చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

కుప్పం, మంగళగిరికి జగన్‌ రూ.300 కోట్ల చొప్పున పంపారు!

పాపపు సొమ్ము ఓటుకు రూ.10వేలు ఇస్తారట.. తీసుకోండి: నారా లోకేష్

by చైతన్యరధం
May 11, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పరిశ్రమల కోసం మెరుగైన పాలసీ!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజలచుట్టూ తిరిగి సేవలందిస్తా
  • శభాష్‌ లోకేష్‌ అన్పించుకుంటా
  • ఇచ్చిన ప్రతిహామీ నిలబెట్టుకుంటా
  • మీ బిడ్డలా ఆశీర్వదించండి

మంగళగిరి(చైతన్యరథం): ఇసుక, మద్యం, గంజాయి ద్వారా అడ్డగోలుగా దోచుకున్న జగన్‌… కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు రూ.300 కోట్ల చొప్పున దోపిడీ సొమ్ము పంపించారని యువనేత నారా లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో శుక్రవారం జరిగిన రచ్చబండ సభలో లోకేష్‌ మాట్లాడుతూ… ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటుకు 10వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం ఉందన్నారు. గత ఐదేళ్లుగా ఒక్కో ఓటరు వద్దనుంచి లక్షరూపాయలు దోచుకున్న జగన్‌… ఇప్పుడు ఖర్చుచేస్తున్నది పదోవంతే, ఆ డబ్బు మీదే… తీసుకొని ఓటు మాత్రం నిరంతరం ప్రజలకోసం శ్రమిస్తున్న తమకు వేయాలని కోరారు. మంగళగిరికి కంపెనీలే వచ్చే అవకాశం లేదని ఎమ్మెల్యే ఆర్కే చెబుతున్నారు, నేను మంత్రిగా ఉండగా మంగళగిరి ఆటోనగర్‌లో తెచ్చిన పైకేర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఈరోజు 580 మంది పనిచేస్తున్నారు. అధికారంతో పాటు అభివృద్ధి చేయాలనే సంకల్పం కూడా ఉంటేనే ఇది సాధ్యం. ప్రజాప్రభుత్వం వచ్చిన వెనువెంటనే రాజధాని పనులు ప్రారంభించి యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తా. ప్రతిఏటా సింగిల్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ తో ప్యూన్‌ నుంచి గ్రూప్‌-1 వరకు ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీచేస్తామని లోకేష్‌ చెప్పారు.

రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్‌….

ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఐదేళ్లుగా మంగళగిరి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వెన్నంటిఉన్నా, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నిరంతరం జనంలో ఉంటూ సేవలందించి వారి మనసులు గెలిచా…ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తానని యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు, ఇప్పటం, వడ్డేశ్వరం గ్రామాల్లో శుక్రవారం జరిగిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ మాట్లాడుతూ… ఎన్నికల్లో గెలిచాక పనుల కోసం ప్రజలు నా చుట్టూ తిరగాల్సిన పనిలేదు, నేనే ప్రజల చుట్టూ తిరిగి సేవలందించి ఐదేళ్ల తర్వాత శభాష్‌ లోకేష్‌ అన్పించుకుంటా. గత ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీకి కంచుకోటలాంటి సీటు ఎంచుకోవాలని సన్నిహితులు సలహా ఇచ్చారు, కానీ ఓడిన చోట గెలవాలన్న పట్టుదలతో మంగళగిరినే ఎంచుకున్నా. ప్రజల మనసు గెలవాలని నిర్ణయించుకున్నా. సొంత డబ్బుతో మంగళగిరిలో 29 సంక్షేమ పథకాలు అమలుచేశా. గుళ్లు, చర్చిల మరమ్మతులకు నిధులిచ్చా. పాడైన రోడ్లు వేయించాను. 25ఏళ్లుగా రెండు కుటుంబాలకు మీరు అవకాశమిచ్చారు, వారు ఏనాడైనా కనీసం వాటర్‌ ట్యాంకర్‌ పంపించారా? నా తల్లిదండ్రులు నాకు ప్రజలకు సేవచేయడమే నేర్పించారు, కరకట్ట కమలాసన్‌లా యాక్షన్‌ చేయడం రాదు. పేదరికం లేని మంగళగిరిగా మార్చడం, దేశం మొత్తమ్మీద మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మార్చడం నా లక్ష్యాలు, అహర్నిశలు శ్రమించి ఆ లక్ష్యాలను సాధిస్తానని లోకేష్‌ అన్నారు.

షరతులు లేకుండా సంక్షేమ పథకాలు…
జగన్‌ అధికారంలోకి వచ్చాక కుంటిసాకులతో పేదలకు పెన్షన్‌ ఇతర సంక్షేమ పథకాలు కట్‌ చేస్తున్నారు, ప్రజాప్రభుత్వం వచ్చాక షరతులు లేకుండా గతంలో మాదిరి సంక్షేమ పథకాలు అందజేస్తామని యువనేత లోకేష్‌ చెప్పారు. జగన్‌ మంగళగిరికి వచ్చి పదేపదే బటన్‌ నొక్కానని అంటున్నాడు. సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి వంద కొట్టేయడం జగన్‌కు వెన్నతోపెట్టిన విద్య. గతంలో వందల్లో వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు వేలల్లో వస్తోంది. ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, మద్యం ధరలన్నీ పెంచేశారు. 3132 కి.మీ.ల యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశా. అవి విన్నాక చంద్రబాబు, పవనన్న సూపర్‌ -6 హామీలను ప్రకటించారు. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలిస్తాం, ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున భృతి అందిస్తాం. జగన్‌ శవరాజకీయం కోసం పెన్షన్‌ల పేరిట ఎండల్లో తిప్పి 32 మంది వృద్ధులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. మేం అధికారంలోకి వచ్చాక రూ.3వేల పెన్షన్‌ను రూ.4వేలు చేసి వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఇళ్లవద్దకే అందిస్తాం. పనిచేయడానికే వచ్చా…ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటా, మీ ఇంటిబిడ్డలా సేవలందిస్తా, ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని లోకేష్‌ విజ్ఞప్తిచేశారు.

ఇప్పటం ప్రజల పోరాటం చరిత్రలో నిలుస్తుంది….
అరాచకపాలనపై ఇప్పటం గ్రామ ప్రజలు చేసిన పోరాటం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని యువనేత లోకేష్‌ అన్నారు. ఇప్పటం గ్రామ రచ్చబండ సభలో లోకేష్‌ మాట్లాడుతూ… ఇప్పటంలో జేసీబీలు తెచ్చి ఇళ్లు కూలగొట్టారు, న్యాయం కోసం మేమంతా పోరాటం చేశాం, సైకో పోవాలి, సైకిల్‌ రావాలనే నినాదం ఇప్పటం నుంచే వచ్చింది. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ కారణంగా నష్టపోయిన బాధితులకు అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో పరిహారం అందిస్తాం. ఇళ్లు నిర్మించి తాళాలు అందజేస్తాం. ఎన్నికల ప్రచారంలో ఇప్పటం గ్రామానికి వెళ్లాలని పవనన్న నన్ను కోరారు. యువత భవిష్యత్తు కోసం మేం పొత్తుపెట్టుకున్నాం. మనమధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. అప్రమత్తంగా ఉండి వారి కుటిల యత్నాలను అడ్డుకోవాలని లోకేష్‌ అన్నారు.
ఈ సందర్భంగా ఇప్పటం గ్రామస్తులు పలు సమస్యలను యువనేత దృష్టికి తెచ్చారు. ఇప్పటం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి. కెఎల్‌ వర్సిటీ అనుసంధానంగా బ్రిడ్జి నిర్మించాలి. ఇళ్లులేని వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. బుడగజంగాలకు ఇళ్లు, కులధృవీకరణ పత్రాలు అందించాలి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. లోకేష్‌ స్పందిస్తూ ఇప్పటం గ్రామానికి రోడ్డువేసి బస్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. కెఎల్‌యుకి వెళ్లే బ్రిడ్జి నిర్మిస్తాం. ఇళ్లులేని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం. బుడగ జంగాలకు కులధృవీకరణ పత్రాలు ఇచ్చి సంక్షేమ పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

యువనేత దృష్టికి ఆత్మకూరు సమస్యలు….
రచ్చబండ సందర్భంగా ఆత్మకూరు ప్రజలు పలు సమస్యలను యువనేత లోకేష్‌ దృష్టికి తెచ్చారు. గ్రామంలోని వడ్డెరపాలెం రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. గ్రామశివార్లలో వంతెన శిథిలావస్థకు చేరుకుంది. కోవిడ్‌ సమయంలో సేవలందించిన పారామెడికల్‌ సిబ్బందికి ఇప్పటివరకు బకాయిలు చెల్లించలేదు. జీతాల కోసం ధర్నాచేస్తే మాపై కేసులు పెట్టారు. ఆత్మకూరులో రోడ్డు విస్తరణ సందర్భంగా 100 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. పానకాలస్వామి గుడిపైకి మెట్లమార్గంలో వృద్ధులు వెళ్లలేకపోతున్నారు. ఉచిత బస్సు ఏర్పాటుచేయాలి. సగంలో ఆగిపోయిన మంగళగిరి ఐటి పార్కు పనులను పునఃప్రారంభించండి. కౌలురైతులకు సాయం అందించేలా చర్యలు తీసుకోండి. ఇళ్లకు మంచినీటి కుళాయిలు, సైడ్‌ కాల్వలు నిర్మించండి. జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. నారా లోకేష్‌ స్పందిస్తూ… అధికారంలోకి వచ్చాక గ్రామంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి, తాగునీటి పైప్‌ లైన్‌ వేశాక సిమెంటు రోడ్లను నిర్మిస్తాం. శిథిలావస్థకు చేరిన వంతెన పునర్నిర్మిస్తాం. కోవిడ్‌ సమయంలో సేవలందించిన పారామెడికల్‌ సిబ్బందికి బకాయిలు చెల్లిస్తాం. రోడ్డు విస్తరణలో నిరాశ్రయులైన వారికి స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇస్తాం. పానకాలస్వామి గుడివద్దకు ఉచిత ఎలక్ట్రిక్‌ బస్సు ఏర్పాటు చేస్తాం. మంగళగిరి ఐటి పార్కుకు కంపెనీలు తెస్తాం. కౌలురైతు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి సాయం అందిస్తామని తెలిపారు. చంద్రబాబు, పవనన్నతో పోరాడి నిధులు తెచ్చి మంగళగిరిని అభివృద్ధి చేయాలంటే రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లోకేష్‌ కోరారు.

Tags: ఉమ్మడి మ్యానిఫెస్టోజగన్ రెడ్డి మోసాలుమంగళగిరిమన మంగళగిరి మన లోకేష్యువనేత నారా లోకేష్‌రచ్చబండ కార్యక్రమం
Previous Post

ప్రజల కోసం.. ప్రజల మధ్య.. ప్రజాగళమై!

Next Post

మీ ఓటే.. రాష్ట్ర భవిష్యత్‌!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

November 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
Next Post
మీ ఓటే.. రాష్ట్ర భవిష్యత్‌!

మీ ఓటే.. రాష్ట్ర భవిష్యత్‌!

ముఖ్య వార్తలు

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

by కార్యకర్త
November 3, 2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.