చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మేనిఫెస్టో పేరుతో మరో మోసానికి సిద్ధమైన జగన్‌

ధ్వజమెత్తిన మాజీమంత్రి ఆలపాటి

by చైతన్యరధం
Mar 10, 2024 at 8:41am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మేనిఫెస్టో పేరుతో మరో మోసానికి సిద్ధమైన జగన్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అవి సిద్ధం సభలు కాదు, అబద్ధాల సభలు
  • గత మేనిఫెస్టో హామీలే అమలు చేయలేదు
  • జగన్‌ పాలనలో వంచనకు గురైన రాష్ట్రం
  • ధ్వజమెత్తిన మాజీమంత్రి ఆలపాటి

అమరావతి (చైతన్యరథం): జగన్‌ నాయకత్వంలో రాష్ట్రం వంచనకు గురైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. శనివారం మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆలపాటి మాట్లా డుతూ మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో మేనిఫెస్టో పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయ డానికి జగన్‌ సిద్ధమయ్యారని విమర్శించారు. కొత్త మేనిఫెస్టో విడుదల చేసేముందు పాత మేనిఫెస్టోను ఎంతవరకు అమలు చేశారో జగన్‌ తెలపాలి. 17శాతం కన్నా ఎక్కువ హామీలు అమలు చేసివుంటే మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో రుజువు చేయాలి. ఎన్నికలకు ముందు మేనిఫెస్టో అంటే బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతకంటే గొప్పదని జగన్‌ అన్నారు. అధికారం వచ్చాక మేనిఫెస్టోలో 17శాతం కంటే ఎక్కువ అమలుపరచలేదు. ఈ విషయ మై జగన్‌ సహా వైసీపీ నాయకులు నోరు విప్పాలి.

కొత్త మేనిఫెస్టోతో ప్రజల్ని మాయ చేయడానికి వస్తున్న జగన్‌ను ప్రజలు నమ్మ రు. ‘ఒక్క ఛాన్స్‌’ అని అధికారంలోకి వచ్చిన జగన్‌ అన్నివర్గాలనూ నట్టేట ముంచాడు. జగన్‌ ప్రభుత్వం రైతాంగం నడ్డివిరిచింది. కార్పొరేషన్‌లను, మద్యం ఆదాయాన్ని తాక ట్టుపెట్టి 8లక్షల కోట్లు అప్పెందుకు చేశారు? జగన్‌ పాలనలో ఏ వర్గం జీవన ప్రమాణాలు మెరుగయ్యాయో తెలపాలి. సామాజిక న్యాయం చేసి ఉంటే దళిత డాక్టర్‌ సుధాకర్‌, బీసీ నాయకుడు చంద్రయ్యలు చనిపోయే వారేకాదు. ఉద్యోగ సంఘాలకు న్యాయం చేయకపోగా..వారిని మద్యం దుకాణాల వద్ద కాపలా ఉంచారు. జగన్‌కు విశ్వసనీయత లేదనడానికి అనేక నిదర్శనాలున్నాయని ఆలపాటి ధ్వజమెత్తారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026

చైతన్యరధం ఈ పేపర్ 23-06-2026

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

సుబ్బారెడ్డి మాటల్లో అర్థమేంటి?
మూడు ముక్కలాట తరువాత నాలుగవ రాజధాని హైదరాబాద్‌ అని జగన్‌ బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పిన మాటలు ఎవరిని మోసం చేయడానికో తెలపాలి. ప్రజల జీవ నాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు సకాలంలో చేపట్టకుండా డయాఫ్రం వాల్‌ ను నాశనం చేశారు. రివర్స్‌ టెండర్‌ ద్వారా ఏం సాధించారు? జగన్‌ ఒట్టి అబద్దాలపుట్ట. ప్రాజెక్టులు లేవు, జాబ్‌ క్యాలెండర్‌ లేదు, ప్రతి జనవరికి ఒక మెగా డీఎస్సీ వేస్తానన్నా వు.. ఏదీ? నిరుద్యోగ యువతీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించావా? సీపీఎస్‌ రద్దు చేస్తానని మాట ఇచ్చారు. మాట నిల బెట్టుకోలేక పోయారు.అధికారంలోకి రాగానే సీపీఎస్‌పై అవగాహన లేక హామీ ఇచ్చామని మాట మార్చారని ఆలపాటి అన్నారు.

బీసీలకు ద్రోహం
జగన్‌ పాలనలో బీసీలు పూర్తిగా వంచన కు గురయ్యారు. ఎన్నికలకు ముందు బీసీల అభివృద్ధికి కృషిచేస్తాను,వారి జీవినవిధానం మారుస్తానని జగన్‌హామీ ఇచ్చాడు. బీసీలకు మూడు వంతుల బడ్జెట్‌ కేటాయిస్తానన్నావు. కేటాయించావా?150కార్పొరేషన్‌లను ఏర్పా టు చేస్తానన్నావు,ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ కార్యాలయాల్లో కుర్చీలు కొనుక్కోవడానికి కూడా నిధులివ్వలేదు. రాజ్యంగ బద్ధంగా బీసీలకు కేటా యించిన నిధులను పక్కదారి పట్టించారని ఆలపాటి విమర్శించారు.

ఉద్యోగులకు తీవ్రఅన్యాయం
చంద్రబాబు హయాంలో 16 వేల కోట్లు లోటు బడ్జెట్‌ ఉన్నా ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెట్‌ ఇచ్చాం.ఈరాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రతువులో ప్రభుత్వ ఉద్యోగులను చంద్ర బాబు భాగస్వాములను చేశారు. జగన్‌ పాల నలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిం ది. విద్యా విధానాన్ని సర్వనాశనం చేశారు. నాడు-నేడు పేరుతో మొత్తం అవి నీతిమ యం చేశారు. ఉపాధ్యాయులకూ న్యాయం చేయలేదు.ఉద్యోగులను దారుణంగా మోసం చేశారని ఆలపాటి దుయ్యబట్టారు.

పేదల సెంటు స్థలంలో అవినీతి
పేదలకు సెంటు స్థలం ఇస్తానని చెప్పి 44 గజాలు మాత్రమే ఇచ్చి మోసం చేశారు. 30లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చానన్నా రు. అందులో అంతా అవినీతే. జగన్‌ ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాల కోసం అప్పులు తీసుకుని పేదలు అప్పులపాలయ్యారు. 5 నుండి 10రూపాయల వడ్డీతోఅప్పులు తెచ్చు కొని ఇళ్లు కట్టుకోవడానికి ప్రయత్నించి, కట్టుకోలేక సర్వం నష్టపోయారు. ఎన్నిళ్లు పూర్తయ్యాయో చెప్పాలి. సంవత్సరానికి 5 లక్షల ఇళ్లన్నావు. 5వేల ఇళ్లన్నా పూర్తయ్యా యా.చంద్రబాబుహయాంలో షేర్‌వాల్‌ టెక్నా లజీ కింద, అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానంతో పేదల కోసం టిడ్కో ఇళ్లను కట్టిస్తే, వాటిని పేదలకు అందకుండా చేశారని ఆలపాటి విమర్శించారు.

తల్లి, చెల్లికి అన్యాయం చేశారు
తల్లి,చెల్లికి అన్యాయం చేశారు. బాబాయి హత్య కేసులో అవినాష్‌రెడ్డిని కాపాడుకున్న రోజు నుంచే జగన్‌ పతనం ప్రారంభమైంది. బాబాయి కూతురు సునీతారెడ్డి వేసిన ప్రశ్నల కు సమాధానం చెప్పగలవా జగన్‌రెడ్డి! సమా ధానం చెప్పలేనప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదు. తప్పుకుంటే సంతోషం, లేకుంటే తల్లి, చెల్లెళ్లకు న్యాయం చేయలేని సీఎంగా, చరిత్ర హీనుడిగా నిలిచిపోతావని జగన్‌ మోహన్‌రెడ్డిపై ఆలపాటి ధ్వజమెత్తారు.

Previous Post

రాష్ట్ర పునర్నిర్మాణం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమితోనే సాధ్యం

Next Post

ఆ భూములు వెనక్కి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026

కార్యకర్త
@ June 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-06-2026

కార్యకర్త
@ June 23, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

చైతన్యరధం
@ June 23, 2026
మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం
ఆంధ్రప్రదేశ్

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

చైతన్యరధం
@ June 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026

కార్యకర్త
@ June 22, 2026
‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్

‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ

చైతన్యరధం
@ June 22, 2026
క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి
ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి

చైతన్యరధం
@ June 22, 2026
యోగాంధ్ర 2026’కు లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్

యోగాంధ్ర 2026’కు లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు

చైతన్యరధం
@ June 22, 2026
Load More

ముఖ్య వార్తలు

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

చైతన్యరధం
@ June 22, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

చైతన్యరధం
@ June 23, 2026
మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

చైతన్యరధం
@ June 23, 2026
‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ

‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ

చైతన్యరధం
@ June 22, 2026
క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి

క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి

చైతన్యరధం
@ June 22, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist