కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేష్ అండ
గతేడాది కర్నూలు వద్ద విద్యుత్ షాక్ తగిలి అర్జున్ మృతి బాధిత కుటుంబాన్ని కలిసిన మంత్రి లోకేష్ ధైర్యంగా ఉండాలని, జీవితాంతం అండగా ఉంటానని భరోసా మంగళగిరి...
గతేడాది కర్నూలు వద్ద విద్యుత్ షాక్ తగిలి అర్జున్ మృతి బాధిత కుటుంబాన్ని కలిసిన మంత్రి లోకేష్ ధైర్యంగా ఉండాలని, జీవితాంతం అండగా ఉంటానని భరోసా మంగళగిరి...
ప్రజలనుంచి వినతులు స్వీకరించిన మంత్రి అండగా ఉంటామని బాధితులకు భరోసా మంగళగిరి (చైతన్య రథం): మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్...
వింజమూరులో పింఛన్ల పంపిణీ ఒంటిమిట్టలో సీతారాములకు పట్టువస్త్రాలు హాజరవుతున్న సీఎం దంపతులు రాత్రికి ఒంటిమిట్టలోనే సీఎం బస అమరావతి (చైతన్య రథం): నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి...
మెరుగైన ప్రజారోగ్యం కోసం గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు ఏడాదిలో 56.4 లక్షలమందికి వైద్య పరీక్షలు -రూ.162 కోట్ల వ్యయం 5 పిల్లర్లతో పటిష్టంగా ‘ఏపీ హెల్త్...
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ పట్టణ పేదల ఆత్మగౌరవ ప్రతీక అయిన ఏపీ టిడ్కో ప్రాజెక్టు, గత ఐదేళ్ల రాజకీయ కక్షలో చిక్కుకుని విలవిలలాడింది. 2014-19 మధ్య...
అమరావతి (చైతన్య రథం): తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఎక్స్...
2,50,893 ఇళ్లు లబ్దిదారులకు అప్పగింత ఈ ఏడాది డిసెంబర్‌లోపు మరో 4.5 లక్షల ఇళ్లు సంక్షేమంలో మర్చిపోలేని మాసంగా మార్చి విశాఖలో ప్యాలస్ కట్టుకున్న వ్యక్తి పేదలకు...
కార్యకర్తలను దూరంగా ఉంచే నేతలకు నేనూ దూరం కార్యకర్తలకు ఆర్థిక సాధికారత కల్పించే బాధ్యత నాది కష్టపడే కార్యకర్తలను గుర్తించే బాధ్యత లోకేష్‌దే పార్టీ ఆవిర్భావంనుంచీ ప్రతీ...
సీనియర్లను గౌరవిస్తాం, పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం పంచాయతీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి ఉండవల్లి నివాసంలో పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఆత్మీయ విందు సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్న...
కార్యకర్తలే పార్టీకి బలం, బలగం దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్ అభివృద్ధిని పరిచయం చేసింది ఎవర్ బ్రాండ్ సీబీఎన్ టీడీపీని లేకుండా చేస్తామనే వాళ్లే...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....
అక్షరాలు, విశ్వసనీయత, విలువలే ఆయుధాలు ఆయన సృష్టించిన వ్యవస్థలు తెలుగుజాతి ఆస్తి ఇక నుంచి అధికారికంగా జయంతి నిర్వహిస్తాం అమిత్ షా రావడం గౌరవంగా భావిస్తున్నాం ఎక్సలెన్స్...
గ్రామస్థాయి ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలి కొందరు హింసనే నమ్ముకుంటారు... కూటమి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది ప్రజలకు మంచి చేయడానికే అధికారం వైసీపీ తప్పుడు...
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విజయవాడ(చైతన్యరథం): మన కోసం మనం సాధించేది విజయం.. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందిం చే స్ఫూర్తి..అలాంటి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రామోజీరావు. ఆయన అడుగు జాడలు,...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....
అక్షరాలు, విశ్వసనీయత, విలువలే ఆయుధాలు ఆయన సృష్టించిన వ్యవస్థలు తెలుగుజాతి ఆస్తి ఇక నుంచి అధికారికంగా జయంతి నిర్వహిస్తాం అమిత్ షా రావడం గౌరవంగా భావిస్తున్నాం ఎక్సలెన్స్...