చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home చైతన్యరధం

రాష్ట్రచరిత్రలో మైనార్టీల సంక్షేమానికి గుండుసున్నా చుట్టిన

ఏకైక ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి: ఎంఏ.షరీఫ్‌

చైతన్యరధం by చైతన్యరధం
October 27, 2023
in చైతన్యరధం, తాజా సంఘటనలు
రాష్ట్రచరిత్రలో మైనార్టీల సంక్షేమానికి గుండుసున్నా చుట్టిన
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మంగళగిరి : సామాజిక సాధికార బస్సుయాత్ర పేరుతో జగన్మోహన్‌రెడ్డి మరో కొత్తనాటకం మొదలు పెట్టాడని శాసనసమండలి మాజీ ఛైర్మన్‌, టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యుడు ఎంఏ షరీఫ్‌ అన్నారు. గతంలో ఒక్క ఛాన్స్‌ అనిచెప్పి రాష్ట్రప్రజల్ని మోసగించిన విధంగానే, నేడు జగన్‌ రెడ్డి దళితులు, బీసీలు, మైనారిటీలను వంచించడానికి సామాజిక సాధికార బస్సుయాత్ర పేరుతో కుట్ర, కుతంత్రపూరితమైన యాత్ర చేపట్టాడు. మైనారిటీల ఓట్లు దండుకొని నాలుగున్నరేళ్లుగా వారిని అన్ని విధాలుగా మోసం చేసిన ఘనత ఈ ముఖ్య మంత్రికే దక్కింది.

నవరత్నాల ముసుగులో మైనారిటీల కు తీవ్ర అన్యాయం చేసిన జగన్‌, నాలుగున్నరేళ్లలో వారికి మొండిచెయ్యి చూపించాడు. చంద్రబాబు మైనారిటీల భవిష్యత్‌ కోసం తీసుకొచ్చిన ఏపీ మైనారిటీ కార్పొరేషన్‌ను జగన్‌ తుంగలో తొక్కాడు. నాలుగున్న రేళ్లలో ఒక్క మైనారిటీకి ఒక్కటంటే ఒక్క రూపాయి రుణం ఇచ్చింది లేదు. 2014-19 మధ్యన చంద్ర బాబునాయుడు మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా దాదాపు 46వేల మంది మైనారిటీలకు 50శాతం సబ్సిడీతో ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున రుణం అందించారు. జగన్మోహన్‌ రెడ్డి మాత్రం ఏపీ మైనారిటీ కార్పొరేషన్‌ను నేతిబీరకాయలో నెయ్యి తీరుగా మార్చేశాడు. చంద్ర బాబు నూర్‌ బాషా ఫెడరేషన్‌ ఏర్పాటుచేసి దానికి రూ.50 కోట్లు కేటాయిస్తే, జగన్‌ ఆ సొమ్ముని వెనక్కు తీసుకొని నూర్‌ బాషాల నోట్లో మట్టికొట్టాడు. టీడీపీ ప్రభుత్వం ఉర్దూని రాష్ట్ర రెండో అధికార భాషగా ప్రక టించి, ఆ భాషాభివృద్ధికోసం, ఉర్దూ అకాడమీ కోసం సంవత్సరానికి రూ.15కోట్లు కేటాయించింది.

జగన్‌ అధికారంలోకి వచ్చాక ఉర్దూ బాష మరుగునపడిపోతే, ఉర్దూ అకాడమీలో పనిచేసే సిబ్బందికి జీతాలు అందని దుస్థితి ఏర్పడిరది. విదేశీవిద్య పథకం కింద చంద్ర బాబునాయుడు 500 మంది మైనారిటీ యువతకు రూ.10లక్షల చొప్పున రుణం అందిస్తే, నాలుగున్నరేళ్లుగా జగన్‌రెడ్డి విదేశాల్లో ఉన్న మైనారిటీ యువతను పట్టించుకోకుండా గాలికి వదిలేశాడు. చంద్రబాబు మైనారిటీ పిల్లల ప్రాథమిక విద్యకోసం 9ఉర్దూ రెసిడెన్షి యల్‌ పాఠశాలలు ఏర్పాటుచేస్తే, వాటికి అవసరమైన భూమిని జగన్‌ రెడ్డి కేటాయించ లేకపోయాడు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు చంద్రబాబు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే, జగన్మోహన్‌ రెడ్డి వచ్చాక  వక్ఫ్‌ భూములు.. ఆస్తులు వైసీపీ నేతల కబంధహస్తాల్లో చిక్కాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి.. మైనారిటీ శాఖ మంత్రి అంజాద్‌ బాషా పేరుకే మంత్రిగానీ… మైనారిటీల సంక్షేమం కోసం ఒక్క పనీ చేయలేని అసమర్థుడిగా మిగిలి పోయాడు.  అంజాద్‌ బాషా పదవి… పలుకుబడి పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందంగా మారడం ముస్లిం సమాజానికే సిగ్గు చేటు. షాదీఖానాలు.. మసీద్‌ లు.. హజ్‌ హౌస్‌ ల నిర్మాణం.. నిర్వహణకు టీడీపీ ప్రభుత్వం కోరిన విధంగా నిధులు కేటాయిస్తే.. జగన్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఎక్కడా ఒక్కటంటే ఒక్క ఒక్క షాదీఖానా కూడా నిర్మిం చలేకపోయింది. రాష్ట్ర చరిత్రలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి గుండుసున్నా చుట్టిన ఏకైక ప్రభుత్వంగా జగన్‌ ప్రభుత్వం చరిత్రలో నిలిపోతుందని షరీఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Tags: ఎంఏ.షరీఫ్‌జగన్మోహన్‌రెడ్డినవరత్నాలుమైనార్టీవక్ఫ్‌ ఆస్తులువిదేశీవిద్య పథకంసామాజిక సాధికార బస్సుయాత్ర
Previous Post

దళిత ద్రోహి జగన్‌రెడ్డి: వర్ల రామయ్య

Next Post

గిరిజన సంక్షేమ శాఖా మంత్రి జగన్‌ భజనకే పరిమితమయ్యాడు : ధారు నాయక్‌

Next Post
గిరిజన సంక్షేమ శాఖా మంత్రి జగన్‌ భజనకే పరిమితమయ్యాడు : ధారు నాయక్‌

గిరిజన సంక్షేమ శాఖా మంత్రి జగన్‌ భజనకే పరిమితమయ్యాడు : ధారు నాయక్‌

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.