విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్త @ August 22, 2026
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు బుధవారం మరో రూ.200 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది. కార్యకర్త @ August 19, 2026
గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్త @ August 19, 2026
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను దళవాయి రమాదేవి, కుటుంబసభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు కార్యకర్త @ August 19, 2026
విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్లు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం గురించి వివరించారు కార్యకర్త @ August 19, 2026