చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

నవశకం సభ గ్రాండ్‌ సక్సెస్‌తో వైసీపీ గుండెల్లో రైళ్లు: వర్ల

వైసీపీ ఖేల్‌ ఖతం, దుకాన్ బంద్ అన్న లోకేష్‌ మాటలు అక్షర సత్యం

by చైతన్యరధం
December 22, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
నవశకం సభ గ్రాండ్‌ సక్సెస్‌తో వైసీపీ గుండెల్లో రైళ్లు: వర్ల
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • యువగళం ముగింపు సభను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు

అమరావతి: యువగళం ముగింపు సభలో టీడీపీ`జనసేన పొత్తును అందరూ ఆశీర్వదించడంతో వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. విజయగరం జిల్లా పోలిపల్లిలో జరిగిన యువగళం ముగింపు సభ నభూతో నభవిష్యత్‌ అన్నట్లుగా జరిగిందన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ జగన్‌ పాలనకు యువగళం ముగింపు సభ చరమగీతం పాడిరదన్నారు. ఈ సభకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. టీడీపీకి, చంద్రబాబుకు, లోకేష్‌కు, పవన్‌కు, ఆయన బృందానికి లక్షలాదిమంది ప్రజలు జేజేలు పలికారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. యువగళం ముగింపు సభకు ప్రభుత్వం అనేక ఆటంకాలు సృష్టించింది. ఆర్టీసీ బస్సులు ఇవ్వడానికి నిరాకరించింది. సొంత బస్సులు ఏర్పాటు చేసుకుంటే.. ప్రైవేటు బస్సుల్లో వెళ్లడానికి వీల్లేదన్నారు. అయినా మా సొంత ఏర్పాట్లు మేం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశామని వర్ల అన్నారు.

స్వాతంత్య్రోద్యమ సమయంలో బ్రిటీష్‌ పాలకులు ఏ విధంగా సమరయోధుల్ని అడ్డుకున్నారో అలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. ఈ నిరంకుశపు వైసీపీ ప్రభుత్వం సభకు వచ్చేవారిని అడ్డుకుంది. ప్రజలకు స్వేచ్ఛా వాయువుల్ని అందించే, ప్రజాస్వామ్య పరిపాలన అందించే, రాజ్యాంగపరమైన పరిపాలన అందించే తెలుగుదేశం పార్టీ సభకు అనేక ఆటంకాలు సృష్టించారు. లోకేష్‌ అంటే జగన్‌ కు ఎందుకింత భయం. లోకేష్‌ పాదయాత్రలో ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారు, కలిసి కదం తొక్కారు. లోకేష్‌ తన పాదయాత్రలో 3,123 కిలోమీటర్లు నడిచారు. 226 రోజులు తన నడక కొనసాగించారు. 97 నియోజకవర్గాల్లో పర్యటించారు. పిల్లలు, యువత, వయోవృద్ధులు లోకేష్‌తో కదం కలిపి నడిచారు. ఆయన వారి బాధల్ని అర్థం చేసుకున్నారు. ఒక నవశకానికి నాంది పలికారని వర్ల తెలిపారు.

లోకేష్‌ మాటలతో జగన్‌ గుండెల్లో రైళ్లు

యువగళం ముగింపు సభలో లోకేష్‌ మాటలు జగన్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. జగన్‌ ప్రభుత్వానికి యువనేత లోకేష్‌ 90 రోజుల అల్టిమేటమ్‌ ఇచ్చారు.  తెలుగుదేశం హయాంలో జగన్‌ పాదయాత్ర చేస్తే కొంచెం కూడా ఇబ్బంది కలుగకుండా చూశాం. వైసీపీ ప్రభుత్వం ఎందుకు లోకేష్‌ పాదయాత్రకు ఆటంకాలు సృష్టించింది? అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఈసడిరచుకుంటున్నారు. జగన్‌ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరు. అసత్యాలు చెప్పి, అసాధ్యపు వాగ్దానాలు చేసి, దళిత వర్గాలను మీరు నా మేనమామలు అంటూ మోసం చేశారు.  జగన్‌ క్రైస్తవ మతం పాటిస్తారో లేదో తెలియదుగానీ బైబిల్‌ పట్టుకొని తిరిగి మరీ వాగ్దానాలు చేశారని వర్ల గుర్తు చేశారు.

మతాలను కూడా క్షుద్ర రాజకీయాల్లో జోడిరచి జగన్‌ అధికారంలోకి వచ్చారు

మతాలను కూడా క్షుద్ర రాజకీయాల్లో జోడిరచి జగన్‌ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక వ్యవహరిస్తున్న విధానం కూడా ఏమీ బాగలేదు. దళితుల్ని ఇనుప పాదాల కింద వేసి తొక్కారు. రాష్ట్రంలోని దళితులందరూ మాకొద్దు ఈ జగన్‌ అని నినదిస్తున్నారనేందుకు నిదర్శనంగా లక్షలాదిమంది దళితులు లోకేష్‌ పాదయాత్ర ముగింపు సభకు తరలి వచ్చారు. బీసీ వర్గాలను జగన్‌ పెట్టిన క్షోభ అంతా ఇంతా కాదు. మా అక్కను అల్లరి చేయొద్దన్న బీసీ బాలుడిని వైసీపీ వారు పెట్రోల్‌ పోసి నిప్పంటించి చంపేశారు. బీసీలందరూ టీడీపీ, చంద్రబాబువైపు మద్దతుగా పరుగులు తీస్తున్నారు. మరోపక్క మైనార్టీలు మాకొద్దు ఈ జగన్‌ పరిపాలన అంటున్నారు. కర్నూలు జిల్లాలో వైసీపీ కర్కశ మూక పెట్టిన ఇబ్బందులతో  అబ్దుల్‌ సలాం కటుంబం మొత్తం రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యలకు పాల్పడినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ఒక్క ఛాన్స్‌ అంటే నమ్మి మోసపోయామని రైతులంటున్నారు.తుఫాన్‌లో నష్టపోయిన రైతులు భూమిపై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే జగన్‌ ఆకాశంలో హెలికాప్టర్‌ లో చక్కర్లు కొట్టారు. జగన్‌ ఏదో చేస్తారని మహిళలు ఓట్లేస్తే వారిని నిండా ముంచారు. అమ్మ ఒడి ద్వారా డబ్బులిచ్చి నాన్న బుడ్డి ద్వారా లాక్కుంటున్నారని జనం గ్రహించారని వర్ల అన్నారు.

యువగళం ముగింపు సభలో టీడీపీ జనసేన మిళితాన్ని అందరూ ఆశీర్వదించడంతో వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి

యువగళం ముగింపు సభలో టీడీపీ జనసేన కలయికను అందరూ ఆశీర్వదించడంతో వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మద్యం రేట్లు పెంచి, నాసిరకం మద్యంతో వేలమంది తెలుగు మహిళల పుస్తెలు తెంచారు. మహిళందరూ మాకొద్దు ఈ జగన్‌ అంటున్నారని యువగళం ముగింపు సభకు వచ్చిన మహిళలను బట్టి తెలుస్తోంది. అందరినీ సమ దృష్టితో చూసే చంద్రబాబే మాకు కావాలంటున్నారు. ఆయన పాలనే మాకు శ్రీరామరక్ష అంటున్నారు. పవన్‌, చంద్రబాబు, నాదెండ్ల మనోహర్‌, నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు, అందరికీ తోడుగా బాలకృష్ణ సమక్షంలో జరిగిన యువగళం ముగింపు సభ నభూతో నభవిష్యత్‌ లా జరిగింది. జనసేన`టీడీపీ కూటమే మాకు కావాలని జనం ముక్తకంఠంతో అంటున్నారు. టీడీపీ నాయకులు అనుకున్నదానికంటే ఎక్కువ సంఖ్యలో జనం హాజరై అబ్బురపరిచారు. ఈ సభతో వైసీపీ నాయకులు కిమ్మనకుండా ఉన్నారు. ప్రతిదానికి ఎగిరెగిరి మాట్లాడే రోజాలాంటివారు కూడా నోరు మెదపలేదని వర్ల అన్నారు..

వైసీపీ నాయకులు పలాయనం చిత్తగించే రోజు దగ్గరలోనే ఉంది

వైసీపీ నాయకులు పలాయనం చిత్తగించే రోజు దగ్గరలోనే ఉంది. లోకేష్‌ అద్భుతమైన ప్రసంగంతో ప్రజలందరూ మంత్రముగ్దులయ్యారు. జగన్‌ తిరోగమన దిశలో ఉన్నారని అధికారులకు కూడా అర్థమైపోయింది. ఈ దుర్మార్గ పాలనకు ప్రజలు స్వస్తి పలకాలి. యువగళం ముగింపు సభ యువత భవితకు భరోసా కల్పించింది. వైసీపీ రాక్షస పాలనకు ముగింపు పలికినట్లు ఈ సభలో కన్పించింది. టీడీపీ జనసేన పొత్తు ప్రకటన నుంచి వైసీపీ నేతలకు నిద్రపట్టడం లేదు. ఇక సభ విజయవంతంతో తాడేపల్లి ప్యాలెస్‌ కి పగుళ్లు ఏర్పడ్డాయి. అందుకే జగన్‌ రెడ్డి, వైసీపీ నేతలు ఓటమి భయంతో వణికిపోతున్నారు. టీడీపీ జనసేన పొత్తు సూపర్‌ హిట్‌.. ఇక జగన్‌ సినిమా అయిపోయిందని ప్రజలే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడి, టీడీపీ జనసేన కూటమికి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. టీడీపీ జనసేన తప్పక అధికారంలోకి వస్తుంది. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని వర్ల రామయ్య తెలిపారు.

Tags: అక్షర సత్యంగ్రాండ్‌ సక్సెస్‌దుకాన్ బంద్ మాటలుధన్యవాదాలునవశకం సభనారా లోకేష్వర్ల రామయ్యవైసీపీ ఖేల్‌ ఖతంవైసీపీ గుండెల్లో రైళ్లు
Previous Post

మేరీమాత సమక్షంలో చంద్రబాబు దంపతుల ప్రత్యేక ప్రార్థనలు

Next Post

నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో యువగళం ముగింపు సభ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
బీసీలకు 40% సీట్లు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ పునరుద్ధరణ పనులకు సిబ్బందిని పంపండి

November 2, 2026
Next Post
నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో యువగళం ముగింపు సభ

నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో యువగళం ముగింపు సభ

ముఖ్య వార్తలు

  • ముఖ్య వార్తలు
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026
0

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026
0

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026
0

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025
0

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026
0

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026
0

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025
0

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026
0

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026
0

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.