ప్రజలచే ప్రజా ప్రభుత్వం ఏర్పడిరది ప్రజలు ఎప్పుడూ విగ్నతతో ఆలోచిస్తారు సమయానికి అనుగుణంగా వ్యవహరిస్తారు అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగిన అరాచక పాలనకు ప్రజలు ముగింపు పలికారని...
మరింత సమాచారంమార్పు కోసం కూటమికి పోటెత్తిన ఓట్లు 57 శాతం ఓట్లతో కూటమి రికార్డు 164 శాసనసభ, 21 లోక్‌సభ స్థానాల్లో ప్రభంజనం 39శాతం ఓట్లతో వైసీపీకి కేవలం...
మరింత సమాచారంవైసీపీ అడ్రస్ గల్లంతు అమరావతి(చైతన్యరథం): ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అదరగొట్టింది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకుగానూ 8 జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎనిమిది...
మరింత సమాచారంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. పోటీ చేసిన అన్నిచోట్లా ఆ పార్టీ విజయం సాధించింది....
మరింత సమాచారంఅమరావతి (చైతన్య రథం): టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మళ్లీ కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. తాజాగా...
మరింత సమాచారం21 స్థానాలతో కూటమి ఎంపీ అభ్యర్థులదే హవా తెదేపా 16, బీజేపీ 3, జనసేన 2 స్థానాలు 22 నుంచి 4 స్థానాలకు పడిపోయిన వైకాపా కూటమి...
మరింత సమాచారం2014, 2024 పార్టీ విజయాలలో కీలక పాత్ర 2019లో ఓటమితో రాటుదేలిన చిచ్చరపిడుగు చట్టాల్ని ఉల్లంఘించిన వారిపై రెడ్‌బుక్ అస్త్రం అమరావతి (చైతన్య రథం): తెలుగుదేశం మీసం...
మరింత సమాచారం1985లో తెదేపాపై ఎంఎస్‌ఎస్ కోటేశ్వరరావు విజయం అమరావతి (చైతన్య రథం): ఎన్నాళ్లకు -ఎన్నేళ్లకు? మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపు పిలుపు.. 39 ఏళ్ల తరువాత సాధ్యమైంది. మంగళగిరి...
మరింత సమాచారంతాత మహానాయకుడు.. తండ్రి దార్శనికుడు.. ఇరువురి పేరు నిలిపేలా.. లోకేష్ సంచలనాలు సృష్టిస్తోన్న తెలుగు’తేజం అమరావతి (చైతన్యరథం): ఎండా వానా.. చలీ వడగాలీ.. అతని సంకల్పాన్ని నిరోధించలేకపోయాయి....
మరింత సమాచారంఅమరావతి (చైతన్య రథం): ఏపీ ఎన్నికల్లో విస్పష్ట తీర్పుతో వైకాపాకు చుక్కలు చూపించారు రాష్ట్రజనం. ఫలితాల్లో ఆ పార్టీ కనీస స్థాయిలో ప్రభావం చూపలేక సింగిల్ డిజిట్‌కే...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.