అమరావతి (చైతన్యరథం): ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పౖౖె విజయం సాధించిన భారత జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. అద్భుతమైన శతకంతో విరాట్ కొహ్లీ జట్టుకు విజయాన్ని అందించడం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్ మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఇదే తరహా విజయాలు సాధించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.