చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ చెప్పేవన్నీ నిజాలైతే బహిరంగ చర్చకు ఎందుకు వెన్ను చూపుతున్నారు సజ్జలా?

- మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్న

by చైతన్యరధం
Feb 20, 2024 at 8:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
జగన్‌ చెప్పేవన్నీ నిజాలైతే బహిరంగ చర్చకు ఎందుకు వెన్ను చూపుతున్నారు సజ్జలా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి, చైతన్యరథం: జగన్‌ ఏమి అబద్దాలు చెప్పారో చెప్పమని సజ్జల రామకృష్ణారెడ్డి ఎదురు ప్రశ్న వేశారని, బహిరంగ చర్చకు ఎందుకు రావాలని మరో ప్రశ్న వేశారని, హామీల్లో 99.5% అమలు చేశామని జగన్‌ పదే పదే చెప్పేవి పచ్చి అబద్దాలని, టీడీపీ మేనిఫెస్టో నెట్‌ నుంది తొలగించారని చెప్పేది కూడా కొండంత అబద్ధమని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మద్య నిషేదం చేసి ఓట్లు అడుగుతానని, వారంలో సిపిఎస్‌ రద్దు చేస్తామని, విద్యుత్‌ ఛార్జీలు పెంచనని, అంగన్‌వాడీలకు తెలంగాణ రాష్ట్రానికన్నా రూ.1,000 అదనంగా ఇస్తానని, జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, రాజధానిగా అమరావతిని మార్చమని, ధరలు అదుపులో పెడతామని, ఇద్దర బిడ్డలకు అమ్మ ఒడి ఇస్తామని ఇలా జగన్‌ రెడ్డి ఇచ్చిన హామీల్లో 85% అమలు చేయకుండా మాట తప్పి మడమ తిప్పిడమే కాకుండా 99% హామీలు అమలు చేశామని జగన్‌ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. దీనిపై బహిరంగ చర్చకు చంద్రబాబు సవాల్‌ చేశారని, జగన్‌ చెప్పేవన్నీ నిజాలైతే బహిరంగ చర్చకు రాకుండా ఎందుకు వెన్ను చూపుతున్నారు సజ్జల అని ప్రశ్నించారు. ఈమేరుకు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

సంక్షేమంపై కూడా జగన్‌ రెడ్డి చెప్పేవి అబద్దాలేనన్నారు. రూ.10 ఇచ్చి పేదల దగ్గర వంద కొట్టేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబు నిలదీస్తున్నారని, వాహనమిత్రకు రూ.10 వేలు ఇచ్చి, రెండో వైపు ప్రెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచి, గ్రీన్‌ టాక్స్‌, పోలీస్‌ జరిమానాలు, మద్యం రేట్లు పెంచి డ్రైవర్‌ నుండి ఏడాదికి లక్ష కొట్టేస్తున్నారని, అమ్మ ఒడికి రూ.13,000 ఇచ్చి నాన్న బుడిలో లక్ష కొట్టేస్తున్నారని చెప్పారు. ఇలా నవరత్నాలు నవ మోసాలయ్యాయన్నారు. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పులు పెంచి ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపారు. డిబిటి ద్వారా 2.5 లక్షలు సరే, తెచ్చిన 12 లక్షల కోట్ల అప్పులు ఎటుపోయాయి? వేసిన పన్నులు పెంచిన ఛార్జీల నుండి వచ్చిన లక్షల కోట్లు ఎవరు మింగారు? 2004లో హైదరాబాద్‌లో ఉన్న ఇళ్లు అమ్ముకొనే స్థితిలో ఉన్న జగన్‌ రెడ్డి నేడు 6 లక్షల కోట్ల ఆస్తులకు అధిపతి ఎలా అయ్యాడు? 50 కంపెనీలు, 5 ప్యాలెస్‌లు, వేల ఎకరాలు ఎలా వచ్చాయి? నాసిరకం మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాన్ని పాడు చేశారు. 30 వేల మంది ప్రాణాలు కోల్పోయి వారి భార్యల మాంగళ్యాలు మంట కలిశాయి.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-04-2026

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

దీని కారణం నాసిరకం మద్యంలో లక్ష కోట్ల అవినీతి కారణం కాదా! అన్న క్యాంటీన్లు, చంద్రన్న భీమా, నిరుద్యోగ భృతి, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌, పండుగ కానుకలు, ఆదరణ లాంటి 120 సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్‌ రెడ్డి నిజమైన పెత్తందారుడు కాదా! ఎస్‌సి,ఎస్‌టి,బీసీ, మైనారిటీ సబ్‌ ప్లాన్‌ నిధులు లక్షల కోట్లు దారి మళ్ళిచడం పెత్తందారీ తనం కాదా! బహు జనులకు చెందిన 14 లక్షల ఎకరాలు కొట్టేయ్యడం పెత్తందారి తనం కాదా! 1.4 లక్షల బ్యాక్‌ లాగ్‌ పోస్టులు భర్తీ చేయడం పెత్తందారీ తనం కాదా! ప్రశ్నించిన ప్రజల్ని, ప్రతిపక్షాలపైన, మీడియాపైనా దాడులు చేయడం, ఆస్తులు విధ్వసం చేయడం పెత్తందారీ తనం కాదా! జగన్‌ పెత్తందారీ తనాన్ని చంద్రబాబుకు అంటకట్టి.. చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పడం జగన్‌ రెడ్డి నైజం కాదా! పేదల ద్రోహి జగన్‌` పేదల బాంధవుడు చంద్రన్న. ఈ నిజాల నిగ్గు తేల్చుకోవాలంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేస్తున్నామని పత్రికా ప్రకటనలో కొల్లు రవీంద్ర అన్నారు.

Previous Post

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – గాజువాక నియోజకవర్గం.

Next Post

జగన్‌రెడ్డి అర్జునుడు కాడు.. ఉత్తర కుమారుడు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-04-2026

కార్యకర్త
@ April 2, 2026
ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన
ఆంధ్రప్రదేశ్

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని
ఆంధ్రప్రదేశ్

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి
ఆంధ్రప్రదేశ్

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
ఆంధ్రప్రదేశ్

ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

చైతన్యరధం
@ April 2, 2026
జయహో అమరావతి…!
ఆంధ్రప్రదేశ్

జయహో అమరావతి…!

చైతన్యరధం
@ April 2, 2026
Load More

ముఖ్య వార్తలు

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
జయహో అమరావతి…!

జయహో అమరావతి…!

చైతన్యరధం
@ April 2, 2026
ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

చైతన్యరధం
@ April 1, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist