కొండపి నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం నిర్వహించారు. కార్యకర్త @ October 10, 2026
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నరసింగోలు గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యకర్త @ October 10, 2026
ప్రఖ్యాత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి, తండ్రి అశోక్ శుక్రవారం ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను కలిశారు. కార్యకర్త @ October 10, 2026
ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. కార్యకర్త @ October 8, 2026
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారితో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుగారు భేటీ అయ్యారు. కార్యకర్త @ October 8, 2026
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్త @ October 8, 2026
ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు – 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు గారు కార్యకర్త @ October 8, 2026