చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడమే నా లక్ష్యం

రామకుప్పం సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు

by చైతన్యరధం
Dec 30, 2023 at 8:24am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడమే నా లక్ష్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది
  • ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాడు
  • బటన్‌ నొక్కుడు పేరుతో  జగన్‌ బొక్కుడు సాగింది
  • రాష్ట్రంలో ఓట్ల దొంగలు… ప్రజలారా మీ ఓటు జాగ్రత్త
  • జగన్‌ పాలనలో నలుగురు రెడ్లు తప్ప ఏ రెడ్డీ బాగుపడలేదు
  • కుప్పం నియోజకవర్గం రామకుప్పం సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు

రామకుప్పం: గాడితప్పిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడమే తన లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్షేమ పథకాలకు బటన్‌ నొక్కు డు కార్యక్రమం పేరుతో జగన్‌ ఇన్నాళ్లూ బొక్కుడు కార్యక్రమాన్ని సాగించారని మండిపడ్డారు. ప్రకటనల తో సాక్షి పత్రికకు దోచిపెడుతున్నారని అరోపించారు. రాష్ట్రంలో ఓట్ల దొంగలతో పాటు ప్రజల ఆస్తులు కొట్టే సే దొంగలు కూడా తయారయ్యారని విమర్శించారు. జగన్‌ సినిమా అయిపోయిందని.. ఓడిపోతున్నాడని ఆయనకు కూడా అర్థమైందన్నారు.సామాజిక న్యాయం అంటున్నారని, రెడ్లలోనూ పెద్దిరెడ్డి, సజ్జలరెడ్డి, సుబ్బా రెడ్డి, విజయసాయిరెడ్డి తప్ప ఏరెడ్డీ బాగుపడలేదన్నారు. ఈ నలుగురు రెడ్లు బాగుపడితే రెడ్లంతా బాగు పడిన ట్లేనా అని ప్రశ్నించారు. జగన్‌ పాలనలో బలహీన వర్గా లు బాగుపడ్డాయా అని ప్రశ్నించారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. జగన్‌ సామాజిక న్యాయంలో కూడా న్యాయం అంతే అని చురకలు అంటించారు. మార్చాల్సింది మంత్రులు, ఎమ్మెల్యేలను కాదని..జగన్‌ ను మార్చాలని తెలిపారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం బహిరంగ సభలో చంద్రబాబు శుక్రవారం మాట్లాడుతూ తన జీవితంలో ఎప్పుడూ చూడని అభి మానాన్ని నేడు రామకుప్పంలో చూశానన్నారు. 40 ఏళ్లుగా రామకుప్పం వస్తున్నా… గత 35ఏళ్లలో ఎన్నో సార్లు సీఎంగా కూడా వచ్చాను.. కానీ ఇంతటి ఘన స్వాగతం ఎప్పుడూ చూడలేదు. ప్రతి ఒక్కరి గుండెల్లో తెలుగుదేశంపార్టీ ఉంది…అది నా అదృష్టం. చంద్రన్నా మీరే మమ్మల్ని కాపాడాలని ఆడబిడ్డలంతా బయటకు వచ్చారు.పదేళ్ల వయసున్న చిన్నారులు కూడా హుషారు గా వస్తుండటంతో నావయసు కూడానేను మర్చిపోయా ను. వయసు నాకు ఒక నంబర్‌ మాత్రమే. మీ ఉత్సా హం చూశాక, మా ఆడబిడ్డల ఉత్సాహం చూశాక..లక్ష  ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం ఉంది. ఓటర్ల జాబితాలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నా రు. ప్రజలు మీ ఓట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు గ్రామగ్రామానికి వెళ్లి ఈవంద రోజులు పని చేయాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

పది వేలు ఇచ్చి లక్షలు దోచేస్తున్నారు

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

పరిశ్రమలకు కేరాఫ్‌గా రాష్ట్రం అదే మన సంకల్పం కావాలి: సీఎం చంద్రబాబు

తెలుగుజాతి ఉన్నంతవరకూ నిలిచి ఉంటుంది

నాలెడ్జ్‌ ఎకనామీతో కుప్పం యువత మారాలని కలగన్నా.. అందుకే మెడికల్‌,ఇంజనీరింగ్‌, డిగ్రీ, జూని యర్‌, యూనివర్సిటీ కూడా తీసుకొచ్చాను. రామ కుప్పంలో పిల్లలు నా కోసం స్కూలు నుండి బయటకు వస్తుంటే రాకుండా అడ్డుకున్నారు. వారిని అడ్డుకోవచ్చు కానీ వారి మనసులను అడ్డుకోలేరు. టీచర్లకు కూడా జీతాలు సరిగా ఇచ్చే పరిస్థితి లేదు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కూడా సరిగా ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎగ్గొడుతున్నారు. ప్రకటనల పేరుతో ఇష్టారీతిన దోచుకుంటున్నారు. రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ బాధితులు పోలీసులే.అందరు రోడ్ల మీద ఉంటే జగన్‌ మాత్రం ప్యాలెస్‌లో ఉన్నాడు. జనాన్ని మోసం చేశాడు. జాబ్‌ కేలండర్‌ ఉందా.? పరిశ్రమలు పెట్టా లంటే వచ్చేవారు లేరు.. ఎవరన్నా రావాలన్నా వాటాల డగడంతో రావడం లేదు. అమర్‌ రాజా కంపెనీ కూడా వెళ్లిపోయింది. లులూ, అదానీ డేటా సెంటర్లు పోయా యి. రేపు జరిగే ఎన్నికలు మీ పిల్లల భవిష్యత్తును నిర్ణ యిస్తాయి. పదివేలు ఇచ్చి లక్షలు దోచేస్తే మీ జీవితాల్లో ఎలా వెలుగులు వస్తాయి.? ఇది మోసం కాదా.? అం గన్‌ వాడీలకు తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తా మని చెప్పి.. నేను ఎప్పుడు అన్నానని ఇప్పుడు మాట మారుస్తున్నాడని చంద్రబాబు విమర్శించారు.

కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాది

వైసీపీ నేతలు కూడా ఈ ప్రభుత్వంలో బాధితులే. ఈ ప్రభుత్వాన్ని చూసి మోసపోయాం.. నష్టపోయాం.. మేము కూడా రెడ్లమే, సామాన్య రెడ్లు ఎవరూ బాగుపడ లేదు అని శాంతిపురంలో ఓ తల్లి చెప్పింది. సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. ఆస్తులకు రక్షణ ఉండద ని. సర్వే చేసి మీకు చెప్పకుండా రికార్డులు రాసేశారు. కొత్త చట్టం ప్రకారం ప్రైవేటు వ్యక్తుల దగ్గర సమాచా రం పెట్టుకుంటాడు. ఒకరు పచ్చగా ఉంటే చూసి ఓర్వ లేని వ్యక్తి జగన్‌.ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. కుప్పంలో ఇలాంటివి జరుగుతాయని అనుకోలేదు. ఒక్కొక్కరిపై పది కేసులు పెట్టారు..బానిసలుగా చూసి ఆనందం పొందాలని చూస్తున్నారు. అన్యాయానికి గురై న కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాది. పోలీసు లను కూడా కోరుతున్నా.. వచ్చేది టీడీపీనే..దౌర్జన్యాలు చేసే వారు గుర్తుంచుకోండి.. సైకో చెప్పిన పనులు చేయొద్దని చంద్రబాబు హెచ్చరించారు.

నేను తలచుకుంటే రోడ్లమీదకు కూడా వచ్చేవారు కాదు

ప్రజల కోసం సూపర్‌ సిక్స్‌ తెచ్చాను. మహాశక్తి పథ కం ద్వారా ప్రతి మహిళకు రూ.1500, తల్లికి వంద నం ద్వారా ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి రూ.15వేలు, దీపం పథకం కింద 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. పేదరిక నిర్మూలన కోసం పేదలను భాగస్వాములుగా చేర్చి పీపీపీపీ విధానం అమలు చేస్తాం. మంత్రి పెద్దిరెడ్డి కప్పం కోసం కుప్పం తరచూ వస్తున్నాడు. నువ్వు మంత్రివా..దళారివా.? దళారివైతే వ్యాపారం చేసుకో..మంత్రివైతే సేవ చేయ్‌. నా మీద దాడి చేయిస్తే భయపడతాననుకుంటున్నారా? నేను తలచుకుంటే వాళ్లు రోడ్లమీదకు కూడా వచ్చేవారు కాదు. 175కు 175 మనమే గెలిచి వైసీపీని ఇంటికి పంపుదాం. జగన్‌ ప్రతిపక్షానికి కూడా పనికిరాడు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పీఏ వాటాల్లో తేడా వచ్చి చని పోయాడు. సాక్షి విలేకరి ఎందుకు ఆత్మహత్య చేసుకు న్నాడో చెప్పండి. విశాఖలో మొన్న కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకుంది..రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఉంది మనో నిబ్బరం ఇవ్వడానికి..కానీ ఇదొక రాక్షస ప్రభుత్వం అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags: ఓటమి భయంకుప్పం నియోజకవర్గంచంద్రబాబునాయుడుజగన్‌టీడీపీ అధినేతదొంగలునలుగురు రెడ్లుప్రతిపక్ష నేతబటన్‌ నొక్కుడు’రామకుప్పం సభరాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలిలక్ష్యం
Previous Post

చేనేతల అభ్యున్నతికి బాధ్యత తీసుకుంటా

Next Post

రానున్న రాజకీయ సునామీలో వైసీపీ గల్లంతే

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

కార్యకర్త
@ March 12, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-03-2026

కార్యకర్త
@ March 11, 2026
16న ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస’ ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్

16న ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస’ ఆవిష్కరణ

చైతన్యరధం
@ March 11, 2026
ప్రభుత్వ పథకాలు,అభివృద్ధిపై కీలక సమీక్షలు
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పథకాలు,అభివృద్ధిపై కీలక సమీక్షలు

చైతన్యరధం
@ March 11, 2026
యుద్ధ ప్రభావానికి విరుగుడు చర్యలు
ఆంధ్రప్రదేశ్

యుద్ధ ప్రభావానికి విరుగుడు చర్యలు

చైతన్యరధం
@ March 11, 2026
‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ
ఆంధ్రప్రదేశ్

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

చైతన్యరధం
@ March 11, 2026
తెలుగు వైభవానికి అమరావతి ప్రతీక
ఆంధ్రప్రదేశ్

తెలుగు వైభవానికి అమరావతి ప్రతీక

చైతన్యరధం
@ March 11, 2026
రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం
ఆంధ్రప్రదేశ్

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
Load More

ముఖ్య వార్తలు

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

చైతన్యరధం
@ March 11, 2026
రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

16న ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస’ ఆవిష్కరణ

16న ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస’ ఆవిష్కరణ

చైతన్యరధం
@ March 11, 2026
ప్రభుత్వ పథకాలు,అభివృద్ధిపై కీలక సమీక్షలు

ప్రభుత్వ పథకాలు,అభివృద్ధిపై కీలక సమీక్షలు

చైతన్యరధం
@ March 11, 2026
యుద్ధ ప్రభావానికి విరుగుడు చర్యలు

యుద్ధ ప్రభావానికి విరుగుడు చర్యలు

చైతన్యరధం
@ March 11, 2026
‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

చైతన్యరధం
@ March 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist