చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ లక్ష్యం

సీడాప్‌ చైర్మన్‌ గుణపాటి దీపక్‌రెడ్డి

by చైతన్యరధం
Jan 31, 2025 at 6:55am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ లక్ష్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • భవిష్యత్‌ బిజినెస్‌ లీడర్ల అభివృద్ధికి చర్యలు
  • 24 సెక్టార్లలో ఐఎస్‌బీతో ఒప్పందం
  • యువతకు ఉపాధి కల్పన దిశగా అడుగులు
  • ప్రజా సౌకర్యం కోసం ‘మనమిత్ర’ యాప్‌
  • సీడాప్‌ చైర్మన్‌ గుణపాటి దీపక్‌రెడ్డి

విజయవాడ(చైతన్యరథం): రాష్ట్రం నుంచి భవిష్యత్‌ బిజినెస్‌ లీడర్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీడాప్‌ పనిచేస్తుందని.. అందుకు ఐఎస్‌బీతో ఒప్పందం కూడా చేసు కున్నామని ఏపీ ఉపాధి కల్పన, వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ(సీడాప్‌) చైర్మన్‌ దీపక్‌రెడ్డి తెలిపారు. నగరంలోని ఎన్టీఆర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌లో సీడాప్‌ కార్యాలయంలో గురువా రం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌తో కొన్ని కోర్సులకు ఎంవోయూ చేసుకోవడంలో ముఖ్యమైన ఉద్దేశం వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ నినాదమని చెప్పారు. అదేవిధంగా సెంచూరియన్‌ యూనివర్శిటీతో ఒప్పందం చేసుకున్నామని, దీనివల్ల 40 శాతం ట్రైనింగ్‌ పూర్తిచేసిన వారికి స్వయం ఉపాధిలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో రానున్న మూడు సంవత్సరాల్లో 22 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. సీడాప్‌ ఒక నోడల్‌ ఏజెన్సీగా ఉండేలా ముఖ్యమంత్రి డైరెక్షన్స్‌లో పనిచేస్తుందన్నారు. యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో యువతకు అవకాశాలు కల్పిస్తామన్నారు. మంత్రి లోకేష్‌ మార్గనిర్దేశంలో మేం డైనమిక్‌గా పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఆరు ఇండస్ట్రియల్‌ పాలసీలు ఆరు నెలల్లోనే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల సౌకర్యం కోసం మనమిత్ర అనే యాప్‌ ద్వారా 166 సర్వీసులు అందు బాటులో ఉండేలా వాట్సప్‌ గవర్నెన్స్‌ తీసుకొచ్చామని, దీన్ని 520 సర్వీసులకు తీసుకెళతా మని వివరించారు.

స్వర్ణాంధ్ర 2047 విడుదల చేయడం ద్వారా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను 347 లక్షల కోట్లకు పెంచేందుకు, తలసరి ఆదాయాన్ని 58 లక్షలకు పెంచేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు. ఏపీని నాలెడ్జ్‌ ఎకానమీగా తీర్చిది ద్దేలా పనిచేయాలని ముఖ్యమంత్రి చెప్పారని, 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా సీడాప్‌ కూడా అందులో భాగస్వామి అయిందని తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లూ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్నారు. ఏపీ ఫిజికల్‌ హెల్త్‌ ఇండెక్స్‌ 17వ స్థానానికి దిగజా రిందని చెప్పిన ఆయన చివరన పంజాబ్‌ రాష్ట్రం మాత్రమే ఉండగా..ఆ రాష్ట్రంపైన మన రాష్ట్రం ఉండటం దురదృష్టకరమన్నారు. ఐఎస్‌బీ ప్రతినిధి చందన్‌ చౌదరి మాట్లాడుతూ మానుఫ్యాక్చరింగ్‌ రంగంలో లీడర్స్‌ను తయారు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరి గిందన్నారు. ఉద్యోగ సృష్టి, ఎగుమతులను పెంచడానికి మనం తయారీ రంగం వృద్ధిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభు త్వం తయారీ రంగంలో వేగవంతమైన వృద్ధిని ప్రదర్శించడం, ఉద్యోగాలను సృష్టించడం ద్వారా దేశంలో ఏపీ సరికొత్త విధానంతో ముందుకెళుతుందని వివరించారు. ఈ సమా వేశంలో సెంచూరియన్‌ యూనివర్శిటీ ప్రతినిధి జె.ఎం.రావు, ఐఎస్‌బీ ప్రతినిధి యుగల్‌ నౌహ్రియా, సీడాప్‌ సీఈవో పి.నారాయణ స్వామి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.శ్యాంప్రసాద్‌ పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

ఢిల్లీకి విద్యాశాఖ మంత్రి లోకేష్

సులభతరంగా ప్రభుత్వ సేవలు

పేదల సేవలో అగ్రభాగాన కూటమి ప్రభుత్వం

Previous Post

జీవో 13తో గౌడ కులస్తుల అభివృద్ధి

Next Post

కబ్జాకోరులకు భూమి కట్టబెట్టారు

మరిన్ని వార్తలు

ఢిల్లీకి విద్యాశాఖ మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీకి విద్యాశాఖ మంత్రి లోకేష్

చైతన్యరధం
@ May 26, 2026
సులభతరంగా ప్రభుత్వ సేవలు
ఆంధ్రప్రదేశ్

సులభతరంగా ప్రభుత్వ సేవలు

చైతన్యరధం
@ May 26, 2026
పేదల సేవలో అగ్రభాగాన కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్

పేదల సేవలో అగ్రభాగాన కూటమి ప్రభుత్వం

చైతన్యరధం
@ May 26, 2026
గ్రోత్ సమ్మిట్‌లో కీలక ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

గ్రోత్ సమ్మిట్‌లో కీలక ఒప్పందాలు

చైతన్యరధం
@ May 26, 2026
సముద్ర తీరం అభివృద్ధికి విజన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్

సముద్ర తీరం అభివృద్ధికి విజన్ ప్లాన్

చైతన్యరధం
@ May 26, 2026
ప్రపంచ విపణికి ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ విపణికి ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు

చైతన్యరధం
@ May 26, 2026
కూటమి పాలనలో సాగునీటి రంగానికి పూర్వ వైభవం
ఆంధ్రప్రదేశ్

కూటమి పాలనలో సాగునీటి రంగానికి పూర్వ వైభవం

చైతన్యరధం
@ May 26, 2026
సబ్ స్టేషన్ నిర్మాణాల్లో జాప్యంపై మంత్రి గొట్టిపాటి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్

సబ్ స్టేషన్ నిర్మాణాల్లో జాప్యంపై మంత్రి గొట్టిపాటి ఆగ్రహం

చైతన్యరధం
@ May 26, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రపంచ విపణికి ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు

ప్రపంచ విపణికి ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు

చైతన్యరధం
@ May 26, 2026
శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

చైతన్యరధం
@ May 25, 2026
నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్

నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్

చైతన్యరధం
@ May 25, 2026
పండుగ వాతావరణంలో మహానాడు

పండుగ వాతావరణంలో మహానాడు

చైతన్యరధం
@ May 24, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఢిల్లీకి విద్యాశాఖ మంత్రి లోకేష్

ఢిల్లీకి విద్యాశాఖ మంత్రి లోకేష్

చైతన్యరధం
@ May 26, 2026
సులభతరంగా ప్రభుత్వ సేవలు

సులభతరంగా ప్రభుత్వ సేవలు

చైతన్యరధం
@ May 26, 2026
పేదల సేవలో అగ్రభాగాన కూటమి ప్రభుత్వం

పేదల సేవలో అగ్రభాగాన కూటమి ప్రభుత్వం

చైతన్యరధం
@ May 26, 2026
గ్రోత్ సమ్మిట్‌లో కీలక ఒప్పందాలు

గ్రోత్ సమ్మిట్‌లో కీలక ఒప్పందాలు

చైతన్యరధం
@ May 26, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist