కల్తీ పాపంపై సిట్!
దుష్టుల నిగ్గుతేల్చందుకు వేగంగా దర్యాప్తు పాప పరిహారార్థం తిరుమలలో శాంతిహోమం వెంకన్న అన్ని ఆలయాల్లో శుద్ధి నిర్వహణ మత నియమాల అమలుకు అవసరమైతే చట్టం మతసామరస్య పరిరక్షణ...
దుష్టుల నిగ్గుతేల్చందుకు వేగంగా దర్యాప్తు పాప పరిహారార్థం తిరుమలలో శాంతిహోమం వెంకన్న అన్ని ఆలయాల్లో శుద్ధి నిర్వహణ మత నియమాల అమలుకు అవసరమైతే చట్టం మతసామరస్య పరిరక్షణ...
బ్రహ్మోత్సవాలకు ముందే పవిత్రయాగం ఆగమ సలహాదారుల సూచన తీసుకున్నాం నేడు తిరుమలలో పంచగవ్య ప్రోక్షణం లడ్డూ కల్తీపై ప్రజల గుండెమండిరది.. అపచార పరిహారంపై ముఖ్యమంత్రి ప్రకటన తిరుమల...
ఈ పవిత్రతను దాతలు ముందుకు తీసుకెళ్లాలి మొత్తం 203 క్యాంటీన్లను పునరుద్ధరిస్తాం శుభ్రమైన, పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం.. వరద బాధితులకు మెరుగైన ప్యాకేజీ ప్రకటించా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ...
తిరుమలను అపవిత్రం చేసినవాళ్లను వదిలేది లేదు విజయవాడ (చైతన్య రథం): తిరుమలలో గత ప్రభుత్వం భక్తులకు నాసిరకం భోజనంపెట్టి తిరుమల తిరుపతి పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని...
మా దగ్గర ఆధారాలున్నాయి బాధ్యులైన ఎవరినీ వదలం అహంకారంతో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ రేణిగుంట(చైతన్యరథం): శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి...
ఇరవైనాలుగ్గంటలూ బుకింగ్‌కు అవకాశం వాగులు, వంకల్లోని ఇసుక స్థానికుల అవసరాలకే.. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక కొత్త పోర్టల్ ఆవిష్కరించిన సీఎం అమరావతి (చైతన్యరథం):...
ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళిక రూపొందించాలి 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో అభివృద్ధే ధ్యేయం ఈనెల 21 నుంచి ప్రజల...
మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ వరద ప్రాంతాల్లో మసీదులకు మైకు సెట్లు, కార్పెట్ల పంపిణీ విజయవాడ(చైతన్యరథం): రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఇదే లక్ష్యంతో...
వాటి నిధులను దారి మళ్లించిన నీచమైన జగన్‌రెడ్డిదే సెల్ఫ్ ఫైనాన్స్ విధానంతో విద్యార్థులనూ దోచుకున్నారు నాడు ఏ తప్పూ చేయకుంటే విచారణకు సిద్ధమా? తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి...
మంజూరుకు కేంద్రం ఆమోదం నవంబర్ నుంచి రోడ్లపై గుంతలు పూడ్చే పనులు మంత్రి బీసీ జనార్ధన రెడ్డి వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో 384 కి.మీ మేర ఏడు...
పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...
తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...
కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
రాజకీయాలకు అతీతంగా ఒకేమాటపై సర్పంచ్‌లను ఎన్నుకోవాలి కక్షలు, కార్పణ్యాలతో పల్లెల్లో చిచ్చు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు...
గిరిజనుల ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవటం సరికాదు సరిహద్దు ప్రాంతాల్లో సమన్వయంతో వ్యవహరించాలి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి సాలూరు (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ...
తీవ్ర జ్వరంలోనూ సెలైన్ ఎక్కించుకుని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పాలకొల్లు (చైతన్యరథం): వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోలేదని, నేడు...