చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

దళితుల భూములు దోచుకున్న జవహర్‌రెడ్డి

టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య ధ్వజం

by చైతన్యరధం
May 26, 2024 at 6:49am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాష్ట్రానికి పట్టిన గ్రహణం జగన్‌రెడ్డి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రూ.4 వేల కోట్ల విలువ చేసే అసైన్డ్‌ భూములు స్వాహా చేశారు
  • దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా సీఎస్‌ భూదోపిడీ
  • దళితుల అసైన్డ్‌ భూములు అప్పనంగా కుమారుడికి కట్టబెట్టేందుకే జీవో నెం.596
  • ఈసీ స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించాలి
  • జవహర్‌ రెడ్డి పాస్‌ పోర్టు సీజ్‌ చేసి, నిరంతర నిఘా పెట్టాలి

అమరావతి(చైతన్యరథం): దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా జగన్‌ రెడ్డి గ్యాంగ్‌ పేదల భూములను దోచుకొని, పంచుకుంటున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. విశాఖలో దళితులకు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్‌ భూములను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌ రెడ్డి కుమారుడు దోచుకునేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. పేదవాడి భూములు కొట్టేసేందుకే సీఎస్‌ జవహర్‌ రెడ్డి జీవోలు విడుదల చేస్తున్నారా అని ప్రశ్నించారు. సుమారు రూ.4 వేల కోట్లు విలువచేసే 800 ఎకరాల అసైన్డ్‌ భూములను తన కుమారుడికి అప్పనంగా కట్టబెట్టేందుకు జీవో నెం.596 ను సీఎస్‌ విడుదల చేయడం ఘోరాతిఘోరం అన్నారు. రాష్ట్రంలోని ఐఏఎస్‌ అధికారులకు ఆదర్శంగా నిలబడాల్సిన సీఎసే బరితెగించి భూ బకాసురుడి అవతారం ఎత్తితే రాష్ట్రంలో ఇక పేదలకు న్యాయం చేసేదెవరు? న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న సీఎస్‌.. తానే అన్యాయాలు చేస్తుంటే పేదల గతేమిటో అర్థం కావడం లేదు. గతంలో పేదలైన వృద్ధులను ఇబ్బంది పెట్టకుండా ఇళ్లవద్దనే పింఛన్లు ఇవ్వాలని టీడీపీ తరఫున మేము వెళ్లి సీఎస్‌ జవహార్‌ రెడ్డిని అడిగితే… చస్తే చావనివ్వండి అన్నట్లు నిర్లక్షంగా సమాధానం చెప్పారు. పేద ప్రజల ఉసురుపోసుకోవడం వల్లనే సీఎస్‌ జవహర్‌ రెడ్డి భూ బాగోతం బయటపడిరది. ఇలా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే దోపిడీలకు పాల్పడితే ఇక న్యాయం కోసం ప్రజలు ఎవరి దగ్గరకు వెళ్లాలని వర్ల ఆవేదన వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్రను దోచేశారు
ఉత్తరాంధ్రలో దాదాపు 60 శాతం భూములను కడప వాళ్లే కొట్టేశారు. కడప వాళ్లకి ఇక్కడ పనేంటని గతంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా అన్నారు. పేద దళితులకు జీవనోపాధి కోసం ప్రభుత్వమిచ్చిన అసైన్డ్‌ భూములను మదించిన ఏనుగుల్లాంటి ఇటువంటి అధికారులు, వారి అండతో రాజకీయ నాయకులు కొట్టేయడం దుర్మార్గం, పాపం కూడా. గతంలో కూడా జగన్‌రెడ్డి తండ్రి, తాత కూడా వేలాది ఎకరాల దళితుల భూములు దిగమింగి, సాక్షాత్తు శాసనసభలోనే అంగీకరించిన విషయం అందరికీ తెలిసిందే. దళితుల అసైన్డ్‌ భూములు కొనకూడదు, ఆక్రమించకూడదు అని చట్టాలున్నా ఎంతోమంది అధికారులు, బరితెగించిన రాజకీయ పెద్దలు, డబ్బు మదంతో కొట్టుమిట్టాడుతున్న వారు.. దళితుల అవసరాలను ఆసరాగా తీసుకొని కొద్దో గొప్పో డబ్బు వాళ్ల ముఖాన కొట్టి… వేలు కోట్ల విలువ చేసే అసైన్డ్‌ భూములను దోచేశారు. ఆ దళితులు మాత్రం భూమి లేని పేదవారిగా మునుపటి స్థితిలోనే మగ్గుతున్నారని వర్ల అన్నారు.

సంబంధితవార్తలు

ఆ అధికారుల పరిస్థితి గుణపాఠం కావాలి: వర్ల

అడ్డగోలు నిర్మాణాలను చట్టం చూస్తూ ఊరుకోవాలా?

ఒక్కో టీచర్‌ బదిలీకి రూ.3 నుంచి 6 లక్షలు వసూలు

సీఎస్‌ను ఈసీ నియంత్రించాలి
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దళితుల అసైన్డ్‌ భూములను దోచుకున్న వారందరిపైనా చర్యలు తీసుకుంటాం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, దళితుల భూములను కాజేసి, వారికి అన్యాయం చేస్తున్న సీఎస్‌ జవహర్‌ రెడ్డి, ఆయన కుమారుల్లాంటి ఘరానా పెద్దలను వదలకుండా శిక్షించి, వారి వద్ద నుండి అసైన్డ్‌ భూములు స్వాధీనం చేసుకొని, రాష్ట్రంలోని పేదవారికి పంచాలని, అవసరమైతే అసైన్డ్‌ భూములను కొట్టేసిన భూబకాసురులపై ‘ఒక కమిషన్‌’ వేయాలని కూడా చంద్రబాబును కోరతాం. సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఈ రోజు నుండి ఏ ఫైల్‌ మీద సంతకం చేయకుండా, ముఖ్యంగా భూ వ్యవహారాలకు చెందిన ఫైల్స్‌ చూడకుండా ఎన్నికల సంఘం నియంత్రించాలి. విశాఖకు చెందిన ఏ అధికారి కూడా సీఎస్‌ను కలవకుండా నిరోధించాలి. దేశంలోని అన్ని ఎయిర్‌ పోర్టులను అలెర్ట్‌ చేసి సీఎస్‌ జవహర్‌ రెడ్డి విదేశాలకు పారిపోకుండా పాస్‌పోర్ట్‌ను స్వాధీన పరుచుకోవాలి. ఆయన కదలికలపై నిరంతర ఇంటెలిజెన్స్‌ నిఘా పెట్టాలని వర్ల డిమాండ్‌ చేశారు.

సీబీఐ విచారణకు ఆదేశించాలి
సీఎస్‌ భూ దోపిడీపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి, సీబీఐ దర్యాప్తుకు ఆదేశించి, ఈ వ్యవహారంలో పూర్తి నిజానిజాలు బయటకుతీయాలి. భూ కబ్జాదారులపైన, కఠిన చర్యలు తీసుకోవాలి. జవహర్‌ రెడ్డి రిటైర్‌ కాకుమునుపే విచారణ పూర్తి చేయాలి. శుప్తచేతనావస్థలో సీఎస్‌ను పెట్టి, ఆయనను విచారించి, ఆయన భూబాగోతాలను ప్రజలకు తెలియజేయాలి. గత ఐదేళ్లుగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన భూముల క్రయ విక్రయాలపై కూడా ‘మరో కమిషన్‌’ వేసి విచారణ జరిపించాలని చంద్రబాబును కోరుతామని వర్ల తెలిపారు.

Tags: జవహర్‌రెడ్డివర్ల రామయ్యసీఎస్‌
Previous Post

జవహర్‌..భూ బకాసుర్‌!!

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 26-05-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-10-2026

కార్యకర్త
@ October 24, 2026
ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

చైతన్యరధం
@ October 24, 2026
చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

చైతన్యరధం
@ October 24, 2026
ఆంధ్రప్రదేశ్

నవంబరు నుంచి చింతలపూడి పనులు పునః ప్రారంభం

చైతన్యరధం
@ October 24, 2026
రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

చైతన్యరధం
@ October 24, 2026
మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ
ఆంధ్రప్రదేశ్

మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ

చైతన్యరధం
@ October 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026

కార్యకర్త
@ October 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-10-2026

కార్యకర్త
@ October 23, 2026
Load More

ముఖ్య వార్తలు

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

చైతన్యరధం
@ October 23, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఊరుకోం

చైతన్యరధం
@ October 24, 2026
చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

చంద్రబాబుతో పవన్ మరోసారి భేటీ

చైతన్యరధం
@ October 24, 2026

నవంబరు నుంచి చింతలపూడి పనులు పునః ప్రారంభం

చైతన్యరధం
@ October 24, 2026
రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

చైతన్యరధం
@ October 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.