దేశ భద్రత విషయంలో ప్రజలు ఒక్కటవ్వాలి ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ దూసుకెళ్తోంది దేశ ప్రగతిని అడ్డుకోవడం ఎవ్వరితరం కాదు... విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన...
మరింత సమాచారంవైసీపీ, సాక్షి తప్పుడు కథనాలను ఖండిరచిన ఉర్సా సంస్థ ఎకరం 99 పైసలకే ఇచ్చారన్న కథనంలో వాస్తవం లేదు రాజకీయ లబ్ది కోసం ఇన్వెస్టర్లపై తప్పుడు ప్రచారాలు...
మరింత సమాచారంఢిల్లీలో కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు సాయం కోరిన సీఎం జల్ జీవన్ మిషన్‌పై సీఆర్ పాటిల్‌తో భేటీ బనకచర్ల ప్రాజెక్టు ప్రయోజనాలను...
మరింత సమాచారంసొంత మీడియా ద్వారా అసత్య ప్రచారం మంత్రి నిమ్మల ధ్వజం పాలకొల్లు (చైతన్యరథం): రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు ఇచ్చిన తీర్పుతో లూటీ, దోపిడీలకు...
మరింత సమాచారంఅమరావతి (చైతన్యరథం): గుడ్ ఫ్రైడే సందర్భంగా విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళిని పాపాల నుంచి విముక్తం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఇదే...
మరింత సమాచారంఈ వలలో పడి జీవితాలు నాశనం ఈ సంస్కృతిని సమూలంగా నిర్మూలిస్తాం నిరంతర అవగాహన, కఠినచర్యలతో అడ్డుకట్ట దేశానికే ఆదర్శంగా ఉండేలా పటిష్టమైన విధానం తెస్తాం ఎక్స్‌లో...
మరింత సమాచారంచివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం గోతాల సరఫరాకు చర్యలు తీసుకుంటాం పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కంకిపాడు(చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత దాల్వా కాలంలో...
మరింత సమాచారంగోశాల సందర్శనకు, చర్చకు సిద్ధమని బీరాలు పోలీసులు అనుమతించినా వెళ్లకుండా డ్రామాలు చెప్పిన ప్రకారం అనుచరులు లేకుండానే గోశాల వద్దకు కూటమి ఎమ్మెల్యేలు వేలాదిమందితో వెళతానంటూ భూమన...
మరింత సమాచారండబ్ల్యుఈఎఫ్ గ్లోబల్ యంగ్ లీడర్స్ జాబితాలో చోటు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభినందనలు దార్శినికుడు చంద్రబాబు ఆలోచనలే నాకు స్ఫూర్తి: రామ్మోహన్‌నాయుడు న్యూఢిల్లీ (చైతన్యథం): కేంద్రమంత్రి...
మరింత సమాచారంరాజధానిలేని రాష్ట్రంగా గుర్తించాలి రెవిన్యూ లోటునూ పరిగణించాలి విద్య, వైద్యానికి సెక్టార్లవారీ గ్రాంట్స్ 16వ ఫైనాన్స్ కమిషన్‌కు తెదేపా వినతి ఇతోధికంగా నిధులివ్వండి: జనసేన పార్టీల అభిప్రాయాలు...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.