జగన్‌రెడ్డి అండ్ కో భూభక్ష పథకం!
భూతగాదాలు కట్టడి చేస్తామన్నారు..కొత్త కొలతలన్నారు..‘కార్స్’ వంటి ఆధునిక పరిజ్ఞా నంతో కచ్చితత్వం పక్కా అని చెప్పారు..ఫలితం రికార్డులు తారుమారుతో భూముల కబ్జా. వైసీపీ హయాంలో భూముల రీ...
భూతగాదాలు కట్టడి చేస్తామన్నారు..కొత్త కొలతలన్నారు..‘కార్స్’ వంటి ఆధునిక పరిజ్ఞా నంతో కచ్చితత్వం పక్కా అని చెప్పారు..ఫలితం రికార్డులు తారుమారుతో భూముల కబ్జా. వైసీపీ హయాంలో భూముల రీ...
ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు కారణం ఆయనే ఐదేళ్ల పాలనలో గంజాయి,డ్రగ్స్‌తో భ్రష్టుపట్టించాడు మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజం మంగళగిరి(చైతన్యరథం): ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులకు కారణం జగన్‌రెడ్డి పెంచిపోషించిన...
వచ్చే ఐదేళ్లలో సాంకేతికలో విప్లవాత్మక మార్పులు సదస్సుతో తయారీదారుల్లో పెరిగిన విశ్వాసం పెట్టుబడులపరంగా సవాళ్లునా స్టార్టప్‌లతో భరోసా అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో వక్తల అభిప్రాయాలు విజయవంతంగా ముగిసిన...
అమరావతి (చైతన్య రథం): ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి అనురాధను నియమిస్తూ రాష్ర ్టప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు....
వైసీపీ నేతలకు కట్టబెట్టేందుకు సాగిన సెటిల్‌మెంట్లు కలెక్టర్లు.. వ్యూహాత్మకంగా సహకరించడం దారుణం తక్కువ ధరకే బేరసారాలు.. వినకుంటే నాడు బెదిరింపులు భూములు ఇప్పించాలంటూ గగ్గోలుపెట్టిన బాధితులు పలు...
మెరుగైన పౌరసేవలకు మెటాతో ఒప్పందం నవంబర్ 30నుంచి వాట్సాప్‌లో వంద సేవలు డిజిటల్ ఇండియాలో ఆంధ్రా కొత్తపుంతలు విప్లవాత్మక మార్పులకు సర్కారు శ్రీకారం.. దేశంలోనే ఇది తొలి...
అనుసంధానం, నిర్వహణ, సంరక్షణ ప్రధానాంశాలు ప్రభుత్వ లక్ష్యం.. జల కరవు రహిత రాష్ట్రం.. ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టుల చేపట్టాలని నిర్ణయం అవుట్‌సోర్సింగ్ ద్వారా అవసరమైన సిబ్బంది నియామకం జలవనరుల...
ఇసుకపై జిఎస్టీ రద్దుకూ కేబినెట్ ఓకే ప్రకటించిన గనుల మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి (చైతన్య రథం): ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు...
దీపావళి నుంచే ఉచిత సిలిండర్ల పథకం పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల వెల్లడి అమరావతి (చైతన్య రథం): కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాల అమలులో...
గత ప్రభుత్వ దోపిడీకి కేబినెట్ చెక్ దీపావళి నుంచే దీపం సిలిండర్లు.. 48 గంటల్లో డీబీటీ ద్వారా చెల్లింపులు జీవోఐఆర్ పోర్టల్ పునరుద్ధరణకు నిర్ణయం పారదర్శకతకు పెద్దపీట...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి ముఖ్యనేతలతో...
రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది రాయలసీమ హార్టికల్చర్ హబ్కు నిధులు విడుదల చేయండి వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
మూడు విభాగాల్లో జాతీయ అవార్డులు.. అధికారులను అభినందించిన మంత్రి నారాయణ ఇప్పటివరకు 4.94 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.1,016.88 కోట్ల రుణాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో...
నిరంతర మార్కెట్ పర్యవేక్షణ, అగ్రి-వాచ్ ద్వారా ధరల కట్టడికి చర్యలు రైతులకు నష్టం రాకూడదు.. వినియోగదారులకు ఇబ్బంది కలగకూడదు మార్కెట్ జోక్యం కోసం ప్రస్తుతం నెలకు రూ.100...