చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎంపీని చేసింది న్యూడ్‌ వీడియోకాల్స్‌ మాట్లాడటానికా?

by చైతన్యరధం
Aug 13, 2022 at 11:29am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
ఎంపీని చేసింది న్యూడ్‌ వీడియోకాల్స్‌ మాట్లాడటానికా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.తప్పు చేసినవాడిని జగన్‌ సమర్థించడమా?
.చర్యలు తీసుకోకపోవడం వల్లే నేతల్లో బరితెగింపు
.టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి నైతిక విలువలు లేవని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ రెడ్డికి నైతిక విలువలు ఉంటే ఓ మహిళను అరగంట రావాలన్న అవంతి శ్రీనివాస్‌ ను మంత్రి పదవి నుంచి తొలగించి, మరో మహిళను గంట రావాలన్న అంబటి రాంబాబుకు మంత్రి పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి తమ నాయకులు చేసే తప్పులు సమర్థిస్తున్నందునే మిగతా నాయకులు పదేపదే తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. గోరంట్ల మాధవ్‌ చేసిన నీచపు పనిని జగన్‌రెడ్డి ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. ‘‘ఇటువంటి నీచపు పనులు చేసే వ్యక్తులను నేను క్షమించను’’ అని జగన్‌ నోటి వెంట ఎందుకు రావడంలేదని అడిగారు. తప్పు చేసిన గోరంట్ల మాధవ్‌ కంటే ఆ తప్పును సమర్థిస్తున్న ముఖ్యమంత్రిదే పెద్ద తప్పని ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డికి ఆ వీడియో గోరంట్లదేనని ఇంటెలిజెన్స్‌ నివేదిక వచ్చినా కూడా అతనిని వెనకేసుకురావడంలో ఆంతర్యం ఏమిటని అడిగారు. తను చేసిన తప్పలకు మించి తమ నాయకులు చేయడంలేదని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదని అర్థమౌతోందన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, మహిళా కమిషన్‌, రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నా, ఖండిస్తున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియోను చూసిన ప్రజాస్వామ్య వాదులు, మహిళా సంఘాల వారు తమకు ఏమిటీ దౌర్భాగ్య పరిస్థితి అని వాపోతున్నారని చెప్పారు. గోరంట్ల మాధవ్‌ కి చిత్తశుద్ధి ఉంటే ఆ విడియోని కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపి నివేదిక తెప్పించగలరా అని సవాల్‌ విసిరారు. ఎంపీ మాధవ్‌పై ఎందుకు కేసు నమోదు చేయలేదని పోలీస్‌ శాఖను ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ వాళ్లు ఏదైనా చిన్న పోస్టు పెట్టినా వెతికి వెతికి పట్టుకుంటున్నారని, ఎంపీ ఒరిజినల్‌ వీడియోని జగన్‌ రెడ్డి ప్రభుత్వం పట్టుకోలేదా అని ప్రశ్నించారు. ఒరిజినల్‌ వీడియోని సంపాదించాలంటే సమయం పడుతుందని, వెతుకుతు న్నామని ఎస్పీ ఫకీరప్ప చెప్పటం కాలయాపన కోసమేనన్నారు. గోరంట్ల మాధవ్‌ మాత్రం నిజం తేలిపోయినట్లు కడిగిన ముత్యంలా బయటికి వచ్చినట్లు కితాబిచ్చుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు గోరంట్ల మాధవ్‌ను అత్యున్నతమైన పార్లమెంటులో కూర్చోబెట్టింది బట్టలు లేకుండా నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడటానికాఅని ప్రశ్నించారు. బీసీ అని చెప్పుకుంటున్న గోరంట్లను బీసీలే ఛీదరించుకు ంటున్నారని చెప్పారు. దయచేసి బీసీ అని చెప్పుకోవద్దని బీసీ నాయకులు కోరుతున్నారన్నారు. ప్రజలు 151 ఎమ్మెల్యేలను, 22 మంది ఎంపీలను ఇస్తే నువ్వు చేసే నిర్వాకం ఇదా జగన్‌ రెడ్డీ అని ప్రశ్నించారు. నేడు పార్లమెంటుకి మాధవ్‌ వెళితే 539 మంది సభ్యులు ఉమ్మేసే పరిస్థితి ఉందన్నారు. గోరంట్ల మాధవ్‌ నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ గోరంట్ల బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలే జగన్‌ రెడ్డికి సమాధానం చెబుతారని నాగుల్‌ మీరా హెచ్చరించారు.

సంబంధితవార్తలు

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

త్వరలోనే జన్మభూమి -2

బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్‌

Tags: అంబటి రాంబాబుఅరగంటఅవంతి శ్రీనివాస్‌ఎస్పీ ఫకీరప్పఒరిజినల్‌క్షమించనుగంటగోరంట్ల మాధవ్‌చిత్తశుద్ధిజగన్‌ రెడ్డికినగ్న వీడియోనైతిక విలువలుప్రజాస్వామ్య వాదులుఫోరెన్సిక్‌ ల్యాబ్‌బీసీమహిళముఖ్యమంత్రి
Previous Post

పార్లమెంట్‌ ప్రతిష్ఠ దిగజార్చిన గోరంట్ల

Next Post

వ్యాపారులకు జే ట్యాక్స్‌ వేధింపులు

మరిన్ని వార్తలు

రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..
ఆంధ్రప్రదేశ్

రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..

చైతన్యరధం
@ July 23, 2026
మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది!
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది!

చైతన్యరధం
@ July 23, 2026
భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్
ఆంధ్రప్రదేశ్

భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్

చైతన్యరధం
@ July 23, 2026
ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

చైతన్యరధం
@ July 21, 2026
రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్
ఆంధ్రప్రదేశ్

రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్

చైతన్యరధం
@ July 21, 2026
సకల సౌకర్యాలతో ‘తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్
ఆంధ్రప్రదేశ్

సకల సౌకర్యాలతో ‘తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్

చైతన్యరధం
@ July 21, 2026
ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి

చైతన్యరధం
@ July 21, 2026
ఉత్తరాంధ్ర మణిహారంగా భోగాపురం ఎయిర్ పోర్ట్
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర మణిహారంగా భోగాపురం ఎయిర్ పోర్ట్

చైతన్యరధం
@ July 21, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

చైతన్యరధం
@ July 18, 2026
అభివృద్ధికి రుణహస్తం

అభివృద్ధికి రుణహస్తం

చైతన్యరధం
@ July 18, 2026
పోలవరానికి పర్యాటక శోభ

పోలవరానికి పర్యాటక శోభ

చైతన్యరధం
@ July 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..

రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..

చైతన్యరధం
@ July 23, 2026
మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది!

మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది!

చైతన్యరధం
@ July 23, 2026
భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్

భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్

చైతన్యరధం
@ July 23, 2026
ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

చైతన్యరధం
@ July 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist