అమరావతి(చైతన్యరథం): వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేసేందుకు సలహాలు,...
మరింత సమాచారంవెలుగు చూస్తోన్న వైసీపీ చీకటి పాలన ‘ప్రజాదర్బార్’లో బహిర్గతమవుతున్న నిజాలు ఏ ఒక్కరిని కదిలించినా కష్టాలు.. కన్నీళ్లే!! వైసీపీ హయాంలో ప్రజాసమస్యలు పట్టని పాలకులు 21వ రోజూ...
మరింత సమాచారంజనమే అంతం చేశాక.. ఇంకెవరేం చేస్తారు? జగన్ సెక్యూరిటీ అంశంపై నూకసాని సెటైర్ శవరాజకీయాల పేటెంట్ అతనిదేనంటూ ఎద్దేవా జగన్ నాటకాలకు జనం నవ్వుతున్నారని వ్యాఖ్య వైసీపీ...
మరింత సమాచారంటౌన్ ప్లానింగ్లో నిబంధనలపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం ఇకపై ప్రతివారం దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ ప్రత్యేక వెబ్సైట్లో ప్రజలకు అనధికార లేఅవుట్ల వివరాలు రెవెన్యూ శాఖతో...
మరింత సమాచారంఆగస్ట్ 15న అందుబాటులోకి వంద క్యాంటీన్లు డ్రెయిన్లలో పూడికతీత త్వరితగతిన పూర్తి చేయాలి టిడ్కో ఇళ్లకు మౌళికవసతుల కల్పనపైనా దృష్టి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి...
మరింత సమాచారంవైసీపీ నిర్వీర్యం చేసిన ప్రాజెక్టులకు జవసత్వాలు 2014-19లో ప్రతిపాదిత ఎయిర్ పోర్టుల పూర్తికి నిర్ణయం రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు, ఎయిర్స్ట్రిప్లు కుప్పం, దగదర్తి, నాగార్జునసాగర్, మూలపేటల్లో నిర్మాణం...
మరింత సమాచారంవరద నీటితో రిజర్వాయర్లు, చెరువులను పూర్తిగా నింపాలి నదుల అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి రెండు సీజన్లలో డయాఫ్రం...
మరింత సమాచారంఅత్యుత్తమ ప్రమాణాలతో రూపకల్పనకు చేపట్టండి కేజీవీబీల్లో పూర్తిగా ప్రతిభ ఆధారంగానే పోస్టుల భర్తీ గురుపూజోత్సవాన ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం పాఠశాల విద్యాశాఖను సమీక్షించిన మంత్రి నారా లోకేష్...
మరింత సమాచారంహైదరాబాద్లో అడ్డుకుంటున్నారని ఏపీ క్యాబ్ డ్రైవర్ల ఫిర్యాదు అమెరికా విద్య పేరుతో కన్సల్టెన్సీ మోసగించిందని విద్యార్థిని ఆవేదన మంగళగిరి(చైతన్యరథం): ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ మంగళవారం మంగళగి రి...
మరింత సమాచారంఅమరావతి(చైతన్యరథం): మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైకాపా మూక దాడి కేసులో దర్యాప్తు అధికారి ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం), సెక్షన్ 326 (ప్రమా దకర ఆయుధాలతో తీవ్రంగా...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.