చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సిగ్గు లేకుండా వంశీకి వత్తాసా?

జగన్‌రెడ్డిపై మంత్రి రామానాయుడు ఫైర్‌

by చైతన్యరధం
Feb 15, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సిగ్గు లేకుండా వంశీకి వత్తాసా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దళిత యువకుడి కిడ్నాప్‌, బెదిరింపులు కనిపించలేదా
  • చట్ట ప్రకారమే వల్లభనేని వంశీ అరెస్ట్‌
  • రౌడీలు, గూండాలు, గంజాయి, డ్రగ్స్‌ జగన్‌ బ్రాండ్‌
  • అరాచకాల అణిచివేత చంద్రబాబు బ్రాండ్‌
  • రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా కచ్చితంగా అమలు

అమరావతి (చైతన్యరథం): వల్లభనేని వంశీ అరెస్ట్‌ విషయంలో జగన్‌రెడ్డి సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వల్లభనేని వంశీ అరాచకాలు, రౌడీయిజాన్ని జగన్‌ రెడ్డి ఖండిరచకపోగా… పొగడటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అరాచక వాది జగన్‌.. మరొక అరాచక వాది వంశీని వెనకేసుకురావడం చూసి రాష్ట్రం మొత్తం అసహ్యించుకుంటోందన్నారు. ఇలాంటి విష సంస్కృతి కలిగిన జగన్‌ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో అంబేద్కర్‌ రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశాడు. ఈ రోజు సాక్షుల గురించి జగన్‌, వైసీపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు. సాక్షుల్ని బెదిరించడం, సాక్షులు చెప్పిన దాన్ని తారుమారు చేయడం, నేరాన్ని ఎదుటి వారి మీద వేయడం జగన్‌ నైజం. గతం నుంచీ ఆయన తీరు అదే. జగన్‌ కేసుల్లో కూడా సాక్షుల్ని బెదిరించడం, లేదా చంపేయడం చూస్తూనే ఉన్నాం. నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోవడానికి మరొక నేరం చేసిన వల్లభనేని వంశీ దుర్మార్గాన్ని ఖండిరచకపోగా, అతనికి వత్తాసు పలకడం చూసి రాష్ట్ర ప్రజలందరూ చీదరించుకుంటున్నారు. జగన్‌ రెడ్డిని ఒకటే సూటిగా అడుగుతున్నాం. ఆ రోజు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి ప్రత్యక్షసాక్షి అయిన దళిత యువకుడు సత్యవర్థన్‌ను కిడ్నాప్‌ చేసి, చంపేస్తామని బెదిరించి, వంశీ కారులోనే కోర్టు దగ్గరికి తీసుకొచ్చి తప్పుడు వాంగ్మూలం ఇప్పించడం ఎంతవరకు సమర్థనీయం. దీనికి జగన్మోహన్‌ రెడ్డి సమాధానం చెప్పాలని మంత్రి రామానాయుడు సవాల్‌ విసిరారు.

చట్ట ప్రకారమే అరెస్ట్‌
ఒక దళిత యువకుడిని కిడ్నాప్‌ చేసి విశాఖపట్టణంలో వంశీ ఆధీనంలో పెట్టుకుంటే జగన్‌రెడ్డి ఎందుకు ఖండిరచలేకపోతున్నాడు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆ రోజు వంశీ, అతడి అనుచరులు తగలబెట్టి, సిబ్బంది మీద దాడి చేసి, ఆఫీసు వెలుపల ఉన్న వాహనాలను ధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా. దాడి సంఘటన తెలుసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుంటే… వాళ్ల మీద గుండాలు, రౌడీలతో రాళ్ల దాడి చేసింది మాట వాస్తవం కాదా. పైపైచ్చు బాధితుల మీదే ఎదురు కేసులు పెట్టారు. మహిళ అని కూడా చూడకుండా సాయికళ్యాణిని అరెస్ట్‌ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లి, కనీసం దుస్తులు కూడా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. నేడు ఒక దళిత యువకుడిని కిడ్నాప్‌ చేసి, చంపుతానని బెదిరించి దౌర్జన్యం చేశారు. దీనిపై అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరిపి వాస్తవాలు నిర్ధారించుకుని వంశీని అరెస్ట్‌ చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే అక్రమ కేసులంటూ జగన్‌, వైసీపీ నేతలు గగ్గోలు పెట్టటంలో అర్థం లేదు. దళితుడిని భయభ్రాంతులకు గురి చేసి, మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా గతంలో మాట్లాడిన వంశీని జగన్‌ వెనకేసుకు వస్తున్నారు. దళితుల పట్ల, మహిళల గౌరవం పట్ల జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేందుకు ఇదే నిదర్శనమని మంత్రి నిమ్మల దుయ్యబట్టారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-08-2026

‘స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు.

అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు.

నేరస్థుల భరతం పడతాం
ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జంగిల్‌ రాజ్యం పోతుంది మళ్లీ జన రాజ్యం వస్తుందని మేము చెప్పాం. దాని ప్రకారం ఇవాళ రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అమలు చేస్తున్నాం. ఈ రోజు చట్టం తన పని తను చేసుకుంటూ పోతోంది. తెలుగుదేశం పార్టీకి లా అండ్‌ ఆర్డర్‌ ని కంట్రోల్‌లో పెట్టడం కొత్త కాదు. గతంలో రాష్ట్రంలో నేరాలపై ఉక్కుపాదం మోపిన విధంగానే.. నేడు రాజకీయ ముసుగులో ఉన్న జగన్మోహన్‌ రెడ్డి నేర సామ్రాజ్యాన్ని కూడా అదేవిధంగా అంతమొందిస్తాం. నేరగాళ్లు, రౌడీయిజం, అత్యాచారాలు, డ్రగ్స్‌ వంటివి నిలువరించి స్వచ్ఛమైన పరిపాలన అందించడం చంద్రబాబు బ్రాండ్‌. రౌడీలు, గుండాలు, డ్రగ్స్‌, గంజాయి వీటిని ప్రోత్సహించి పరిపాలన సాగించడం జగన్‌ రెడ్డి బ్రాండ్‌. చంద్రబాబు బ్రాండ్‌కి జగన్‌ రెడ్డి బ్రాండ్‌కి చాలా తేడా ఉంది. జగన్‌ బ్రాండ్‌ అంటే ఏమిటి అనేది గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే వెల్లడయింది. అయినా కూడా పాఠాలు నేర్చుకోకుండా జగన్‌ రెడ్డి మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది రాజరికం కాదు ప్రజాస్వామ్యం అని జగన్మోహన్‌ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులు, రౌడీలు, గుండాల భరతం పడతాం. విజయ్‌ మాల్యా అవినీతికి పాల్పడి దేశాన్ని వదిలి పారిపోయిన పరిస్థితి చూశాం. కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అవినీతితో లక్షల కోట్ల సొమ్ముని సంపాదించిన జగన్‌ రెడ్డి…ఆ సొమ్ముతో పార్టీ పెట్టి మరీ ఇక్కడ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడం మన దురదృష్టకరం. ఏది ఏమైనా మా ప్రభుత్వం కచ్చితంగా చట్ట ప్రకారమే పని చేస్తుందని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 14-02-2025

Next Post

నిందితునిపై కఠిన చర్యలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-08-2026

కార్యకర్త
@ August 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-08-2026

కార్యకర్త
@ August 15, 2026
ఆంధ్రప్రదేశ్

ఆర్థిక స్వాతంత్య్రానికి ‘స్త్రీ శక్తి’ బాట 

చైతన్యరధం
@ August 15, 2026
అగ్నిమాపక శాఖను మరింత ఆధునికీకరిస్తున్నాం
ఆంధ్రప్రదేశ్

అగ్నిమాపక శాఖను మరింత ఆధునికీకరిస్తున్నాం

చైతన్యరధం
@ August 15, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ
ఆంధ్రప్రదేశ్

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-08-2026

కార్యకర్త
@ August 14, 2026
అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-08-2026

కార్యకర్త
@ August 13, 2026
Load More

ముఖ్య వార్తలు

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

చైతన్యరధం
@ August 13, 2026
అమరావతికి రాజమార్గం

అమరావతికి రాజమార్గం

చైతన్యరధం
@ August 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆర్థిక స్వాతంత్య్రానికి ‘స్త్రీ శక్తి’ బాట 

చైతన్యరధం
@ August 15, 2026
అగ్నిమాపక శాఖను మరింత ఆధునికీకరిస్తున్నాం

అగ్నిమాపక శాఖను మరింత ఆధునికీకరిస్తున్నాం

చైతన్యరధం
@ August 15, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist