డ్రోన్ సమ్మిట్ అద్భుతం…
అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అమ రావతి డ్రోన్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర పెట్టుబుడులు, మౌలిక...
అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అమ రావతి డ్రోన్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర పెట్టుబుడులు, మౌలిక...
డిజిటల్ గవర్నెన్స్‌కు సాంకేతిక సహకారం అందించండి అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించండి ఒకసారి ఏపీని సందర్శించి, అనుకూలతలను పరిశీలించండి సత్య నాదెళ్లకు లోకేష్ ఆహ్వానం లోకేష్‌తో...
తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి అందుబాటులో నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, మెరుగున మౌలిక సదుపాయాలు ఒకసారి మా రాష్ట్రాన్ని సందర్శించి పెట్టుబడుల అవకాశాలను పరిశీలించండి యాపిల్...
సంక్షేమం, అభివృద్ధి జోడుగుర్రాలుగా సీఎం చంద్రబాబు పాలన దీపావళి నుండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు తిరుపతి జిల్లా అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తా సమీక్షలో...
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య చంద్రబాబును కలిసిన క్రికెటర్ కపిల్‌దేవ్ రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్‌ల ఏర్పాటుపై చర్చ ‘ఎక్స్’లో ట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు అమరావతి (చైతన్య రథం):...
సంపద సృష్టి అంటే రూ.11 లక్షల కోట్ల అప్పా? విధ్వంస పాలనతో భ్రష్టు పట్టించి నీతులు చెబుతారా? కూటమి ప్రభుత్వంలో శరవేగంగా పోర్టుల నిర్మాణం తీరప్రాంత అభివృద్ధి...
స్థిరమైన పారిశ్రామికాభివృద్ధికి భాగస్వాములు కావాలి ఉద్యోగాల కల్పన, సుస్థిర వృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం పాలసీ క్రమబద్ధీకరణలో మీ అభిప్రాయాలు కీలకం శ్రీసిటీ పరిశ్రమల ప్రతినిధులకు మంత్రి...
స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించండి టెస్లాకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆహ్వానం సంస్థ కేంద్ర కార్యాలయంలో సీఎఫ్‌ఓ వైభవ్ తనేజాతో లోకేష్...
అలయెన్స్ టెక్సాస్ తరహా ప్రాజెక్టులకు అనువుగా ఏపీ తీరప్రాంతం రాస్ పెరోట్ జూనియర్‌తో రాష్ట్ర మంత్రి లోకేష్ భేటీ ఏపీ అభివృద్ధి ప్రాజెక్ట్‌ల్లో భాగం పంచుకోవాలని వినతి...
గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం సీఎం చంద్రబాబుతోనే పల్లెలకు పూర్వ వైభవం గ్రామాల్లో రోడ్లకు మహర్దశ 125 రోజుల్లో రూ.4,500 కోట్లతో 30 వేల పనులకు...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి ముఖ్యనేతలతో...
రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది రాయలసీమ హార్టికల్చర్ హబ్కు నిధులు విడుదల చేయండి వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
మూడు విభాగాల్లో జాతీయ అవార్డులు.. అధికారులను అభినందించిన మంత్రి నారాయణ ఇప్పటివరకు 4.94 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.1,016.88 కోట్ల రుణాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో...
నిరంతర మార్కెట్ పర్యవేక్షణ, అగ్రి-వాచ్ ద్వారా ధరల కట్టడికి చర్యలు రైతులకు నష్టం రాకూడదు.. వినియోగదారులకు ఇబ్బంది కలగకూడదు మార్కెట్ జోక్యం కోసం ప్రస్తుతం నెలకు రూ.100...