చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కూటమి పాలన ఓర్వలేకే ఫేక్‌ రెడ్డి ఫేక్‌ ప్రచారాలు

జగన్‌రెడ్డిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ధ్వజం

by చైతన్యరధం
Aug 28, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
కూటమి పాలన ఓర్వలేకే ఫేక్‌ రెడ్డి ఫేక్‌ ప్రచారాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజా ప్రభుత్వంపై అబద్ధాల సాక్షిలో రోత రాతలు
  • పేదల కడుపునింపే అన్న క్యాంటీన్లపై తప్పుడు ప్రచారం
  • తల్లికి వందనం, క్యాబినెట్‌ మీటింగ్‌పైనా నీచ కథనాలు
  • అసత్యమేవ జయతే అని క్యాప్షన్‌ పెడితే బాగుంటుంది
  • రాయలసీమకు ఏం చేశారు? అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
  • జగన్‌రెడ్డిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ధ్వజం

మంగళగిరి(చైతన్యరథం): ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమై ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో జగన్‌రెడ్డి ఫేక్‌ ప్రచారాలే పనిగా పెట్టుకున్నారని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడి యా సమావేశంలో కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారాలపై మండిపడ్డారు. పేదల ఆకలి తీర్చాలన్న సదుద్దేశంతో అన్న క్యాంటీన్లు పెడితే వాటిపైనా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తెలంగాణకు అప్పగించామంటూ దుష్ప్రచారాలు, ఇంకా సమీక్ష దశలోనే ఉన్న తల్లికి వందనంపై కూడా ఫేక్‌ ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

భారతిరెడ్డి సాక్షి పత్రికలోని సత్యమేవ జయతే అనే క్యాప్షన్‌ను అసత్యమేవ జయతేగా మార్చుకుంటే బాగుంటుందేమోనని సలహా ఇచ్చారు. 28న క్యాబినెట్‌ మీటింగ్‌ ఉంటుందని 16వ తేదీనే సర్క్యులర్‌ జారీ చేశాం..కానీ ఎటు వంటి ఆధారాలు లేకుండా క్యాబినెట్‌ మీటింగ్‌ కావాలనే వాయిదా వేశారంటూ లోకేష్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అదే పంధాను కొనసాగిస్తూ టీడీపీ కార్యకర్తలు, నాయకులు, లోకేష్‌, చంద్రబాబుపై ఫేక్‌ వార్తలు, ఫేక్‌ ప్రచారాలు కొన సాగిస్తే ఈసారి 11 సీట్లు కాదు కదా పార్టీనే మూసేసుకుని పరిస్థితి తప్పదని వ్యాఖ్యానించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-08-2026

చైతన్యరధం ఈ పేపర్ 03-08-2026

పన్నుల్లో వాటాతో ఏపీ అభివృద్ధికి ఊతం

జగన్‌రెడ్డివి శవ రాజకీయాలు
ప్రజలు మీ ఫేక్‌ ప్రచారాలు తెలుసుకుంటున్నారు కాబట్టే నంద్యాల, కర్నూలు లాంటి చోట్ల కూడా వైసీపీకి కోలుకోలేని ఫలితాలు వచ్చాయన్నారు. నంద్యాలలో వైసీపీ కార్యకర్తలు గొడవపడి హత్య జరిగితే అది టీడీపీ వాళ్లే చేయించారంటూ ప్రెస్‌ మీట్లు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎన్ని హత్యలు జరిగినా ఏ రోజైనా బయటికొచ్చారా? ఎంతమంది వైసీపీ కార్యకర్తలను ఆదుకున్నారు? ఎంతమంది కార్యకర్తలను పరామర్శించారు? అని ప్రశ్నించారు. హత్యలు చేసిన వారినే తన పక్కన పెట్టుకుని రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటు న్నారన్న సంగతి వాళ్లకు అర్థం కావటం లేదన్నారు. జగన్‌రెడ్డి శవ రాజకీయాలకు కేరాఫ్‌ అని ధ్వజమెత్తారు.

రాయలసీమ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
కేంద్ర బడ్జెట్‌లో రాయలసీమకు రైల్వేస్‌, ఇండస్ట్రియల్‌ హబ్‌ల ఏర్పాటుకు నిధులు కేటాయించారు..జగన్‌రెడ్డి కూడా అదే రాయలసీమ వ్యక్తే కదా మరి రాయలసీమ అభివృ ద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్క పరిశ్రమనైనా రప్పించారా? రాయలసీమలోని నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమైనా ఇప్పించారా? అని ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు మాత్రమేనని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు జగన్‌రెడ్డి అసమర్ధత వల్ల మధ్యలో ఆగిపోయాయని, రానున్న ఐదేళ్లలో వాటిని ఖచ్చితంగా పూర్తి చేసేందుకు చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని, తప్పకుండా పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.

Previous Post

కుట్రతోనే గళ్లా రామచంద్రరావుపై ఆరోపణలు

Next Post

బాలీవుడ్‌ నటి కేసులో సజ్జల పాత్రపై దర్యాప్తు జరపాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-08-2026

కార్యకర్త
@ August 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-08-2026

కార్యకర్త
@ August 3, 2026
పన్నుల్లో వాటాతో ఏపీ అభివృద్ధికి ఊతం
ఆంధ్రప్రదేశ్

పన్నుల్లో వాటాతో ఏపీ అభివృద్ధికి ఊతం

చైతన్యరధం
@ August 3, 2026
పరాకాష్టకు చేరిన గొడ్డలిపార్టీ అరాచకాలు
ఆంధ్రప్రదేశ్

పరాకాష్టకు చేరిన గొడ్డలిపార్టీ అరాచకాలు

చైతన్యరధం
@ August 3, 2026
ఉత్తరాంధ్రలో జోష్
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రలో జోష్

చైతన్యరధం
@ August 3, 2026
ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

చైతన్యరధం
@ August 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026

కార్యకర్త
@ August 2, 2026
శెహభాష్…లోకేష్
ఆంధ్రప్రదేశ్

శెహభాష్…లోకేష్

చైతన్యరధం
@ August 2, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్రలో జోష్

ఉత్తరాంధ్రలో జోష్

చైతన్యరధం
@ August 3, 2026
ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

చైతన్యరధం
@ August 3, 2026
ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

చైతన్యరధం
@ August 2, 2026
కూటమి కలయికే.. అభివృద్ధి

కూటమి కలయికే.. అభివృద్ధి

చైతన్యరధం
@ August 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పన్నుల్లో వాటాతో ఏపీ అభివృద్ధికి ఊతం

పన్నుల్లో వాటాతో ఏపీ అభివృద్ధికి ఊతం

చైతన్యరధం
@ August 3, 2026
పరాకాష్టకు చేరిన గొడ్డలిపార్టీ అరాచకాలు

పరాకాష్టకు చేరిన గొడ్డలిపార్టీ అరాచకాలు

చైతన్యరధం
@ August 3, 2026
ఉత్తరాంధ్రలో జోష్

ఉత్తరాంధ్రలో జోష్

చైతన్యరధం
@ August 3, 2026
ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

చైతన్యరధం
@ August 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist