టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1493.6 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 13.1 కి.మీ.
117 వరోజు పాదయాత్ర వివరాలు (5-6-2023)
కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా):
2:30 PM – తెలుగుదేశం పార్టీలోకి చేరికలు
సాయంత్రం
4.00 – చెన్నముక్కపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.10 – కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
4.55 – కొండపేటలో స్థానికులతో మాటామంతీ.
5.05 – కొండపేటలో స్థానికులతో సమావేశం.
5.15 – పెన్నా బ్రిడ్జి వద్ద స్థానికులతో మాటామంతీ.
5.30 – చెన్నూరు బస్టాండు వద్ద బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
6.50 – చెన్నూరు పోలీస్ స్టేషన్ వద్ద స్థానికులతో సమావేశం.
7.00 – చెన్నూరు ఎల్లమ్మగుడి వద్ద స్థానికులతో సమావేశం.
7.10 – చెన్నూరు క్రాస్ వద్ద రైతులతో భేటీ.
7.15 – చెన్నూరు హజ్ హౌస్ వద్ద ముస్లింలతో సమావేశం.
7.35 – ఉప్పరపల్లి క్రాస్ వద్ద రైతులతో సమావేశం.
7.45 – రమణపల్లె క్రాస్ వద్ద స్థానికులతో భేటీ.
8.05 – చిన్నమాచుపల్లిలో రైతులతో సమావేశం.
8.25 – శేషయ్యవారిపల్లి వద్ద స్థానికులతో సమావేశం.
8.45 – శేషయ్యవారిపల్లి వద్ద దివ్యాంగులతో భేటీ.
9.00 – కడప అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం. ఐరన్ సర్కిల్ వద్ద స్థానికులతో మాటామంతీ.
9.15 – ఆలంఖాన్ పల్లిలో 1500 కి.మీ.కి చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
10.15 –వినాయక్ నగర్ జంక్షన్ లో స్థానికులతో సమావేశం.
10.35 – కడప శివారు బిల్టప్ సర్కిల్ విడిది కేంద్రంలో బస.