చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

దళితులపై జగన్‌ది కపట ప్రేమ

కాళ్లు విరగ్గొట్టి, ఊతానికి చేతికర్ర అందించినట్లుగా జగన్‌రెడ్డి వైఖరి: పంతగాని

by చైతన్యరధం
Dec 13, 2023 at 11:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
దళితులపై జగన్‌ది కపట ప్రేమ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నా ఎస్సీలు అని రాగాలు తీయడం తప్ప జగన్‌ రెడ్డి దళితులకు చేసింది శూన్యం
  • నాలుగున్నరేళ్ల పాలనలో దళితులపై జరిగిన దారుణాలే అందుకు నిదర్శనం
  • రూ.28వేల కోట్ల ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధుల్ని దారి మళ్లించిన దళిత ద్రోహి జగన్‌రెడ్డి
  • సామాజికంగా.. ఆర్థికంగానే కాక రాజకీయంగా కూడా దళితుల్ని జగన్‌ అణిచివేస్తున్నాడు
  • నియోజకవర్గాలు మార్చిన 11 మంది ఎమ్మెల్యేల్లో దళితులే ఎక్కువ, ఇతరుల్ని మార్చే ధైర్యం జగన్‌ రెడ్డికి లేదు

అమరావతి: దళితులపై జగన్‌రెడ్డిది కపట ప్రేమ అని టీడీపీ సాంస్కృతికవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంత గాని నరసింహ ప్రసాద్‌ విమర్శించారు.నోరు తెరిస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు అని రాగాలు తీసే జగన్‌ రెడ్డికి నిజంగా దళితులపై ఎంత ప్రేమ ఉందో ఎన్‌సీఆర్‌బీ నివేదికతో బట్టబయలైందన్నారు. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో దాదాపు 188మంది దళితులు ప్రాణాలు కోల్పోతే, 637మంది దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయని, 300పై చిలుకు హత్యాయత్నాలు, వేలసం ఖ్యలో దాడులు జరిగాయని తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంబేద్కర్‌ మహనీయుని పుణ్యమా అని దళితులు ఇప్పటికి తమ కాళ్లపై తాము నిలబడి ఎవరిపైనా ఆధారపడకుండా బతుకుతున్నా రన్నారు. కానీ జగన్‌రెడ్డి వల్ల దళితులు మరలా ఇతరు ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన పరిస్థితు లు వచ్చాయి. దాదాపు రూ.28వేల కోట్ల ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధుల్ని దారి మళ్లించిన దళిత ద్రోహి జగన్‌ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం దళితులకు అమలు చేస్తున్న పథకాల్ని రాష్ట్రంలో ఎక్కడా అమలు కాకుండా చేసిన దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి.చంద్రబాబునాయుడు దళితుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన విదేశీవిద్య, పెళ్లికానుక, క్రిస్మస్‌ కానుక, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు, భూమి కొను గోలు పథకం వంటి అనేక పథకాల్ని రద్దుచేసిన దళిత వ్యతిరేకి జగన్‌రెడ్డి అని పంతగాని మండిపడ్డారు.
కళ్లుండి చూడనట్టుగా దళితులపై జరిగే దారుణాల్ని సమర్థిస్తున్నాడు
డాక్టర్‌ సుధాకర్‌ చనిపోయినప్పుడే జగన్‌రెడ్డి నోరు తెరిచి ఉంటే, నేడు రాష్ట్రంలో దళితులపై ఈ స్థాయిలో నేరాలు, దారుణాలు జరిగేవి కావు. వరప్రసాద్‌కు శిరో ముండనం చేయించినప్పుడు, దళిత బాలికపై అత్యాచా రానికి పాల్పడి ఆమెను పోలీస్‌స్టేషన్‌ ఎదుట పడేసిన ప్పుడు జగన్‌రెడ్డి పెదవి విప్పి ఉంటే, వేలసంఖ్యలో దళితులపై దారుణాలు జరిగేవికావు. కళ్లుండి చూడ నట్టుగా, నోరుండి మాట్లాడలేని మూగవాడిగా జగన్‌ రెడ్డి దళితులపై జరిగే దారుణాల్ని సమర్థిస్తున్నాడు. దళితులు వాళ్ల కాళ్లపై వారు నిలబడి, స్వయంగా ఎదిగేలా చంద్రబాబు వారికి ఊతాన్ని అందిస్తే, నాలు గున్నరేళ్లలో జగన్‌రెడ్డి వారిని నమ్మించి నట్టేట ముం చాడు. దళితజాతిని నిర్వేదం, నిరాశా, నిస్పృహల్లో ముంచేశాడు. రాత్రి కాళ్లు నరికేసి, పగలు చేతికి ఊతకర్ర అందించినట్టుగా జగన్‌రెడ్డి దళితులపై కపట ప్రేమ చూపుతున్నాడని పంతగాని దుయ్యబట్టారు.
దళితులు తలుచుకుంటే ఎక్కడి నుంచి వచ్చాడో మరలా అక్కడికే పోతాడు
యర్రగొండపాలెంలో పోలీసుల చేతిలో అవమానానికి గురైన దళిత యువకుడు మోజేశ్‌ నేడు ప్రాణాలు కోల్పోవడానికి కారణం జగన్‌ రెడ్డి కాదా? నా ఎస్సీలు అని ఊరికే మాట అనడం కాదు.. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్‌ రెడ్డి తక్షణమే దళితుల పక్షాన నోరెత్తాలి. దళితుల్ని సామాజికంగా, ఆర్థికంగా అణచివేసిన జగన్‌ రెడ్డి.. నేడు రాజకీయంగా కూడా తన పార్టీలోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రుల్ని ఇతర స్థానాలకు మార్చేసి, వారికి అన్యాయం చేశాడు. ఇతర వర్గాల ఎమ్మెల్యేల్ని మార్చే సాహసం జగన్‌ రెడ్డికి లేదు. ఎందుకంటే వారు తిరగబడతారని జగన్‌ కు భయం. జగన్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో రానున్నది టీడీపీ ప్రభుత్వమే. చంద్రబాబు అధికారంలోకి రాగానే జగన్‌ రెడ్డి చేతిలో దగాపడిన దళితులకు న్యాయం జరుగుతుంది. దళితులు తలుచుకుంటే జగన్‌ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడో మరలా అక్కడికే వెళ్తాడని పంతగాని హెచ్చరించారు.

సంబంధితవార్తలు

ఈవీఎంలపై జగన్‌రెడ్డి యు టర్న్‌

అది భూములు భక్షించే చట్టం

దళిత మంత్రికి దారుణ అవమానం

Tags: అణిచివేస్తున్నాడుఆర్థికఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులుఎస్సీలుజగన్ రెడ్డిదళిత ద్రోహి జగన్‌రెడ్డిదళితుల్నినాలుగున్నరేళ్ల దళితులపై దాడులురూ.28వేల కోట్లుశూన్యంసామాజిక
Previous Post

జగన్‌ పాలనలో..బాలికలకు భద్రత లేదు!

Next Post

దళితబిడ్డలకు సైకో ప్రభుత్వం తీరనిద్రోహం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

కార్యకర్త
@ March 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

కార్యకర్త
@ March 22, 2026
శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం

చైతన్యరధం
@ March 22, 2026
భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…
ఆంధ్రప్రదేశ్

భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…

చైతన్యరధం
@ March 22, 2026
ఏపీ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు
ఆంధ్రప్రదేశ్

ఏపీ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు

చైతన్యరధం
@ March 22, 2026
భక్తులకు నాణ్యమైన సేవల్లో
ఆంధ్రప్రదేశ్

భక్తులకు నాణ్యమైన సేవల్లో

చైతన్యరధం
@ March 22, 2026
పవిత్రత పరిరక్షణే శ్రీవారికి నిజమైన సేవ
ఆంధ్రప్రదేశ్

పవిత్రత పరిరక్షణే శ్రీవారికి నిజమైన సేవ

చైతన్యరధం
@ March 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

కార్యకర్త
@ March 21, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం

శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం

చైతన్యరధం
@ March 22, 2026
భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…

భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…

చైతన్యరధం
@ March 22, 2026
ఏపీ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు

ఏపీ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు

చైతన్యరధం
@ March 22, 2026
భక్తులకు నాణ్యమైన సేవల్లో

భక్తులకు నాణ్యమైన సేవల్లో

చైతన్యరధం
@ March 22, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist