రక్షాబంధన్ సందర్భంగా ఒంగోలులో మహిళా కార్యకర్తలు మంత్రి నారా లోకేష్కు రాఖీలు కట్టారు. కార్యకర్త @ August 28, 2026
ఒంగోలులోని KIMS హాస్పిటల్ ఫ్లై ఓవర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన 20 మంది ప్రముఖుల విగ్రహాలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆవిష్కరించారు. కార్యకర్త @ August 28, 2026
మద్దిరాలపాడులో మంత్రి నారా లోకేష్ కు పెద్దఎత్తున కార్యకర్తల స్వాగతం పలికారు. కార్యకర్త @ August 28, 2026
రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యకర్త @ August 28, 2026
సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ హోటల్ కు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. కార్యకర్త @ August 28, 2026
ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యకర్త @ August 28, 2026
మంగళగిరి పట్టణం నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో మోడరన్ రైతు బజార్ నిర్మాణ పనులకు గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. కార్యకర్త @ August 27, 2026
భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకులు, చేంజ్ మేకర్లు, బిజినెస్ మైండ్స్ కు ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 పేరిట ముంబైలో అవార్డులను ప్రదానం చేసింది. కార్యకర్త @ August 27, 2026
People of AP, it’s kinda chic to have a CM who treats working 24×7 for the state as the bare minimum కార్యకర్త @ August 27, 2026