ఫోటో గ్యాలరీ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సింగిల్ విండో ద్వారా అనుమతులకు చొరవ చూపిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆంధ్రపదేశ్ గణేష్ ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలిపింది. కార్యకర్త @ September 11, 2026
ఫోటో గ్యాలరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల 8వ సమావేశం జరుగుతోంది. September 11, 2026
ఫోటో గ్యాలరీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను గురువారం సచివాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. September 10, 2026
ఫోటో గ్యాలరీ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల 8వ సమావేశం నిర్వహించారు. September 10, 2026
మాజీ మంత్రి, తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీ జే. ఆర్. పుష్పరాజ్ గారి భౌతికకాయానికి నివాళులు అర్పించిన నారా లోకేష్ చైతన్యరధం @ July 29, 2022 మరింత సమాచారం
ఆత్మకూర్ గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నారా లోకేష్ చైతన్యరధం @ July 28, 2022 మరింత సమాచారం
మంగళగిరి పట్టణం 22 వ వార్డ్ లో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నారా లోకేష్ చైతన్యరధం @ July 27, 2022 మరింత సమాచారం