Telugu Desam

ముఖ్య వార్తలు

కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ నుంచి త్వరలోనే ఏపీకి శుభవార్త

దావోస్‌ (చైతన్యరథం): ప్రపంచ ప్రసిద్ధ కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ నుండి ఏపీకి సంబంధించి త్వరలోనే శుభవార్త వస్తుందని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ వెల్లడిరచారు. కాగ్నిజెంట్‌...

మరింత సమాచారం
విద్యారంగంలో ప్రపంచస్థాయి శిక్షణా కార్యక్రమాలకు సహకరించండి

దావోస్‌ (చైతన్యరథం): ఏపీ విద్యారంగంలో ప్రపంచస్థాయి శిక్షణా కార్యక్రమాలకు సహకరించాలని వరల్డ్‌ ఎకమికమిక్‌ ఫోరం (డబ్ల్యుఇఎఫ్‌) న్యూఎకానమీ, సొసైటీ విభాగం ఎంగేజ్‌మెంట్‌ అండ్‌ ఆపరేషన్స్‌ విభాగం హెడ్‌...

మరింత సమాచారం
మంగళగిరి ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌ `3 విజేత గుంటూరు జిల్లా జట్టు

ఉత్కంఠ భరితంగా ఫైనల్‌ మ్యాచ్‌ విజేతలకు బహుమతులు అందజేసిన భారత మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు ప్రథమ బహుమతి రూ. 3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ....

మరింత సమాచారం
2030కి వాతావరణ లక్ష్యసాధనకు 4 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరం

పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనకు నిబద్ధతతో భారత్‌ అడుగులు ప్రపంచంలోనే మేటిగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ చర్యలు వాతావరణ పరిష్కారాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి లోకేష్‌ దావోస్‌...

మరింత సమాచారం
ఏఐ ట్రాన్సఫర్మేషన్‌తో వృత్తినిపుణులకు డిమాండ్‌

ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రీస్కిల్లింగ్‌ అవసరం దావోస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి నారా లోకేష్‌ దావోస్‌ (చైతన్యరథం): ప్రపంచవ్యాప్తంగా ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కారణంగా డేటా సైంటిస్టులు,...

మరింత సమాచారం
దావోస్‌లో బ్రాండ్‌ ఏపీ ధగధగ!

ప్రపంచ వేదికపై సీఎం టీం వ్యూహాత్మక ప్రమోషన్‌ దిగ్గజ సంస్థల ముందు పాలసీలు, అవకాశాలు, ఆలోచనలు పెట్టుబడులతో రాష్ట్రానికి రావాలంటూ సాదర ఆహ్వానం భేటీలు, సదస్సులు, చర్చలలో...

మరింత సమాచారం
షెడ్యూల్‌ ప్రకారమే డయాఫ్రమ్‌ వాల్‌

మూడు కట్టర్ల ద్వారా నిర్మాణం పూర్తికి చర్యలు అవసరమైన పునరావాస పనులకు ప్రతిపాదనలు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో మౌలికవసతులు కల్పించాలి జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు...

మరింత సమాచారం
భూమిని మరొకరి పేరుపై ఆన్‌లైన్‌ చేశారు

సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు ప్రజావినతుల్లో బాధితుడి వినతిపత్రం గ్రీవెన్స్‌కు తరలివచ్చిన అర్జీదారులు వినతులు స్వీకరించిన మంత్రి గొట్టిపాటి మంగళగిరి(చైతన్యరథం): తమ సమస్యల పరిష్కారం కోసం...

మరింత సమాచారం
మిట్టల్‌ గ్రూప్‌తో ముఖ్యమంత్రి బృందం భేటీ

దావోస్‌ (చైతన్య రథం): దావోస్‌లో మిట్టల్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ లక్ష్మీ మిట్టల్‌, సీఈఓ ఆదిత్య మిట్టల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్‌, టీజీ...

మరింత సమాచారం
రంగం ఏదైనా.. భారతీయులదే విజయం

వంద దేశాల్లో తెలుగు ప్రజల సేవలు గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగే సత్తా ఉంది స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఏపీ విధానం గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ ఫ్యూయల్‌...

మరింత సమాచారం
Page 133 of 485 1 132 133 134 485

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist