రెండురోజుల్లో సూపర్ ప్లాన్!
రాష్ట్ర భవిష్యత్‌ను మార్చే ప్రణాళికను ఆవిష్కరిస్తా విశాఖ రూపురేఖలు మరింత మార్చాల్సి ఉంది ఈ నగరానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది... హైదరాబాద్‌లాగ వేగంగా అభివృద్ధి సాధిస్తుంది మేజర్...
రాష్ట్ర భవిష్యత్‌ను మార్చే ప్రణాళికను ఆవిష్కరిస్తా విశాఖ రూపురేఖలు మరింత మార్చాల్సి ఉంది ఈ నగరానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది... హైదరాబాద్‌లాగ వేగంగా అభివృద్ధి సాధిస్తుంది మేజర్...
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు రూ.860 కోట్లు డ్రోన్లతో రోడ్ల స్థితిగతులను అధ్యయనం చేస్తాం రాష్ట్రానికి మంచి రోజులే కాదు, రోడ్లూ వస్తాయి ఐదేళ్లలో సిమెంట్ రోడ్డు లేని...
రుషికొండ దారుణంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్య ప్రజాస్వామ్య వాదులంతా ఖండిరచాలని పిలుపు ప్యాలెస్ భవనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి ఋషికొండపై మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు విశాఖపట్నం (చైతన్య...
మెరుగైన సేవలకు అనువైన మార్గం సమర్థ వినియోగంతో సమస్యలకు చెక్ భారత్‌లో డాటా విప్లవానికి ఏపీ నాంది రాష్ట్రానికి 100 బిలియన్ల పెట్టుబడుల లక్ష్యం రాజకీయాల్లో ఎత్తుపల్లాలు...
సూపర్ సిక్స్‌లో భాగంగా ఇక ఉచిత సిలిండర్లు రూ.2,684 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం సర్కారుపై తొలి విడత భారం.. రూ.894 కోట్లు పెట్రోలియం సంస్థలకు చెల్లించిన...
అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్ అవసరం సులభతర పౌరసేవలకు సహకరించండి ఏడబ్ల్యుఎస్ ఎండి రేచల్ స్కాఫ్‌తో లోకేష్ ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో ఐటీ మంత్రి అప్పీల్ లాస్...
తిరుమల (చైతన్య రథం): తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి కొత్త చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో తితిదే పాలకమండలి ఏర్పాటు...
45.72 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్ట్ నిర్మాణం 150 అడుగులమేర నీటిని నిల్వ చేస్తాం నదులను అనుసంధానంతోనే అది సాధ్యం రెండు ఫేజుల డ్రామా వైసీపీ నిర్వాకమే.. ప్రాజెక్ట్...
బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకు మద్దతు ఇవ్వండి పెప్సికో మాజీ సీఈవోతో భేటీలో మంత్రి నారా లోకేష్ లాస్ వెగాస్ (యుఎస్‌ఎ):పెప్సికో మాజీ చైర్మన్, మాజీ సీఈవో ఇంద్రా...
ఏఐ ఆధారిత పరిశ్రమలకు యువతకు శిక్షణ ఇవ్వండి సేల్స్‌ఫోర్స్ సీఈవో క్లారా షిప్‌ాతో మంత్రి నారా లోకేష్ భేటీ లాస్ వెగాస్ (యుఎస్‌ఎ): అమెరికా పర్యటనలో ఉన్న...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి ముఖ్యనేతలతో...
రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది రాయలసీమ హార్టికల్చర్ హబ్కు నిధులు విడుదల చేయండి వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
మూడు విభాగాల్లో జాతీయ అవార్డులు.. అధికారులను అభినందించిన మంత్రి నారాయణ ఇప్పటివరకు 4.94 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.1,016.88 కోట్ల రుణాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో...
నిరంతర మార్కెట్ పర్యవేక్షణ, అగ్రి-వాచ్ ద్వారా ధరల కట్టడికి చర్యలు రైతులకు నష్టం రాకూడదు.. వినియోగదారులకు ఇబ్బంది కలగకూడదు మార్కెట్ జోక్యం కోసం ప్రస్తుతం నెలకు రూ.100...