుతున్నారు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు, నిత్యవసర సరుకుల ధరలు, ఇసుకలో అక్రమాలను గుర్తించాం. రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దమనకాండ సాగుతోంది. చెప్పడానికి వీలులేని విధంగా దాడులు చేస్తున్నారు. అన్ని వర్గాలను చైతన్యం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తాం. ఇందులో మొదటగా బీసీ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు పార్లమెంట్‌ వారీగా నిర్వహిస్తాం. పార్టీల సమావేశంలా కాకుండా.. బీసీ సంఘాలు, సంఘాల పెద్దలను ఈ సమావేశాలకు పిలిచి సమస్యలపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నాం. ఓటర్‌ లిస్టులో ఇబ్బందులు ఉన్నాయి. దీనిపైనా రెండు పార్టీలు కలసి పని చేస్తాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ చిత్తుగా ఓడుతుంది. అందుకే తెదేపా-జనసేన నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తెదేపా- జనసేన శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులపై త్వరలో న్యాయ పోరాటం చేస్తాం. కేసుల వివరాలన్నీ సేకరించి న్యాయస్థానాల్లో ప్రభుత్వంపై  పోరాటం చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.
జగన్‌ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం
స్థానిక సంస్థలు దేశానికే పట్టుకొమ్మలు. కానీ వాటిని నిర్వీర్యం చేశారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులను దోపిడీ దొంగల్లా మారి తినేస్తున్నారు…దానిపైనా మా పోరాటం ఉంటుంది.  స్థానిక సంస్థలను ఏ విధంగా బలోపేతం చేయాలో కూడా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తాం. దిశా యాప్‌ ఒక బోగస్‌ యాప్‌. సీఎంగా ఉండి జగన్‌ పచ్చిగా అబద్ధాలు చెప్తున్నారు. దిశ చట్టం లేకుండానే యాప్‌ పెట్టి బలవంతంగా పీకమీద కత్తి పెట్టి యాప్‌ డౌన్లోడ్‌ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. విజయనగరంలో దిశ యాప్‌ ఫోనులో డౌన్‌ లోడ్‌ చేసుకోలేదని ఓ సైనికుడిపై పోలీసులు దాడి చేశారు. ఉద్యోగస్తులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాటిపైనా చర్చించాం. వీటిపై జేఏసీ తప్పకుండా పోరాటం చేస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఇకనుంచి గవర్నర్‌ను కలవాలన్నా, ఢల్లీి వెళ్లాలన్నా, ఎన్నికల కమిషన్‌ ను కలవాలన్నా ప్రతి అంశంలోనూ రెండు పార్టీలు కలిసే వెళ్లాలని నిర్ణయించామని అచ్చెన్నాయుడు చెప్పారు
.
రోడ్ల దుస్థితిపై 18, 19 తేదీల్లో క్షేత్రస్థాయిలో ఆందోళన
లోకేష్‌ యువగళం పాదయాత్రలో యువత నుండి బాగా స్పందన వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక యువత నిర్వీర్యమైంది. నాలుగున్నరేళ్లుగా ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్లు లేక యవత అల్లాడిపోతోంది..దీనిపైనా త్వరలో కార్యక్రమం నిర్వహిస్తాం.  ప్రజా సమస్యలపై ఇక కలిసే పోరాటం చేస్తాం. ఎటువంటి చిన్న సమస్యా  లేకుండా రెండు పార్టీలు ముందుకు వెళ్తాయి. 18, 19 తేదీల్లో రోడ్ల దుస్థితిపై క్షేత్రస్థాయిలో ఆందోళన చేపడతాం. మేనిఫెస్టో కమిటీ సమావేశమై ఏయే అంశాలు చేర్చాలో నిర్ణయించి, తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకెళ్తాం. రాష్ట్రానికి పట్టిన శని జగన్‌ ను వదిలించడమే తెదేపా-జనసేన తొలి టార్గెట్‌. ఈ సమావేశంలో సీట్ల కేటాయింపుపై ఎటువంటి చర్చ జరగలేదు. ఇక నుండి ఏ కార్యక్రమం జరిగినా తెదేపా-జనసేన కలిసే వెళ్తాయని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చంపేస్తాం..!

నేడు 13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు

సొంత బాబాయ్‌ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం?

Tags: కరువుచంద్రబాబుజగన్మోహన్ రెడ్డిజేఏసీపవన్‌ కళ్యాణ్‌భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమంమేనిఫెస్టో కమిటీ
Previous Post

వైసీపీవి ఫేక్‌ ఎత్తుగడలు!

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 10-11-2023

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026

కార్యకర్త
@ October 18, 2026
బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 
ఆంధ్రప్రదేశ్

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026

కార్యకర్త
@ October 17, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

చైతన్యరధం
@ October 17, 2026
Load More

ముఖ్య వార్తలు

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
ఉత్సవం… ఉత్సాహం

ఉత్సవం… ఉత్సాహం

చైతన్యరధం
@ October 14, 2026
తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

చైతన్యరధం
@ October 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist