విశాఖ జిల్లా మధురవాడ ప్రాంతం చంద్రంపాలెం జిల్లా పరిషత్ హై స్కూలులో దివీస్ ల్యాబ్స్ సహకారంతో అభివృద్ధి చేసిన మౌలిక వసతులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.
విశాఖ జిల్లా మధురవాడ ప్రాంతం చంద్రంపాలెం జిల్లా పరిషత్ హై స్కూలులో దివీస్ ల్యాబ్స్ సహకారంతో అభివృద్ధి చేసిన మౌలిక వసతులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఆధునీకరించిన తరగతి గదులు, మైదానాలు, మౌలిక వసతులను మంత్రి పరిశీలించారు. మంత్రి లోకేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విద్యార్థులతో సరదాగా వాలీబాల్ ఆడారు.