చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

భలే నటుడు జగన్ రెడ్డి

జమ్మలమడుగు నియోజకవర్గ సమావేశంలో మంత్రి లోకేష్

by చైతన్యరధం
May 23, 2026 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
భలే నటుడు జగన్ రెడ్డి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మతాల మధ్య చిచ్చుకు కుట్ర పన్నారు
  • తప్పుచేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు
  • గండికోట నిర్వాసితులకు న్యాయం చేస్తాం
  • రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతాం
  • చేసే పనులు చెప్పుకోవాలి
  • జమ్మలమడుగు నియోజకవర్గ సమావేశంలో మంత్రి లోకేష్

జమ్మలమడుగు (చైతన్య రథం): అద్భుత నటుడు జగన్మోహన్ రెడ్డి అని, మతాల మధ్య చిచ్చుకు కుట్ర పన్నారని, తప్పుచేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం, దత్తలూరు వద్ద ఏర్పాటుచేసిన వేదికలో జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ కష్టకాలంలో పసుపు జెండాకు అండగా నిలబడిన వ్యక్తి భూపేష్ రెడ్డి అని, మాటలు తక్కువైనా చేతలు ఎక్కువ అని అభినందిం చారు. జమ్మలమడుగు జోష్ అదిరిపోయిందని, పౌరు షాల గడ్డ ఇదని పేర్కొన్నారు. పెన్నా నది నీళ్లలోనే తేడా ఉందన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో మూడు సాగునీటి ప్రాజెక్టులు, నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, గండికోటను, టీడీపీని ఎవరూ టచ్ చేయలేరని స్పష్టం చేశారు.

మతాల మధ్య చిచ్చుకు కుట్ర పన్నారు
ఉమ్మడి కడప జిల్లా ఎప్పుడూ టీడీపీకి అండగా నిలిచిందని, గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నామని మంత్రి గుర్తు చేశారు. కోటి మంది సభ్యులు టీడీపీ సొంతమని, బడుగు, బలహీన వర్గాల ను ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశంపార్టీ అని పేర్కొ న్నారు. 2019–24మధ్య అనేక ఇబ్బందులు పెట్టా రని, కార్యకర్తలు తెగువ చూపారని, వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తుచేశారు. జగన్రెడ్డికి చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వొచ్చని, అద్భుత నటుడు జగన్మోహన్రెడ్డి అని, సినిమాల్లో నటిస్తే ఆస్కార్ అవార్డ్ వస్తుందని చమత్కరించారు. ఆస్తి కోసం సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశారని, ఇంకో చెల్లి తండ్రిని చంపి అన్యాయం చేశారని, సొంత జిల్లా ప్రజలను మోసం చేశారని, సొంత బాబాయిని లేపేసి నెపం మనపై నెట్టారని ఆరోపిం చారు. గుండెపోటు కాదది, గొడ్డలిపోటు అని, కోడి కత్తి, గులకరాయి డ్రామా చూశామని, మొన్న కడప పట్టణంలో జరిగింది కూడా అదే కుట్ర అని పేర్కొ న్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారని, తప్పుచేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చేసే పనులు చెప్పుకోవాలి
కార్యకర్తే అధినేత అనేది టీడీపీ సిద్ధాంతమని, నాడు, నేడు ఎప్పుడూ పార్టీకి కార్యకర్తలు అండగా నిలిచారని మంత్రి పేర్కొన్నారు. పనిచేసే వారిని గుర్తించేందుకే మై టీడీపీ యాప్ తీసుకువచ్చామని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేల పెన్షన్ అందిస్తున్నామని వివరించారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉన్నా రూ. 15 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు, చెప్పారు. 16 వేల ఉపాధ్యాయ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశామని, 10 వేల ఉద్యోగాలకు సింగిల్ జాబ్ కేలండర్ విడుదల చేశామని వివరించారు. చేసే పనులు చెప్పుకోవాలని, పార్టీలో సంస్కరణల కోసం తాను పోరాడానని, సమస్యలు ఏవైనా ఉంటే అంతర్గతంగా పోరాడాలని, అలిగి ఇంట్లో కూర్చోకూడదని సూచించారు. 2019-24 మధ్య కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులను తొలగిస్తున్నామని వివరించారు.

రప్పా, రప్పా అంటే భయపడేవారు ఎవరూ లేరు
రప్పా, రప్పా అంటే భయపడేవారు ఎవరూ లేరిక్కడ అని, వారి నాయకుడిని, తండ్రిని చూశామని మంత్రి అన్నారు. రప్పా, రప్పాకు ఎండ్ కార్డ్ వేసే బాధ్యత తనదని, రెడ్ బుక్ అంటేనే భయపడుతున్నా రని, చివరకు ఎర్ర కారు చూసినా భయపడుతున్నా రని చమత్కరించారు. జగన్ రెడ్డిది బెంతాహై అని, మూడు రోజులు బెంగళూరు, మూడు రోజులు హైద రాబాద్, ఒకరోజు తాడేపల్లిలో ఉంటున్నారని పేర్కొ న్నారు. ఆయనకు సీసీడీ (క్రెడిట్ చోరీ డిజార్డర్) ఉందని, వైసీపీ కుట్రల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.

ప్రకటించామని, లక్ష కోట్ల ఔట్లేతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని వివరించారు. రాయలసీమలో కార్లు పరిగెత్తించామని, నేడు ఫైటర్ జెట్లు వస్తున్నాయని అన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానమని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నేతలు మానవ సంబంధాలు పెంచు కోవాలని, తాను రెండే కార్లు వినియోగిస్తున్నానని, నేతలు అహంకారం వీడాలని సూచించారు. జమ్మల మడుగుకు ఎంఎస్ఎంఈ కంపెనీలను తీసుకువస్తా మని హామీ ఇచ్చారు. అనంతరం కార్యకర్తలు, ప్రజల ను కలిసి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారా నికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎస్. సవిత, జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ సీహెచ్.భూపేష్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు ఎం.రామకృష్ణ, కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వైఎస్. జుబులిలా, జోనల్ కోఆర్డినేటర్ పి.శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 23-05-2026

Next Post

పదండి.. ప్రకృతి సేద్యంవైపు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

కార్యకర్త
@ July 14, 2026
రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!
ఆంధ్రప్రదేశ్

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026

కార్యకర్త
@ July 13, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
Load More

ముఖ్య వార్తలు

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist