చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎన్నాళ్లు భ్రమల్లో బతుకుతావ్‌… అసెంబ్లీకి రా

జగన్‌కు మంత్రి సవిత హితబోధ

by చైతన్యరధం
Feb 25, 2025 at 7:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
హస్తకళలు, చేనేతకు పూర్వ వైభవం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏ అంశంపైనయినా చర్చకు సిద్ధం
  • ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో తెలియదా
  • తెలిసీ అనవసర రాద్ధాంతం ఎందుకు

అమరావతి (చైతన్యరథం) : ప్రతిపక్ష హోదా ఎవరిస్తారో నీకు తెలీదా..అధికారంలో 30 ఏళ్లు ఉంటాన్నంటూ ఇంకా ఎన్నాళ్లు భ్రమల్లోనే బతుకుతావ్‌… నిన్ను గెలిపించిన పులివెందుల కోసం ప్రజల కోసమైనా అసెంబ్లీకి రావాలని ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌కు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ, చేనేత, జౌళిశాఖల మంత్రి ఎస్‌.సవిత హితబోధ చేశారు. అసెంబ్లీకి వస్తే ఏ అంశంపైన అయినా చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంత్రి సవిత సోమవారం మాట్లాడుతూ అబద్ధాలతో ప్రజలను భ్రమల్లో ఉంచాలని జగన్‌ భావిస్తున్నారని, ఆయనను నమ్మే స్థితిలో ఎవరూ లేరని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో బీఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం అమలవుతోందని, ఇంకా రాజారెడ్డి రాజ్యాంగమే కొనసాగుతోందని జగన్‌ అనుకుంటున్నారని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. జగన్‌ మాటలను నమ్మేస్థితిలో జనాలు లేరని, రాష్ట్రాభివృద్ధి ఎవరితో సాధ్యమని గ్రహించే ఆయనకు గత ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారని అన్నారు. పరామర్శకు వెళ్లినప్పుడు ఆసుపత్రిలో ఎలా మెలగాలో కూడా జగన్‌కు తెలియదని, ఎన్నికల కోడ్‌ ఉంటుండగా గుంటూరు మిర్చి యార్డుకు ఎలా వెళతారని ప్రశ్నించారు. జగన్‌కు ఎక్కడ ఎలా మెలగాలో కూడా తెలియకపోవడం శోచనీయమన్నారు.

మైక్‌ ఇస్తాం రా…
ప్రజా సమస్యలపై మాట్లాడానికి అసెంబ్లీకి రావాలని, కనీసం ఆయన్ను గెలిపించిన పులివెందుల ప్రజల కోసమైనా సభకు రావాలని జగన్‌ నుద్దేశించి మంత్రి సవిత కోరారు. ప్రజల కోసం పోరాటం చేయండి…ప్రజా సమస్యలపై మాట్లాడండి.. తప్పనిసరిగా మైక్‌ ఇస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. జగన్‌ కు ఎందరో సలహాదారులు ఉంటారని, వారందరి సలహాలు సూచనలు తీసుకుని అసెంబ్లీకి రావాలని, ఏ సబ్జెక్టుపైనైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సవాల్‌ విసిరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-09-2026

చైతన్యరధం ఈ పేపర్ 25-09-2026

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

జగన్‌కు మేధావులు మెసేజ్‌లు పంపాలి
మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, మాజీ సీఎంగా, మాజీ ఎంపీగా, పులివెందుల ఎమ్మెల్యేగా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో జగన్‌కు తెలియదా అని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. మేధావులు, నిపుణులు స్పందించి, ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో జగన్‌ కు మెసేజ్‌ రూపంలో తెలియజేయాలని మంత్రి కోరారు. కేవలం ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధిని సీఎం చంద్రబాబునాయుడు పరుగులు పెట్టిస్తుండటంతో జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు.

Previous Post

లేని ప్రతిపక్ష హోదా కోసం డ్రామాలు

Next Post

ఎమ్మెల్యేల బలం లేకుంటే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-09-2026

కార్యకర్త
@ September 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-09-2026

కార్యకర్త
@ September 25, 2026
విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

చైతన్యరధం
@ September 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-09-2026

కార్యకర్త
@ September 24, 2026
మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్

మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి లోకేష్

చైతన్యరధం
@ September 24, 2026
వర్షాలు.. వరదలపై నిఘా!
ఆంధ్రప్రదేశ్

వర్షాలు.. వరదలపై నిఘా!

చైతన్యరధం
@ September 24, 2026
ఏపీలో నాన్ గ్రీన్‌మెట్ విస్తరణకు ప్రణాళికలు
ఆంధ్రప్రదేశ్

ఏపీలో నాన్ గ్రీన్‌మెట్ విస్తరణకు ప్రణాళికలు

చైతన్యరధం
@ September 24, 2026
ధర్మవరం అభివృద్ధికి రూ.242 కోట్లతో ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్

ధర్మవరం అభివృద్ధికి రూ.242 కోట్లతో ప్రణాళిక

చైతన్యరధం
@ September 23, 2026
Load More

ముఖ్య వార్తలు

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

చైతన్యరధం
@ September 24, 2026
ఉపాధ్యాయులపై దాడి బాధాకరం

ఉపాధ్యాయులపై దాడి బాధాకరం

చైతన్యరధం
@ September 23, 2026
డిసెంబరులోగా ‘బంగారు కుటుంబాలకు’ భరోసా!

డిసెంబరులోగా ‘బంగారు కుటుంబాలకు’ భరోసా!

చైతన్యరధం
@ September 22, 2026
కుప్పంలో రూ.45 కోట్లతో రిజర్వాయర్

కుప్పంలో రూ.45 కోట్లతో రిజర్వాయర్

చైతన్యరధం
@ September 22, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

చైతన్యరధం
@ September 24, 2026
మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి లోకేష్

మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి లోకేష్

చైతన్యరధం
@ September 24, 2026
వర్షాలు.. వరదలపై నిఘా!

వర్షాలు.. వరదలపై నిఘా!

చైతన్యరధం
@ September 24, 2026
ఏపీలో నాన్ గ్రీన్‌మెట్ విస్తరణకు ప్రణాళికలు

ఏపీలో నాన్ గ్రీన్‌మెట్ విస్తరణకు ప్రణాళికలు

చైతన్యరధం
@ September 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist